Tag: dharmapuri sanjay

టికెట్‌ ఇస్తారా.. చస్తారా.. కాంగ్రెస్‌కు మున్నూరుకాపుల అల్టిమేటం….. ధర్మపురి సంజయ్‌కు అర్బన్‌ టికెట్‌ కేటాయించాలని పరోక్ష తీర్మానం.. డీఎస్‌ పేరు చెప్పాడని అతని సోదరుడు సరేందర్‌ ప్రెస్‌మీట్‌.. నిజామాబాద్‌లో రెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌… పార్టీలకు అతీతంగా గెలిపిస్తామంటూనే.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా.. సంజయ్‌కు ఇవ్వాల్సిందిగా పరోక్ష ఒత్తిడి… ఆకుల లలిత పేరు తెరపైకి రావడంతో ముందస్తుగా సంజయ్‌ టీమ్‌ అప్రమత్తం..

ధర్మపురి సంజయ్‌ తన టీమ్‌ను రంగంలోకి దింపాడు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. పరోక్షంగా తన కులబలాన్ని రంగంలోకి దింపాడు. తన చిననాన, జిల్లా మున్నూరుకాపు ట్రెజరర్‌ ధర్మపురి సురేందర్‌తో ఇవాళ ప్రెస్‌మీట్‌ పెట్టించాడు.…

డీఎస్‌కు తీవ్ర అస్వస్థత… బ్లడ్‌లో ఇన్ఫెక్షన్… లోబీపీతో డీఎస్‌ను వేధిస్తున్న ఆనారోగ్య సమస్యలు… హైదరాబాద్‌లోని ప్రముఖ్‌ ఆస్పత్రిలో చికిత్సలు..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ లీడర డీఎస్‌ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోబోపీతో పాటు బ్లడ్‌ లో ఇన్ఫెక్షన్‌లతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సాయంత్రం హుటాహటినా హైదరాబాద్‌లోన ప్రముఖ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య…

సంజయ్‌ కోసం… రేవంత్‌ వర్సెస్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌… అర్బన్‌ టికెట్‌ సంజయ్‌కే ఇస్తామన్న రేవంత్‌.. తనకే కావాలని పట్టుబట్టిన గౌడ్‌… ఢిల్లీకి చేరిన గల్లీ పంచాయతీ…

నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ బాగా పెరిగింది. దీన్ని బీసీలకు కేటాయించారు. దీంతో డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ అర్బన్‌ నుంచి పోటీకి సిద్దమై.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో మాట కూడా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.…

‘చండీయాగం’ కలిపింది అందరినీ…. 29న సంజయ్‌ మహా చండీయాగం…. అసమ్మతి నేతలకూ ఆహ్వానం.. దూరం దగ్గరయ్యే మార్గం…

రాజకీయం అంటే అదే మరి. నేనొక్కడినే అంటే కుదరదు. కలుపుకుపోవాలి. కాలం కలిసిరావాలి. కలిసిపోవాలి. అసమ్మతి నేతలనూ కలవాలి. దీనికి మంచి ముహూర్తం కూడా కుదరింది. ధర్మపురి సంజయ్‌ ఈనెల 29న తన నివాసంలో మహా చండీయాగం చేస్తున్నాడు. దీని కోసం…

ఢిల్లీ లాబీయింగ్‌లో ధర్మపురి సంజయ్‌ బిజీబిజీ… అర్బన్‌ టికెట్‌ కోసం ఢిల్లీ పెద్దలతో పలుమార్లు భేటీ.. అర్బన్‌ గల్లీలో ప్రోగ్రాంలు.. సమయం చిక్కినప్పుడల్లా ఢిల్లీకి పయనం.. సోనియాతో భేటీ… అర్బన్‌ రాజకీయాలపై చర్చ.. డీఎస్‌ ఆరోగ్య పరిస్థితులపై సోనియా ఆరా..

ధర్మపురి సంజయ్‌… మాజీ మేయర్‌. అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నాడు. ఒంటరి పోరుకు సిద్దపడ్డాడు. లోకల్‌ లీడర్‌ షిప్‌ ఆయనకు సహకరించడం లేదు. అయినా శక్తి వంచన లేకుండా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. లాబీయింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. అర్బన్‌ కాంగ్రెస్‌…

ముహూర్తం కుదిరింది.. సమయం కలిసొచ్చింది. కాంగ్రెస్‌ భవన్‌లో కాలుమోపిన సంజయ్‌.. రాహుల్‌ పై తీర్పు నేపథ్యంలో సంబరాలకు కాంగ్రెస్‌ భవన్‌ మెట్లెక్కిన ధర్మపురి సంజయ్‌… పార్టీలో చేరిన నాటి నుంచి ఇదే తొలిసారి.. సర్వత్రా ఆసక్తి.. చర్చ… చెప్పినట్టే మంచి ముహూర్తం.. సరైన సమయంలోనే పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టానన్న సంజయ్‌…

కాంగ్రెస్‌లో ఒకప్పుడు ఆ డీఎస్‌ హవా అంతా ఇంతా కాదు. ఓ వెలుగు వెలిగిన చరిత్ర. కానీ కాలచక్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మేయర్‌గా రాజకీయ ఆరంగేట్రం చేసిన ధర్మపురి సంజయ్‌ కూడా రాజకీయ అజ్ఞాతం పట్టాల్సి వచ్చింది. బీఆరెస్‌లో చేరినా…

ఇందూరుకు రేవంత్‌రెడ్డి టీమ్‌ రెడీ.. ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చేసిన పీసీసీ చీఫ్‌.. అర్బన్‌ ధర్మపురి సంజయ్‌, రూరల్‌ అరికెల, బోధన్‌ సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి….

ఇందూరుకు రేవంత్‌రెడ్డి టీమ్‌ రెడీ.. ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చేసిన పీసీసీ చీఫ్‌.. అర్బన్‌ ధర్మపురి సంజయ్‌, రూరల్‌ అరికెల, బోధన్‌ సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి…. నిజామాబాద్‌- వాస్తవం ప్రతినిధి: ఇందూరు రాజకీయాలపై…

You missed