Tag: mlc kavitha

దశాబ్ది ఉత్సవాలపై ఉద్యోగుల నిరసనాస్త్రం… ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆగ్రహం… ఉత్సవాల ముగింపు తర్వాత ప్రత్యేకంగా ఓ సమావేశం… ఉద్యమంలో తమ గురుతులను యాది చేసుకునేందుకు తమకు తామే ఓ వేదిక… సర్కార్‌పై ఉన్న ఆగ్రహం…. దశాబ్ది ఉత్సవాలతో మరింత రెట్టింపు… పెరుగుతున్న గ్యాప్‌… పూడ్చేందుకు ప్రయత్నించని ప్రభుత్వ పెద్దలు..

దశాబ్ది ఉత్సవాలపై ఉద్యోగుల నిరసనాస్త్రం… ఆత్మగౌవరాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆగ్రహం… ఉత్సవాల ముగింపు తర్వాత ప్రత్యేకంగా ఓ సమావేశం… ఉద్యమంలో తమ గురుతులను యాది చేసుకునేందుకు తమకు తామే ఓ వేదిక… సర్కార్‌పై ఉన్న ఆగ్రహం…. దశాబ్ది ఉత్సవాలతో మరింత రెట్టింపు……

వీసీ కాదు అతనో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి… కోట్లకు పడగలెత్తిన రవీందర్‌ గుప్తా…. తవ్విన కొద్దీ ఆస్తులు… ఏసీబీ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు… వందల కోట్ల ఆస్తులు…. బయటపడ్డ వీసీ నిజస్వరూపం… ఆర్మూర్‌ నరేంద్ర కాలేజీ నుంచి 50 వేలు తీసుకుంటూ పట్టబడి… జైలుకు… సోమవారం కొత్త వీసీ నియామకం… ఏసీబీకి దొరకకపోతే… ఇంకా బర్తరఫ్‌ కేసు గవర్నర్‌ దగ్గరే పెండింగ్‌..?

వీసీ కాదు అతనో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి… కోట్లకు పడగలెత్తిన రవీందర్‌ గుప్తా…. తవ్విన కొద్దీ ఆస్తులు… ఏసీబీ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు… వందల కోట్ల ఆస్తులు…. బయటపడ్డ వీసీ నిజస్వరూపం… ఆర్మూర్‌ నరేంద్ర కాలేజీ నుంచి 50 వేలు తీసుకుంటూ…

తిక్క కుదిరిందా..? కాళ్ల బేరానికి వచ్చిన వీసీ… ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన వీసీ రవీందర్ గుప్తా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా యాదగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ… ఏసీబీ, విజిలెన్స్‌ దాడులతో వీసీ మెడకు బిగుసుకున్న ఉచ్చు…. తప్పించుకునే వ్యూహంలో ఈసీని దారిలోకి తెచ్చుకునే యత్నం… పరువు తీసి.. కాళ్లుపట్టుకుంటే ఏం ప్రయోజనం..? వీసీపై సీరియస్‌గానే సర్కార్‌…

తిక్క కుదిరిందా..? కాళ్ల బేరానికి వచ్చిన వీసీ… ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన వీసీ రవీందర్ గుప్తా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా యాదగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ… ఏసీబీ, విజిలెన్స్‌ దాడులతో వీసీ మెడకు బిగుసుకున్న ఉచ్చు…. తప్పించుకునే వ్యూహంలో ఈసీని…

వాస్తవం ఎఫెక్ట్‌… ముఖం చాటేసిన అర్వింద్‌… అర్వింద్‌ పెత్తనంపై రెబల్‌ పోటీ వార్తా కథనం వైరల్‌… ప్రకాశ్‌ జవదేకర్‌ పర్యటన సందర్భంగా చర్చనీయాంశమైన అంశం… రెండో రోజు పర్యటనకు డుమ్మా కొట్టిన అర్వింద్‌….. అర్వింద్‌ తీరుపై ఆ పార్టీలో అంతటా చర్చ…

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్‌ జవదేకర్‌ జిల్లాకు వచ్చాడు. పార్టీని బలోపేతం చేసేక్రమంలో కార్యకర్తలకు, నాయకులకు భరోసా నింపేందుకు , భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు. కానీ నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రెండో…

బీజేపీ, కాంగ్రెస్‌ నేతల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగు క్యాంప్‌… వారి కంటికి అభివృద్ధి ఫలాలు కనిపించం లేదు.. కళ్లు బాగు చేయిద్దాం… – రూరల్‌ సంక్షేమ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర కామెంట్స్‌…..

ప్రజల కళ్లు బాగు చేయాలన్న ఆలోచన ఏ సీఎంకైనా వచ్చిందా..? ఎవరైనా వచ్చి తమ కంటి చూపు మందగించింది.. ప్రభుత్వం పట్టించుకోవాలని అడిగారా..? సీఎం కేసీయారే స్వయంగా కంటి వెలుగు పథకాన్ని రచన చేశారు. అందరికీ కంటి పరీక్షలు చేశారు. కళ్లద్దాలూ…

బీడీ కార్మికులకు పింఛన్‌ కవితమ్మ చలవే… రూరల్‌ సంక్షేమ సంబురాల కార్యక్రమాల్లో వక్తలు..

దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు ఆసరా పింఛన్‌ కింద జీవనభృతి ఇప్పించిన ఘనత ఎమ్మెల్సీ కవితదేనని పలువురు వక్తలు కొనియాడారు. నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గ సంక్షేమ సంబురాల కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్టీసీ చైర్మన్‌,…

కవిత మనోనిబ్బరం ముందు ఈడీ,మోడీ, బోడీ అంతా ఓడారు.. ఆమె చెరగని చిరునవ్వు భయానికే భయం తెప్పించింది. ఇలాంటి ధైర్యశాలి మహిళా లోకానికంతటికీ స్పూర్తి… ఎమ్మెల్సీ కవితపై ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ఆసక్తికర కామెంట్స్‌…

ఆయనో మాస్‌ లీడర్‌. ముక్కుసూటితనం ఆయన నైజం. గుండెనిబ్బరమూ ఎక్కువే. ఆయనే ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. కానీ అంతటి మాస్‌ లీడరే ఒకరిని అమాంతం పొగిడేశాడు. ధైర్యసాహసాల విషయంలో. మనోనిబ్బరానికి అబ్బురపడుతూ. ఆమే ఎమ్మెల్సీ కవిత. ఔను……

పట్టువదలని విక్రమార్కులు.. శోధించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించిపెట్టారు… గుండారంలో 11 ఎకరాల్లో నిజామాబాద్‌ రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు.. భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కవిత, బాజిరెడ్డి గోవర్దన్‌…

ఇద్దరూ ఇద్దరే. అనుకుంటే సాధించేదాకా వదలరు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ దశాబ్దాల నాటి కల. ఎప్పట్నుంచో మాకు ఇంటి స్థలాలు కావాలని ఎంతో మంది లీడర్లను అడిగి అడిగి విసిగి వేసారిపోయారు. రిన్నికలు వచ్చే సమయానికి ఇస్తాం చేస్తాం అని…

మంత్రై ఉండి కూడా సొంతూరికి పింఛన్లు ఇప్పించుకోలని అసమర్థుడు సుదర్శన్‌రెడ్డి.. ఎందుకు సంబరాలంటూ మహేశ్‌ అడుగుతున్నాడు.. ప్రజలకు పాలన పండుగ చేశాం కనుకే సంబురాలు… కాంగ్రెస్‌ నేతలకు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత…

అప్పట్లో ఆయన మంత్రి. కానీ తన సొంతూరుకి పట్టుమని పది పింఛన్లు కూడా ఇప్పించుకోలోని అసమర్థుడాయన… అని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్‌ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఎడపల్లిలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె…

అక్క లేక అనాథలయ్యాం… కవితమ్మ ఓడిన నాటి నుంచి మమ్మల్ని పట్టించుకున్న దిక్కులేదు.. ఎంపీగా గెలిచి అర్వింద్‌ ఇప్పటి వరకు ఒక్కపైసా బోధన్‌కు ఇవ్వలేదు… కవితమ్మను ఓడగొట్టుకున్న తర్వాత దరిద్రం పట్టుకున్నది.. ఎంపీగా ఆమె ఉన్నప్పుడు.. కవిత చేసినంత అభివృద్ది దేశంలోనే ఎవ్వరూ చేయలేదు… – ఎడపల్లి ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో మనోవేదనకు లోనైన బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఆమేర్‌..

అక్క లేక అనాథలయ్యాం… కవితమ్మ ఓడిన నాటి నుంచి మమ్మల్ని పట్టించుకున్న దిక్కులేదు.. ఎంపీగా గెలిచి అర్వింద్‌ ఇప్పటి వరకు ఒక్కపైసా బోధన్‌కు ఇవ్వలేదు… కవితమ్మను ఓడగొట్టుకున్న తర్వాత దరిద్రం పట్టుకున్నది.. ఎంపీగా ఆమె ఉన్నప్పుడు.. కవిత చేసినంత అభివృద్ది దేశంలోనే…