అయ్యయ్యో వద్దమ్మా…. ఈ రేంజ్‌లో ఆడుకుంటున్నారేందిరా నాయన… సుఖీభవ
అది రెడ్ లేబుల్ టీ పౌడర్ ప్రకటన. బోరున వర్షం కురస్తుంటే ట్రాఫిక్ అంతా నిలిచిపోతుంది. ఓ కారు విండోను కొడుతుంది ఓ ట్రాన్స్ జెండర్. అందులో ఉన్న పెద్దావిడ విసుక్కుంటూ.. వీళ్లకు పనిలేదు.. అంటూ పర్సులో నుంచి పైసలు తీసి…
రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహిక-8
ఉలిక్కిపడి ఒక్కసారిగా నిద్రలేచాడు రాజారెడ్డి, లేచి బెడ్ పై కూర్చుని చుట్టూ పరికించి చూశాడు. అతని శరీరం చల్లని చెమటలతో తడిసిపోయి ఉంది. నుదుటిపై చెమటను లుంగీతో తుడుచుకున్నాడు. గొంతెండుకపోయి ఉంది. తనకొచ్చింది పీడకల అని తెలుసుకున్నాడు. ఆ కల కలిగించిన…
డబుల్ ఇండ్ల కోసం 9 రోజులు దీక్ష.. దెబ్బకు దిగొచ్చిన ఎమ్మెల్యే…. ఇదేదో బాగుందే…. కంటిన్యూ…
పోరాడితే పోయేదేమీ లేదు.. సమస్యల పరిష్కారం తప్ప. అలాగే అనిపిస్తుంది ఇక్కడ జరిగిన సీన్ చూస్తే. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని తల్వెద గ్రామ వాసులు తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలని తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తన్నారు.…
కేటీఆర్ తప్పులో కాలేశాడా? నవ్వుల పాలైన కేటీఆర్ ట్వీట్.. పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేసింది ఇక్కడ కాదా?
సమాచార లోపమో… తెలుసుకోవడంలో నిర్లక్ష్యమో తెలియదు కానీ… కేటీఆర్ కూడా ఈ మధ్య తప్పుల్లో కాలేస్తున్నాడు. ఒకసారి కాదు.. ఇలా జరగుతూనే ఉంది. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇద్దామనుకుని తనే వారి ఉచ్చులో చిక్కుకుంటున్నాడు. తాజాగా ఓ ట్వీట్ కేటీఆర్‌ను నవ్వుల…
లవ్ స్టోరీ.. ఓ కంగాళీ కథ.. ‘ఆర్మూర్’ దళిత పోరడు ఇరగదీసిండు…
ఇదో కొత్త ప్రయోగం. దర్శకుడు శేఖర్ కమ్ముల కథలన్నీ వెరైటీగానే ఉంటాయి. ఇది ఇంకొంచెం వెరైటీగా ఉంది. కానీ ఈ ప్రయోగాన్ని ఎంచుకున్న దర్శకుడు ఎటు నుంచి ఎటు తీసుకెళ్లాలో…? ఎక్కడ ఎలా ముగించాలో తెలియక కంగారు పడ్డాడు. కథను కిచిడీ…
సీత తిరగబడితే!
సీత తిరగబడితే! —రేకా చంద్ర శేఖర రావు ************** నగ్నంగా తనను వడ్డన చేయమనిన త్రిమూర్తుల కాళ్ళు అనసూయ మాత విరగ కొట్టినట్లయితే! తన తప్పు లేక పోయినా శిల కమ్మని శపించిన గౌతమ మునిని అహల్య శాపంతో బూడిద చేసినట్లయితే!…
కేటీఆర్ పరిస్థితి రాహుల్‌గాంధీలా కాకూడదు… సోనియా చేసిన తప్పును తను చెయ్యొద్దనుకుంటున్న కేసీఆర్..
సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీ విషయంలో ఓ తప్పు చేసిందని కేసీఆర్ బలంగా నమ్ముతాడు. దీన్ని పలుమార్లు తన అంతరంగీకులతో కూడా చెప్పుకున్నాడు. మన్మోహన్ సింగ్‌కు బదులుగా పీఎంగా రాహుల్‌ను చేయాల్సి ఉండేనని కేసీఆర్ అభిప్రాయపడ్డాడు. ఒక్కసారి పీఎం చేస్తే ఆ…
రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహిక-7
“మీరింకా నిద్రపోరా..? రోజు లేట్ నైట్ దాక టీవీలు చూడటం.. ఏ అర్ధరాత్రో నిద్రపోవడం.. పొద్దున 9 గంటల వరకు ముసుగుతన్ని పడుకోవడం…. బాగా అలవాటైంది మీకు.” అరిచాడు రాజారెడ్డి. లేచి టీవీ బంద్ చేసి బయటకు నడిచాడు. పిల్లలు బిక్కుబిక్కు…
తీన్మార్ మల్లన్న..చంచల్ గూడ జైల్ టు చంచల్‌గూడ జైల్….
తీన్మార్ మల్లన్నను మళ్లీ అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు పంపారు నిజామాబాద్ పోలీసులు. మొన్నటి వరకు చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న మల్లన్నకు ఈ రోజు బెయిల్ వచ్చింది. వెంటనే అప్పటి వరకు కాపుకాసి ఉన్న నిజామాబాద్ పోలీసులు మల్లన్నను…
ఈ జగిత్యాల పేపర్ బాయ్ జై ప్రకాశ్…ఇప్పుడు లిటిల్ హీరో.. కేటీఆర్ అబ్బురం…
జగిత్యాల టౌన్. పేరు జై ప్రకాశ్. చిన్న వయస్సు. దాదాపు పన్నెండేళ్లు ఉంటాయి కావొచ్చు. చదివేది ప్రభుత్వ పాఠశాలలో. పేపర్ వేస్తున్నాడు రోజు. కష్టఫలి అనే నినాదాన్ని చిన్నప్పట్నుంచి నమ్ముకున్నాడు. పనిచేసుకుంటున్నాడు. ఈ రోజు ఒకరు అతన్ని ఆపి చిన్న ఇంటర్య్వూ…
