Tag: #cmrevanthreddy. #

సైకో రాముడు… పిచ్చోడు.. సిగ్గులేనోడు..! తిట్ల‌దండ‌కంలో కొత్త బిరుదులు..!!

(దండుగుల శ్రీ‌నివాస్) కేటీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. త‌న‌కు అల‌వాటైన దోర‌ణిలో ఈసారీ తిట్ల దండ‌కం ఎత్తుకున్నారు. ఓ వైపు కేటీఆర్ అక్క‌డ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ రైతు ధ‌ర్నాలో సీఎంను ఏక‌వ‌చ‌నంతో ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడాడు. ఆ త‌రువాత త‌న నివాసంలో…

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో కేటీఆర్‌ను వ‌ద‌ల‌…! రైతుల‌పై కేసులుండ‌వు….! ప‌రిహారం పెంచుతా…!!

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో కేటీఆర్‌ను వ‌ద‌ల‌…! రైతుల‌పై కేసులుండ‌వు….! ప‌రిహారం పెంచుతా…!! అది ఫార్మా సిటీ కాదు.. ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్‌…! యువ‌త‌, మ‌హిళ‌ల‌కు పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తా…! కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతా…! సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టీకర‌ణ‌…!…

కంఠ‌శోష‌… గ‌తిత‌ప్పిన మాట‌.. ఇదే సీఎం రూటు..! ఓరుగ‌ల్లు సాక్షిగా దారిత‌ప్పిన సీఎం ..! ఓరుగ‌ల్లు విజ‌యోత్స‌వ రచ్చ రాజ‌కీయం..! అదే రేవంతు… మార‌లేదు..!! ప‌థ‌కాల ఊసులేదు.. ఇచ్చిన హామీల మాట‌లేదు….!!

కంఠ‌శోష‌… గ‌తిత‌ప్పిన మాట‌.. ఇదే సీఎం రూటు..! ఓరుగ‌ల్లు సాక్షిగా దారిత‌ప్పిన సీఎం ..! ఓరుగ‌ల్లు విజ‌యోత్స‌వ రచ్చ రాజ‌కీయం..! అదే రేవంతు… మార‌లేదు..!! ప‌థ‌కాల ఊసులేదు.. ఇచ్చిన హామీల మాట‌లేదు….!! ఇంకా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌గానే కేసీఆర్, కేటీఆర్‌ను టార్గెట్…

ల‌గ‌చ‌ర్ల పై పీచేమూడ్‌..! కొడంగ‌ల్‌లో ఫార్మా సిటీ పై స‌ర్కార్ నిర్ణ‌యం.. !!భూసేక‌ర‌ణ నేప‌థ్యం స‌ర్కార్‌కు బ‌ద్నాం తెచ్చి పెట్టిన వైనం.. బీఆరెస్‌కు ఇది క‌లిసి రాగా.. కాంగ్రెస్ ఇబ్బందులు ప‌డుతున్న క్ర‌మంలో స‌ర్కార్ యూ ట‌ర్న్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయ‌డం ద్వారా త‌న హ‌యాంలో ఓ గుర్తింపు ఉంటుంద‌ని భావించాడు సీఎం రేవంత్‌. ముచ్చ‌ర్ల వ‌ద్ద వేల‌కు వేలు గ‌త స‌ర్కార్ ఫార్మా సిటీ కోసం భూములు కొనుగోలు…

రేవంత్ స‌ర్కార్‌ జ‌ర‌భ‌ద్రం.. ముంచుకొస్తున్న పెను స‌వాళ్లు..!! ల‌గ‌చ‌ర్ల పై సందేహాలెన్నో…! శాంతి భ‌ద్ర‌త‌ల పై నీలినీడ‌లు.. పోలీస్ నిఘా వైఫ‌ల్యం.. !! రేవంత్ ప‌దినెల‌ల పాల‌న‌పై పోస్టుమార్టం…

రేవంత్ స‌ర్కార్‌ జ‌ర‌భ‌ద్రం.. ముంచుకొస్తున్న పెను స‌వాళ్లు..!! ల‌గ‌చ‌ర్ల పై సందేహాలెన్నో…! శాంతి భ‌ద్ర‌త‌ల పై నీలినీడ‌లు.. పోలీస్ నిఘా వైఫ‌ల్యం.. సంక్షోభం వైపు సంక్షేమం.. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే అసంతృప్తి జ్వాల‌లు.. ! సమ‌న్వ‌యంలేదు.. స‌హ‌కారం లేదు.. ముంచుకొస్తున్న ఆర్థిక…

ఆర్జీవీ… రాజ‌మౌళీ…! ఓ రేవంత్‌.. ఓ కేటీఆర్‌..!! ఎవ‌రు ఆర్జీవీ, ఎవ‌రు రాజ‌మౌళి..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుడెప్పుడో రేవంత్ అన్నాడు మీడియాతో. నాతో పెట్టుకుంటే మాములుగా ఉండ‌దు. నా ప్లానింగ్ దిమ్మ‌దిరిగేలా ఉంటుంద‌ని. ఆర్జీవీ డైరెక్ష‌న్‌లా ఆగ‌మాగం .. ప్ర‌చార‌ప‌టాటోపం లా కాకుండా… రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లా పాన్ ఇండియా మూవీలా అంద‌రినీ షేక్ చేసేలా ఉటుంద‌ని.…

రేవంత్ దెబ్బ‌కు కేటీఆర్ విల‌విల‌..! క‌లెక్ట‌ర్ దాడిపై కేటీఆర్‌ను సెల్ప్ డిఫెన్స్‌లో ప‌డేసిన రేవంత్‌రెడ్డి.. అమృత్ టెండ‌ర్ల అవినీతి అంటు ర‌చ్చ‌కెక్కిన కేటీఆర్‌కు మూతోడ్ జ‌వాబ్‌..! ఏం చేసుకుంటావో చేసుకో… వ‌దిలేది లేదు.. ! సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన సీఎం.. ఇక అరెస్టు.. ఊచ‌లు త‌ప్ప‌వ‌ని ప‌రోక్ష సంకేతాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ సెల్ప్‌గోల్ అయ్యాడు. డిఫెన్స్‌లో ప‌డిపోయాడు. రేవంత్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు, నిల‌దీత‌ల‌కు అక్క‌డి నుంచి స‌మాధానం రాలేదు. కేటీఆర్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు, ఆరోప‌ణ‌ల‌కు మూతోడ్ జ‌వాబ్ ఇచ్చాడు రేవంత్‌. వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో బీఆరెస్‌ను…

తెలంగాణ సొమ్ము మ‌రాఠాల పాలు చేసిందెవ‌రు..? మ‌హారాష్ట్ర‌కు ఎన్నిక‌ల‌కు తెలంగాణ నిధులు…! మ‌ర‌ప్పుడు కేసీఆర్ చేసిందేమిటీ…? మ‌హారాష్ట్ర‌లో పార్టీ బ‌లోపేతం కోసం ఎన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టారు..? ప్రాంతీయ పార్టీల‌కే ఓటేయ‌ల‌న్నా కేటీఆర్‌.. మీది ప్రాంతీయ పార్టీనా.. జాతీయ పార్టీనా..?? ప్రాంతీయ పార్టీనే అంటే చెంప‌లేసుకుని టీఆరెస్‌గా పేరు మార్చుకోండి…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎందుకో కేటీఆర్ ఏం మాట్లాడినా అది వారికే తిరిగి త‌గులుతుంది. ఎందుకంటే ప‌దేళ్లు అధికారంలో ఉండీ వారు చేసిన చేష్ట‌లు, వ్య‌వ‌హారాలు అలాంటివి మ‌రి. ఇవాళ ఢిల్లీ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టాడు. అమృత్ టెండ‌ర్ల‌లో సీఎం రేవంత్ రెడ్డి…