Tag: cm kcr

ఇది న‌మ‌స్తే తెలంగాణ అత్యుత్సాహ‌మా..? కేసీఆర్ అక్క‌డే మ‌కాం వేసేంత సీన్ ఉందా..? ఎందుకు కేసీఆర్‌ను త‌క్కువ చేయ‌డం… బ‌హిరంగ స‌భ స‌రిపోదా..? టీఆరెస్ నేత‌ల సుడిగాల పర్య‌ట‌న‌లు, ప్ర‌చారం ప‌నిచేయ‌డం లేదా..??

ఈ వార్త నిజ‌మో ..? లేదా ఊహాజ‌నిత‌మో..? న‌మ‌స్తే తెలంగాణ అత్యుత్సాహ‌మో..?? తెలియ‌దు. కానీ ఈ వార్త మాత్రం టీఆరెస్‌కు ఉప‌యోగ‌ప‌డేది మాత్రం కాదు. ఎందుకూ…? ఈ ఉప ఎన్నిక ను టీఆరెస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది. గెలుపు అనివార్యం. అదే…

అదిరింద‌య్యా… ర‌స‌మ‌యి… అంద‌రికీ భిన్నం.. వెరైటీ ప్ర‌చారం… ప్ర‌తీ ఇంట్లో ల‌బ్దిదారులు… ప్ర‌తీ ఇంటి గోడ‌కూ ఓ పోస్ట‌ర్‌… ఆక‌ట్టుకుంటున్న ఎమ్మెల్యే ర‌స‌మ‌యి వినూత్న ప్ర‌చారం….

ప్ర‌తీ ఇంట్లో ఏదో ఒక విధంగా ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌క ల‌బ్దిదారులుంటున్నారు. ఒక‌రికి ఆస‌రా వ‌స్తే .. మ‌రొక‌రికి క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, మ‌రొక‌రికి షాదీ ముబార‌క్‌.. చాలా మందికి రైతు బందు…. మ‌రికొంద‌రికి రైతు బీమా… సీఎంఆర్ఎఫ్‌…ద‌ళిత‌బంధు… ఇలా ఏదో ఒక రూపంలో…

వీఆర్ఏల 80 రోజుల స‌మ్మెకు నేటితో తెర‌… చ‌ర్చ‌లు స‌ఫ‌లీకృతం… కేటీఆర్ చొర‌వ‌తో, రెవెన్యూ ఎంప్లాయిస్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ చ‌ర్చ‌ల‌తో స‌మ్మె విర‌మించిన వీఆర్ఏలు….. కేసీఆర్‌, కేటీఆర్‌, ప్ర‌శాంత్‌రెడ్డిల‌కు కృతజ్ఞతలు తెలిపిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం…

VRA లు చేస్తున్న సమ్మె పై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జరిపిన చర్చలు సఫలీకృత‌మ‌య్యాయి. VRA ల 80 రోజులగా నిర్వహిస్తున్నటువంటి నిరవధిక సమ్మె నేటితో ముగిసింది, వారి డిమాండ్లపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్…

మెజారిటీ ఎంతో తేలాలంతే… గెలుపా…? రెండో స్థానమే..! రెండో స్థాన‌మూ క‌ష్టమే మూడో స్థానంతో స‌రి..!! అంత‌టా మునుగోడు చ‌ర్చే… టీఆరెస్ గెలుపోట‌ముల‌పైనే ప్ర‌ధాన చ‌ర్చ‌… 

బీఆరెస్ ఏర్పాటు… సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఎక్కువ రోజులు లేక‌పోవ‌డం….. మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌కు తెర తీసింది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన చ‌ర్చ‌లాంటిదే అనుకున్నా… హుజురాబాద్‌కు, మునుగోడుకు అస‌లు పోలికే లేకుండా హైప్ క్రియేట్…

వాత‌లు పెట్ట‌డం మీ వంతే… పైగా బ‌ర్నాల్ బ‌దులు మ‌రింత బ‌ర్నింగ్ చేసేలా ఎందుకు మేడం ఇలాంటి మాట‌లు…. మీరు మాట్లాడితే మీ విజ్జాన‌మంతా ఇలా బ‌య‌ట‌కొచ్చి న‌వ్వు, కోపం తెప్పించ‌వా…?

చేసేది త‌ప్పు. పెట్టేవి వాత‌లు. పెంచేవి ధ‌ర‌లు. పేదోడి జేబుకు ఎడాపెడా చిల్లులు పెట్ట‌డ‌మే డ్యూటీ గా మార్చుకున్న మ‌నం….. పైగా స‌మ‌ర్థింపు మాటాలా..? ఇవేలా ఉన్నాయంటే… క‌ర్రు కాల్చి వాత‌లు పెడుతున్న‌ది మన‌మే.. ఆ మంట ఉప‌శ‌మ‌నానికి క‌నీసం బ‌ర్నాల్…

ఛ‌లో మునుగోడు… రెండు వేల ఓట్ల‌కు ఒక‌రు ఇన్చార్జి.. కేటీఆర్‌కూ అంతే. బీఆరెస్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కం… ఈ రెండు పార్టీల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌…..

మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలోకి బీఆరెస్ క‌దం క‌లిపింది. ఇన్చార్జుల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌తీ రెండు వేల ఓట్ల‌కు ఒక‌రిని ఇన్చార్జిగా పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు… మొత్తం 88 మంది గ‌ల్లీ గ‌ల్లీ జ‌ల్లెడ ప‌ట్టిన‌ట్టు ప్ర‌చారం చేయ‌నున్నారు. కేసీఆర్ ఏ ఒక్క…

ఫాఫం… న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగులు..!! వీళ్ల‌కు ద‌స‌రా పండుగ లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న వీళ్ల పండుగ‌కు గండి కొట్టింది… ఆ రోజు సెల‌వు ఉండ‌ద‌ని స‌ర్క్యూల‌ర్ జారీ చేసిన మేనేజ్‌మెంట్‌…..

ఆరోజంతా అంతా ద‌స‌రా పండుగ చేస్కుంటుంటే… న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగులు మాత్రం డ్యూటీ చేస్తారు. కేసీఆర్ అదే రోజు జాతీయ పార్టీపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న నేప‌థ్యంలో న‌మ‌స్తే తెలంగాణ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అస‌లే తెలంగాణ‌లో అది పెద్ద పండుగ‌.…

కేసీఆర్ ప‌రువు తీస్తున్న న‌మ‌స్తే తెలంగాణ‌… తాము సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అన్న‌ట్టుగా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురించార‌ని మండిప‌డ్డ మ‌హారాష్ట్ర గ‌డ్చిరోలి స‌ర్పంచులు.. పేప‌ర్ ప్ర‌తుల ద‌హ‌నం….

న‌మ‌స్తే తెలంగాణ అత్యుత్యాహం కేసీఆర్ ప‌రువు తీస్తున్న‌ది. జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు అంత‌టా ఆహ్వానం దొర‌కుతున్న‌ది.. మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ది. దీన్ని ప్రొజెక్ట్ చేస్తే స‌రిపోతుంది. కానీ పెద్ద సారు ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేయాల‌నే త‌హ‌త‌హ‌లో అన‌ని మాట‌లను అన్న‌ట్టుగా ప్ర‌చురించేసి…

సీఎం కేసీఆర్‌.. ఎమ్మెల్సీ క‌విత‌… ఇద్ద‌రినీ టార్గెట్ చేసిన బీజేపీ… రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా సీఎంపై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్‌… బ‌తుక‌మ్మ ఎక్క‌డ ఆడుతావ్ .? అంటూ రాజ్‌గోపాల్ రెడ్డి వెకిలి పోస్ట్‌…. ఘాటుగా ప్ర‌తిస్పందించిన టీఆరెస్‌…

ఢీ అంటే ఢీ…. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ క‌విత పై బీజేపీ విమ‌ర్శ‌నాస్త్రాలు… వేడెక్కిన రాజ‌కీయం… క‌విత ఆగ్ర‌హం… అంతే ఘాటుగా ప్ర‌తిస్పందిస్తున్న టీఆరెస్ శ్రేణులు….. ఇదీ నేటి తెలంగాణ రాజ‌కీయం. బీజేప‌టీ టీఆరెస్ మ‌ధ్య అగాథం మ‌రింత పెరిగింది. నువ్వా..?…

నిజామాబాద్ గ‌డ్డ మీద నుంచి బీజేపీ ముక్త్ భార‌త్ జెండా ఎగుర‌వేసిన కేసీఆర్‌…. ఇక దేశ రైతుల వైపు కేసీఆర్ చూపు…. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తాం.. రైతులంద‌రికీ ఉచిత క‌రెంటిస్తాం…. మ‌ద్ద‌తు కోరిన కేసీఆర్‌…. ఇందూరు గ‌డ్డ సాక్షిగా ఇక మ‌రో పోరాటానికి సిద్ద‌మ‌ని ప్ర‌క‌ట‌న‌….

అనుకున్న‌ట్టుగానే కేసీఆర్ నిజామాబాద్ గ‌డ్డ మీద నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రో ఉద్య‌మానికి ఇక్క‌డి నుంచే శ్రీ‌కారం చుట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఖ‌లీల్‌వాడీ మైదానంలో చేసిన వాగ్దానం.. మోతే గ్రామానికి వెళ్లి ముడుపు క‌ట్టి ఏక‌గీవ్ర…