Tag: congress

పొలిటికల్‌ ఐసీయూలో.. డాక్టర్‌ సాబ్‌లు … డాక్టర్లుగా సక్సెస్‌.. పొలిటికల్‌గా ఫెయిల్యర్‌… రాజకీయంగా జనం నాడి పట్టడంలో విఫమయిన డాక్టర్లు… అటు ప్రొఫెషన్‌కు టైమ్‌ ఇవ్వలేక.. ఇటు రాజకీయాల్లో రాణించలేక…. లైట్‌గా తీసుకుంటున్న అధిష్టానాలు.. ప్రతీ ఎన్నికల్లో చుక్కెదురే… అవకాశాలు కోసం చూసీ చూసీ నైరాశ్యంలో డాక్టర్‌ లీడర్లు…

వైద్యరంగంలో ఎవరికి వారే సాటి. కష్టపడి ఉన్నత చదవులు చదవి పైకొచ్చినవారే అంతా. ఇటు వైద్యవృత్తిలో రాణిస్తూ .. అటు సేవారంగంపై దృష్టి సారించినవారెందరో. కానీ కొందరు స్వచ్చంధ సంస్థలకు పరిమితమై సేవలు చేస్తే.. మరికొంత మంది రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు.…

ముహూర్తం కుదిరింది.. సమయం కలిసొచ్చింది. కాంగ్రెస్‌ భవన్‌లో కాలుమోపిన సంజయ్‌.. రాహుల్‌ పై తీర్పు నేపథ్యంలో సంబరాలకు కాంగ్రెస్‌ భవన్‌ మెట్లెక్కిన ధర్మపురి సంజయ్‌… పార్టీలో చేరిన నాటి నుంచి ఇదే తొలిసారి.. సర్వత్రా ఆసక్తి.. చర్చ… చెప్పినట్టే మంచి ముహూర్తం.. సరైన సమయంలోనే పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టానన్న సంజయ్‌…

కాంగ్రెస్‌లో ఒకప్పుడు ఆ డీఎస్‌ హవా అంతా ఇంతా కాదు. ఓ వెలుగు వెలిగిన చరిత్ర. కానీ కాలచక్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మేయర్‌గా రాజకీయ ఆరంగేట్రం చేసిన ధర్మపురి సంజయ్‌ కూడా రాజకీయ అజ్ఞాతం పట్టాల్సి వచ్చింది. బీఆరెస్‌లో చేరినా…

నాడు గాలి తీసి.. నేడు ఊపిరి పోస్తాడా .. మధుయాష్కి మళ్లీ రాకపై మస్తు డౌట్లు

గత పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తు పార్టీకి హ్యాండిచ్చి జిల్లాలో బిజెపి కమల వికాసానికి దోహదం చేసి అరవింద్ గెలుపునకు బహిరంగ రహస్యంగానే పనిచేసిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మళ్లీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వేదికలపై చాలాకాలం తర్వాత ప్రత్యక్షమవడం…

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి … సునీల్ రెడ్డి టిక్కెట్టు ఆశలకు బ్రేకులు వేసిన నేతలు…. వేదిక మీదే కుండ బద్దలు కొట్టిన నాయకులు … బాల్కొండ కాంగ్రెస్ లో విభేదాల సంకేతాలు .. స్వాగత సభలో సునీల్ రెడ్డి ఆశలపై నీళ్లు

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ టార్గెట్గా ముత్యాల సునీల్ రెడ్డి సంధించిన స్వాగత సభ వ్యూహం బెడిసి కొట్టిందా… టిక్కెట్టు ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చిన అందరూ పనిచేయాలి.. అది ఈరవత్రి అనిల్ కావచ్చు, మానాల మోహన్ రెడ్డి కావచ్చు,…

బాల్కొండలో మోహన్‌రెడ్డి వాల్‌ రైటింగ్స్‌… పార్టీలో చర్చ… సునీల్‌కు ధీటుగా టికెట్ కోసం ప్రచారం..

పాపం.. ముత్యాల సునీల్‌రెడ్డి. ఎలాగోలా కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్న కదా.. బాల్కొండ టికెట్‌ వస్తుందని ఇంకా భ్రమల్లో ఉండగా.. ఇటు జిల్లా అధ్యక్షుడు, బాల్కొండ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న మానాల మోహన్‌రెడ్డి మాత్రం తన ప్రచారం తను చేసుకుంటూ…

కాంగ్రెస్‌లో ఒంటరి.. అయినా బస్తీమే సవాల్‌.. అర్బన్‌ నాదే అంటున్న ధర్మపురి సంజయ్‌…

డీఎస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి ఒంటరే అయ్యాడు. ఎవరినీ కలుపుకుపోవడం లేదు. సీనియర్లు దగ్గరకి రానీయడం లేదు. కనీసం ఇప్పటి వరకు పార్టీ జిల్లా కార్యాలయం మెట్లు కూడా ఎక్కలేదు. కానీ బుధవారం ప్రెస్‌మీట్‌…

ఇల్లు కాలి ఒకరేడిస్తే….. భారీ ర్యాలీకి సునీల్‌ సన్నాహాలు.. వరుణుడి రాకతో తన ర్యాలీకి అడ్డంకులు…. ఇక్కడ పరామర్శలు, పరిశీలనలు అందుకే లేవట….

భారీ వర్షాలు నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో జనమంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వానలు జనాలకే కాదు.. కాంగ్రెస్‌ బాల్కొండ లీడర్ సునీల్‌ను కూడా…

సూడనీకైనా రాని సునీల్.. మాట వరసకైనా రాని మల్లిక్.. బాల్కొండ వరద బాధలు పట్టని కాంగ్రెస్, బిజెపి నేతలు.. కష్ట కాలంలో కనిపించని కమలం, హస్తం పార్టీలు .. బాల్కొండ బందువై నిలిచిన ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం వెన్నంటి ఉంటున్నది ఎవరో కుల్లం కుల్ల తేలిపోయింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల కుండ పోత వర్షం కురిసింది మొదలు నేటి వరకు బాల్కొండ నియోజకవర్గాన్ని భారీ వర్షాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెరువులు…

కాంగ్రెస్‌ పిలుస్తోంది…. రా…. ఆర్మూర్‌ నుంచి పోటీకి మధుశేఖర్‌కు కాంగ్రెస్‌ గాలం…. బీఆరెస్‌ అధిష్టానం పట్టించుకోవడం లేదనే ప్రచారం… ఆశల పల్లకిలో ఊరేగించి.. మళ్లీ ఎన్నికల్లో వాడుకునేందుకే తప్ప పదవులుండవని చెబుతున్న కాంగ్రెస్‌… ఆర్మూర్‌ పొలిటికల్‌ చౌరస్తాలో మధుశేఖర్‌.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరుల ఒత్తిడి…

కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆర్మూర్‌ నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నుంచి మొదలుకొని వినయ్‌రెడ్డి, ధర్మపురి సంజయ్‌, ఈరవత్రి అనిల్‌… ఇప్పుడు తాజాగా డాక్టర్‌ మధుశేఖర్‌ కోసం చూస్తోంది కాంగ్రెస్‌. గత కొంతకాలంగా…

బాల్కొండ కాంగ్రెస్‌ బరి నుంచి సునీల్‌రెడ్డి… ఢిల్లీలో మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక.. ఎట్టకేలకు తొలిగిన అడ్డంకి… అనిల్‌ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు…

బాల్కొండ కాంగ్రెస్‌ బరి నుంచి సునీల్‌రెడ్డి… ఢిల్లీలో మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక.. ఎట్టకేలకు తొలిగిన అడ్డంకి… అనిల్‌ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు… ముత్యాల సునీల్‌ రెడ్డికి కాంగ్రెస్‌లో అడ్డంకులు తొలిగాయి. మొన్నటి వరకు బీజేపీలో చేరుదామని ఢిల్లీ…