నేనున్నాను… కామారెడ్డిలో అంతా తానై కేటీఆర్… దసరా తర్వాత రెండ్రోజుల పర్యటన… మండలాల వారీగా నేతలతో సమావేశాలు.. కామారెడ్డికి ఫౌండేషన్ కమిటీ ఏర్పాటు.. ఉద్యమకారులకూ అవకాశం.. మండలాల వారీగా సమన్వయ కమిటీలు… ఆగమైన కామారెడ్డి బీఆరెస్‌ను చక్కదిద్దేందుకు చమటోడుస్తున్న కేటీఆర్..
అప్పటి వరకు ఆ ముగ్గురు నలుగురిదే పెత్తనం. అంతా మేమే.. అంతా మాకే అనే రీతిలో కామారెడ్డి బీఆరెస్‌ను ఆగం పట్టించేశారు. తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. స్వపక్షంలోనే కత్తులు దూసుకునే పరిస్థితి. ఇప్పుడక్కడ సీఎం వచ్చినా పరిస్థితి మారలేదు. నాయకులు తమ…
