రైతన్న చరిత్రను తిరగరాసిన రోజు…! ఏడాదిలో 54వేల కోట్లతో పండుగ తెచ్చాం..!!
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: ఇవాల్టి దినాన్ని యాది చేసుకున్నడు సీఎం రేవంత్‌రె్డి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మార్పు కోసం ఓటేసిన రైతన్నఅనుకున్నది సాధించాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతన్న చరిత్రను ప్రజా పాలన సర్కార్ చరిత్రను…
