వరి సాగు విషయంలో గొప్పలు చెప్పుకుంటాం.. ఆ తర్వాత తిప్పలు పడతాం…
ఇది నాయకుల తీరును బట్టి నడుస్తున్న ట్రెండో.. లేదో నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు కొంత మంది భజన లీడర్లు, పత్రికలు అవలంభిస్తున్న విధానమో తెలియదు కానీ.. ఇప్పుడు ఇదో పనికిమాలిన పద్దతి నడుస్తున్నది తెలంగాణలో. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆమాంతం…
కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఇదే సరైన సమయం.. కేసీఆర్ మదిలో ఆలోచన ఇదేనా..?
రాజకీయ సమీకరణాలు వడివడిగా మారుతున్నాయి. ప్రతిపక్షం బలం పుంజుకుంటున్నది. కేటీఆర్‌ను ఈ టర్మ్‌లోనే సీఎం చేయాలనేది కేసీఆర్ ఆలోచన. ఇది వరకే ఇటువైపు అడుగులు పడ్డాయి. కానీ అప్పటి రాజకీయ సమీకరణాలు కలిసి రాలేదు. దీంతో ఇదంతా వట్టిదేనని కేసీఆర్ కొట్టేశాడు.…
రిపోర్టర్ రాజారెడ్డి.. ధారావాహిక-6
రాజారెడ్డికి పెద్దగా రుచించలేదు. నాలుగు బుక్కలు తిని అయిందనిపించాడు. అప్పటికే పిల్లలు, భార్య తిని లక్ష్మితో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తను వెళ్తానంటూ వారిద్దరికీ చెప్పి బయట పడ్డాడు రాజారెడ్డి. ఇంటికి వచ్చి ఆరు బయటే కూర్చున్నాడు. తాళం చెవి భార్య దగ్గర…
పొద్దున లేస్తే ఈ సుప్రభాతం వినండి.. మందు, సిగరెట్టు ముడితే ఒట్టు..
పొద్దు పొద్దున్న చెవిలకింపుగా వినిపించే సుప్రభాతం..ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఆ మంత్రోచ్చరణలో మహిమ అలాంటిది. దీని అర్థం సరిగ్గా అందరికీ తెలియదు. కానీ ఆ రాగాలాపనలో వచ్చే సూక్తి ముక్తావళి మనకు మనోత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో…
హరీశ్ కేరాఫ్ హుజురాబాద్… ఉప ఎన్నిక కోసం ‘ట్రబుల్ షూటర్’ ట్రబుల్….
పండుగ లేదు.. పబ్బం లేదు. మంచీ లేదు చెడూ లేదు. రాత్రి పగలు ఒకటే ధ్యాస …హుజురాబాద్. హుజురాబాద్. హుజురాబాద్. పాపం..! హరీశ్‌రావుకు మంచి పేరుండే. ట్రబుల్ షూటర్‌గా ఓ గుర్తుంపుండే. హుజురాబాద్ ఉప ఎన్నిక పుణ్యమా అని కష్టపడి తెచ్చుకున్న…
ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్లు వేసే ఈ నర్సులకు సలాం..
కరోనా వ్యాక్సిన్ల కోసం పీహెచ్‌సీల ముందు, అర్బన్ హెల్త్ సెంటర్ల ముందు పడిగాపులు కాసే జనాలను చూసినం. వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు బారులు తీరిక కనిపిస్తున్నారు. కొందరైతే వాపస్ వెళ్లిపోతున్నారు.దవఖానల్లో సిబ్బంది చీదరింపులు,నిర్లక్ష్యం అదనంగా ఉండనే ఉంటాయి. ఇవన్నీ భరిస్తూ కూడా…
రేవంత్ నోటికి తాళం వేసిన న్యాయస్థానం
ఐటి, మునిసిపల్ మంత్రిగా ప్రజల జేజేలు అందుకుంటున్న కేటీఆర్ ను డ్రగ్స్ కేసులో చట్టవ్యతిరేక సంబంధాలు ఉన్నట్లుగా టిపిసిసి అధ్యక్షుడు కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం, దాంతో కేటీఆర్ రేవంత్ మీద పరువునష్టం దావా వెయ్యడం, ఆ కేసును కోర్ట్…
తీన్మార్ మల్లన్న అరెస్టుకు ఎడపల్లి పోలీసులు విఫలయత్నం…
తీన్మార్ మల్లన్నను మరోసారి పోలీసులు అరెస్టు చేయాలని విఫలయత్నం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు నిన్న ఇక్కడ నుంచి టీమ్‌గా బయలుదేరారు. హైదరాబాద్ లోకల్ పోలీసులకు సమాచారమిచ్చారు. వారిని అలర్ట్ చేశారు. పక్కా స్కెచ్ వేశారు. అంతా అనుకున్నట్టే జరిగితే…
రిపోర్టర్ రాజారెడ్డి .. ధారావాహిక-5
ఒక్కసారిగా మిత్రుడు నరసింహా అలా వంద రూపాయలు అడిగే సరికి రాజారెడ్డి మనస్సు కలుక్కుమన్నది. వెంటనే జేబులు తడుముకున్నాడు. మొత్తం వెతికినా చేతికి యాభై రూపాయలకు మించి దొరకలేదు. ఏదో తప్పు చేసినవాడిగా ముఖం పెట్టుకొని… ” నరసింహా….. యాభయ్యే ఉన్నయ్…
కవితకు మంత్రి పదవి.. ఇందూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మళ్లీ పూర్వ వైభవం..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి వరించబోతున్నది. అందరూ ఊహించినట్లుగానే ఆమె మళ్లీ జిల్లాలో కీలక పవర్ సెక్టార్‌గా మారనున్నది. ఎంపీగా రెండో సారి ఓడిపోయి కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న కవిత… మళ్లీ ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రిగా…
