Tag: bypoll

Ktr Tweet: ముగ్గురు మంత్రులు…ఎమ్మెల్యేలు.. క్యాడ‌ర్ ఇంత మంది ఉన్నా గెలిపించుకోలేక‌పోయాం.. అయినా మీకు ధ‌న్య‌వాదాలు.. చ‌ప్ప‌ట్లు…

ముగ్గురు మంత్రులున్నారు. ఎమ్మెల్యేలు, క్యాడ‌ర్ కూడా తోడుంది. అయినా మ‌న అభ్య‌ర్థిని గెలిపించుకోలేక‌పోయాం. అయినా.. స‌రే.. మీకు ధ‌న్య‌వాదాలు. బాగా ప‌నిచేశారు. అవిరామంగా శ్ర‌మించారు. శ‌భాష్‌. ధ‌న్య‌వాదాలు, మీకు చ‌ప్ప‌ట్లు….. కేటీఆర్ హుజురాబాద్ రిజ‌ల్ట్ పై స్పందించాడు. ముగ్గురు మంత్రులు.. హ‌రీశ్‌రావు,…

T news: ఎవ‌రు గెలిచారో తెలియాలంటే.. టీ న్యూస్ మాత్రం చూడ‌కండి.. ఫ‌లితాలు చెప్ప‌డం వారికిష్టం లేదు…

పొద్దున్నుంచి టీ న్యూస్ ఫాలో అయ్యారు టీఆరెస్ అభిమానులు. ఎందుకంటే వాళ్లిచ్చే వార్త‌ల్లో ఓ నమ్మ‌కం ఉంది. ఎలాగైనా గెలుస్తాం.. కొద్ది సేపు ఓపిక ప‌ట్టండ‌నే విధానం బాగా న‌చ్చింది. వేరే ఏవో ఛాన‌ళ్లు చూసి మ‌న‌సు పాడుచేసుకుని బాధ‌ప‌డే బ‌దులు..…

Nt: న‌మ‌స్తే తెలంగాణ‌…బీజేపీ మెజార్టీ చెప్ప‌లేక‌.. నీళ్లు న‌మిలి.. చేతులెత్తేసింది.

హుజూరాబాద్‌లో టీఆరెస్ ఓట‌మి అంచుల‌కు చేర‌డం అటు టీ న్యూస్‌కు, ఇటు న‌మ‌స్తే తెలంగాణ‌కు అస్స‌లు జీర్ణం కావ‌డం లేదు. ఈ రోజు ఉద‌యం నుంచే టీఆరెస్ మెజార్టీ రౌండ్ల వారీగా ఎలా ఇవ్వాలో అన్నీ ప్లానింగ్ చేసి పెట్టుకున్నా.. రిజ‌ల్ట్…

www.vastavam.in: ‘వాస్త‌వం’ చెప్పిందే నిజ‌మైంది… ఇక్క‌డా నిజామాబాద్ ఈక్వేష‌నే.. అదే జ‌రిగింది.అప్పుడు క‌విత‌ను ఓడ‌గొట్టారు.. ఇప్పుడు ఈట‌ల‌ను గెలిపించారు.

‘వాస్త‌వం’ ముందే చెప్పింది. నిజామాబాద్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారిగా స‌హ‌క‌రించింది. ఇక్క‌డ క‌విత‌ను ఓడ‌గొట్ట‌డ‌మే కాంగ్రెస్ ధ్యేయం. ఎలాగూ త‌ను గెల‌వ‌దు. కానీ క‌విత‌ను గెల‌నివ్వొద్దు. బీజేపీకి స‌పోర్టు చేయాలె. అందుకే మ‌ధుయాష్కీ అక్క‌డ పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌లేదు.…

Huzurabad: చివ‌రి అంకంలో ట్విస్ట్‌.. ఓట్ల వ‌రి రాజ‌కీయం..

రేపు పోలింగ్‌. ఈ రాత్రి కీల‌కం. మూడు రోజులుగా డ‌బ్బుల పంపిణీ జోరుగా సాగుతున్న‌ది. టీఆరెస్‌, బీజేపీలు పోటీలు ప‌డి పంచుతున్నాయి. నాకు రాలేదంటే.. నాకు రాలేద‌ని రోడ్ల మీద‌కు జ‌నాలు వ‌స్తూనే ఉన్నారు. లొల్లి చేస్తూనే ఉన్నారు. మీడియాలో ఆ…

Huzurabad: అర్రే… ఈ ముగ్గురు చెప్పిన‌వీ నిజ‌మే అనిపిస్తున్న‌ది..! క‌దా..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్‌. ఆ త‌ర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్‌. ఈనాడు పేప‌ర్‌కు మూడు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఇంట‌ర్యూలు ఇచ్చార‌ని అచ్చేసింది. వారేమ‌న్నారో ముగ్గురికీ స‌మాన ప్ర‌యార్టీ ఇచ్చింది. ఈ…

Huzurabad: మంత్రుల గెస్ట్ హౌజ్‌లో ఉత్తుత్తి త‌నిఖీలు.. ఇప్పుడు కాసేపు న‌వ్వుకుందాం..

పొద్దున్నే ఓ వీడియో క‌నిపించింది సోష‌ల్ మీడియాలో. అది చూడ‌గానే న‌వ్వొచ్చింది. ఎస్వీ కృష్టారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వినోదం సినిమా గుర్తొచ్చింది. అందులో కోట శ్రీ‌నివాస‌రావును న‌మ్మించేందుకు హీరో, అత‌ని స్నేహ బృందం ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి బురిడీ కొట్టిస్తారు.…

Huzurabad: ఆ 20 శాతం త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి…? వారి తీర్పే గెలుపుకు దారులు..?

హుజురాబాద్‌లో ఉన్న 20 శాతం మేర త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి ప‌డితే వారే విజేత‌లు. ఈ ఓట్లే అభ్య‌ర్థి గెలుపుకు, మెజార్టీకి కీల‌కంగా మార‌నున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌భావం కూడా ఈ ఓట్ల పై ఉండ‌నుంది. దాదాపుగా టీఆరెస్ఈ ఓట్ల‌ను లాక్కుంటుందా..?…

Huzurabad: ఈట‌ల గెలిస్తే… టీఆరెస్‌కు క‌ష్ట‌మే.. అందుకే ఇది కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌…!

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో అనివార్యంగా టీఆరెస్ గెల‌వాల్సి ఉంది. లేదంటే ఆ పార్టీ పై ఈ ఓట‌మి తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. అందుకే ఈ ఉప ఎన్నిక‌ను కేసీఆర్ ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్నాడు. ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌డం లేదు.…

Huzurabad: ఈట‌ల గెలిస్తే ముఖ్య‌మంత్రి అవుతాడా..? ఎలాగ‌బ్బా…? ఛాన్సేలేదే… ఇదో కొత్త ప్ర‌చారం….

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ కొత్త ప్ర‌చారాలు పుట్టుకొస్తాయి. కొత్త వార్త‌లు చక్క‌ర్లు కొడ‌తాయి. చివ‌రి నిమిషంలో ఏదో ఒక వార్త ఓ పార్టీని మేలు చేస్తుంది. ఓ పార్టీ పుట్టి ముంచుతుంది. మామూలుగా హుజురాబాద్ లాంటి ఉప ఎన్నికల్లో ఇలాంటివి…

You missed