Tag: dcc

మంత్రి కాకముందే మంత్రాంగాలు.. జిల్లాపై పట్టు కోసం సుదర్శన్‌రెడ్డి జోక్యం.. మంత్రి హోదాలో అధికారులతో మీటింగులు.. ఆర్మూర్‌ అధికారులకు అల్టిమేటం.. ఏం కావాలన్నా తనను సంప్రదించాలని హుకూం.. షాడో ఎమ్మెల్యేగా వినయ్‌రెడ్డి రోల్‌… ఆర్మూర్‌ ఎమ్మెల్యేను డమ్మీ చేసే యత్నం.. పోలీస్‌ డిపార్ట్‌మెంటుపై ఇప్పటికే గురి.. షకీల్‌ విషయంలో తీగలాగిన సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డి

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: అధికార పార్టీ హవా జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. సీనియర్‌ లీడర్‌, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మంత్రి కాకముందే మంత్రి అధికారులకు హుకూం జారీ చేసేస్తున్నాడు. తాజాగా ఆర్మూర్‌ నియోజకవర్గ అధికారులతో ఆయన మీటింగు పెట్టించాడు.ఈ…

‘మానాల’ నారాజ్‌….అధిష్టానం వైఖరిపై కినుక వహించిన జిల్లా అధ్యక్షుడు.. బాల్కొండ టికెట్‌ సునీల్‌కు ఇవ్వడం.. టికెట్ల కేటాయింపుల్లో అధిష్టానం తన అప్రోచ్‌ కాకపోవడం..

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పార్టీ అధిష్టానం పై కినుక వహించాడు. ఆయన గత కొద్ది రోజులుగా అలక పాన్పెక్కాడు. పార్టీ కార్యక్రమాలకు, నాయకులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాలా వరకు ఫోన్లు రిసీవ్ చేసుకోవడం లేదు. కారణం…

ముహూర్తం కుదిరింది.. సమయం కలిసొచ్చింది. కాంగ్రెస్‌ భవన్‌లో కాలుమోపిన సంజయ్‌.. రాహుల్‌ పై తీర్పు నేపథ్యంలో సంబరాలకు కాంగ్రెస్‌ భవన్‌ మెట్లెక్కిన ధర్మపురి సంజయ్‌… పార్టీలో చేరిన నాటి నుంచి ఇదే తొలిసారి.. సర్వత్రా ఆసక్తి.. చర్చ… చెప్పినట్టే మంచి ముహూర్తం.. సరైన సమయంలోనే పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టానన్న సంజయ్‌…

కాంగ్రెస్‌లో ఒకప్పుడు ఆ డీఎస్‌ హవా అంతా ఇంతా కాదు. ఓ వెలుగు వెలిగిన చరిత్ర. కానీ కాలచక్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మేయర్‌గా రాజకీయ ఆరంగేట్రం చేసిన ధర్మపురి సంజయ్‌ కూడా రాజకీయ అజ్ఞాతం పట్టాల్సి వచ్చింది. బీఆరెస్‌లో చేరినా…

ఇల్లు కాలి ఒకరేడిస్తే….. భారీ ర్యాలీకి సునీల్‌ సన్నాహాలు.. వరుణుడి రాకతో తన ర్యాలీకి అడ్డంకులు…. ఇక్కడ పరామర్శలు, పరిశీలనలు అందుకే లేవట….

భారీ వర్షాలు నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో జనమంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వానలు జనాలకే కాదు.. కాంగ్రెస్‌ బాల్కొండ లీడర్ సునీల్‌ను కూడా…

సంజయ్‌ను ఆర్మూర్‌కు పంపుదాం…! అర్బన్‌లో మరొక బీసీకి ఇద్దాం… అధిష్టానంతో కాంగ్రెస్‌ మంతనాలు… ఆర్మూర్‌లో ధర్మపురి సంజయ్‌ పోటీ చేస్తే మున్నూరుకాపు ఓట్లు పడతాయనే అంచనా.. ఇద్దరు రెడ్ల మధ్య బీసీ క్యాండిడేట్‌గా సంజయ్‌ బయటపడొచ్చు… తమ ఆలోచనలను అధిష్టానంతో షేర్‌ చేసుకున్న జిల్లా కాంగ్రెస్‌ నేతలు… జిల్లా కాంగ్రెస్‌లో మారుతున్న సమీకరణలు… అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి….

సంజయ్‌ను ఆర్మూర్‌కు పంపుదాం…! అర్బన్‌లో మరొక బీసీకి ఇద్దాం… అధిష్టానంతో కాంగ్రెస్‌ మంతనాలు… ఆర్మూర్‌లో ధర్మపురి సంజయ్‌ పోటీ చేస్తే మున్నూరుకాపు ఓట్లు పడతాయనే అంచనా.. ఇద్దరు రెడ్ల మధ్య బీసీ క్యాండిడేట్‌గా సంజయ్‌ బయటపడొచ్చు… తమ ఆలోచనలను అధిష్టానంతో షేర్‌…

అర్విందన్న డోంట్‌కేర్‌.. కాంగ్రెస్‌ టచ్‌లో బీజేపీ నేతలు.. పార్టీపై పట్టుకోసమే తపన… అందిరినీ కాపాడుకోవడంలో విఫలం… కాంగ్రెస్‌ వైపు బీజేపీ నేతల చూపులు… ‘పోతే పోనీ… ఆపుతామా..?’ అంటున్న ఎంపీ అర్వింద్‌.. ఐదారు రోజుల్లో టచ్‌లో ఉన్న బీజేపీ నేతల పేర్లు వెల్లడిస్తామన్న డీసీసీ ప్రెసిడెంట్‌..

అర్విందన్న డోంట్‌కేర్‌.. కాంగ్రెస్‌ టచ్‌లో బీజేపీ నేతలు.. పార్టీపై పట్టుకోసమే తపన… అందిరినీ కాపాడుకోవడంలో విఫలం… కాంగ్రెస్‌ వైపు బీజేపీ నేతల చూపులు… ‘పోతే పోనీ… ఆపుతామా..?’ అంటున్న ఎంపీ అర్వింద్‌.. ఐదారు రోజుల్లో టచ్‌లో ఉన్న బీజేపీ నేతల పేర్లు…

వీరు మారరంతే… డీసీసీ అధ్యక్షుడు అందుబాటులో లేడు.. ప్రియాంక గాంధీ మీటింగుపై తలోదారి.. ఎవరికి వారే ప్రెస్‌మీట్లు…

వీరు మారరంతే… డీసీసీ అధ్యక్షుడు అందుబాటులో లేడు.. ప్రియాంక గాంధీ మీటింగుపై తలోదారి.. ఎవరికి వారే ప్రెస్‌మీట్లు… నిజామాబాద్‌- వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్‌ పార్టీ నానాటికి పాతాళానికి పోతున్నా.. ఆ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఓ వైపు బీజేపీ…

You missed