జ’గన్’ తూటాకు కమ్మోళ్ల రాజకీయ పెత్తనానికి తూట్లు.. బాబును జైలు పాలు చేయడంతో ఏపీలో టీడీపీకి చావు దెబ్బ… ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ గుప్పిట పట్టిన బాబుకు చివరకు పట్టిన దుర్గతి ఇది.. సానుభూతి లేదు బాగైందనే స్పందనే అంతటా…
DANDUGULA SRINIVAS తెలంగాణ ఏర్పాటుతో ఏపీకే పరిమితం కావాల్సి వచ్చిన కమ్మ, రెడ్డి రాజకీయ లాబీయింగ్‌లో కమ్మవర్గం ఓడిపోయింది. కాదు చచ్చిపోయింది. చంపింది ఏపీ సీఎం జగన్. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ గుప్పిట పట్టి, న్యాయ వ్యవస్థల్నీ తమ కనుసన్నల్లో ఉంచుకున్న కమ్మ…
