Huzurabad: కేసీఆర్ పులి మీద స్వారీ.. సెల్ఫ్ గోల్‌కు ఇదే ముహూర్త‌మా..?

హుజురాబాద్ ఉప ఎన్నిక‌. ఇప్పుడు రాష్ట్ర‌మే కాదు..దేశ‌మే దీని వైపు ఆసక్తిగా చూస్తున్న‌దంటే అతిశ‌యోక్తి కాదేమో. అంత‌లా దీనికి హైప్ క్రియేట్ చేశారు. ఎవ‌రంటారా? ఇంకెవ‌రు. మ‌న కేసీఆర్‌. ఆయ‌న ఆది నుంచి ఈ ఎన్నిక‌కు అత్యంత ప్రాధాన్య‌తనిస్తూ వ‌స్తున్నాడు. ఈట‌ల‌పై…

ద‌ళితుల‌కు మూడెక‌రాలు… ఓ ఫెయిల్యూర్ స్కీమ్‌.. కార‌ణాలేంటీ..? ప్ర‌భుత్వం చేసిన పొర‌పాటేందీ..?

ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇవ్వాల‌ని టీఆరెస్ త‌న మ్యానిఫెస్టోలో పెట్టుకుంది. దీన్ని ప‌లుమార్లు సీఎం చెప్పాడు. క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు కూడా వెళ్లాయి. భూములు ఇచ్చేంందుకు కొనుగోలు చేయాల‌ని. కానీ అసెంబ్లీ సాక్షిగా మేమేనాడూ చెప్ప‌లేద‌ని సీఎం చెప్ప‌డంతో ఇది మ‌ళ్లీ వార్త‌ల్లోకి…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం -21

“అప్పటికీ ఇప్పటికీ నీ విషయం లో తేడా ఏం ఉంది? అప్పుడు పెనం మీద ఉంటే.. ఇపుడు పొయ్యిలోకి పడ్డది నీ పరిస్థితి. ఎప్పుడు స్థిమితంగా ఉన్నావు ఇంటి దగ్గర. ఎప్పుడూ ఏదో పని. ఊరు మీద పనులన్నీ నీవే. కుటుంబం,…

కొత్త ఉద్యోగాలా..? అయ్య‌య్యో వ‌ద్ద‌య్యా…!!

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ త్వ‌ర‌లో 80వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్ గురించి మాట్లాడితే దీన్ని త‌మ‌దైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు కొంద‌రు నెటిజ‌న్లు. మొన్న‌టి వ‌ర‌కు రెడ్‌లేబుల్ టీ పౌడ‌ర్‌.. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా..! టైపులో దీన్ని అయ్యోయ్యో వ‌ద్ద‌య్యా..! అని సెటైరిక‌ల్‌గా కొంద‌రు…

ఎడ‌ప‌ల్లి పోలీస్ క‌స్ట‌డీలో తీన్మార్ మ‌ల్ల‌న్న ..

పాద‌యాత్ర కోసం క‌ల్లు ముస్తేదారు వ‌ద్ద‌ 20 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన కేసులో విచార‌ణ నిమిత్తం 2 రోజుల పాటు తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఎడ‌ప‌ల్లి పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. చంచ‌ల్ గూడ జైలులో జ్యూడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఈ…

రాజ‌కీయంలో బ‌తుక‌మ్మ బందీ..? వింత పోక‌డ‌లు.. దేన్నీ వ‌ద‌ల‌ని మ‌న నేత‌లు..

ఆనాడు ఉద్య‌మంలో బ‌తుక‌మ్మ పండుగ ఎంతో కీల‌క పాత్ర పోషించింది. మ‌హిళా లోకాన్ని చైత‌న్య‌వంతం చేసింది. అంద‌రినీ ఉద్య‌మం వైపు న‌డిపించింది. స్వాతంత్రోద్య‌మంలో ఆనాడు వినాయ‌క చ‌వితి పండుగ‌ను బాల గంగాధ‌ర్ తిల‌క్ ఏ విధంగానైతే ప్ర‌జా చైత‌న్యానికి వేదిక‌గా వాడుకున్నాడో..…

65శాతం కాలేయాన్నిచ్చి నాన్న‌కు మ‌రో జ‌న్మ‌నిచ్చాడు..

నాన్నకు 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి… కొడుకు తన 65% కాలేయాన్ని(liver) దానం చేయడం ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చాడు! #ట్వీట్ ప్రపంచంలోని వేలాది మంది ప్రజలు కుటుంబం కంటే ఎక్కువ మరేమీ కాదు అని నమ్ముతారు, కానీ దానిని…

త్వ‌ర‌లో బీఎస్పీ గూటికి మ‌ధుశేఖ‌ర్‌..టీఆరెస్‌పై నేత‌ల అసంతృప్తి.. ఇందూరు నుంచి వ‌ల‌స‌ల‌కు నాంది….

ఎన్నిక‌ల వేళ ఎన్నో హామీలు. ఎంతో మంది నేత‌ల‌కు తాయిలాల ఎర‌. ప‌దవుల ఆశ‌. రండి మా పార్టీలో చేరి అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించండి. అధికారంలోకి రాగానే మీకు ప‌ద‌వులిస్తాం. స‌ముచిత ప్రాధాన్య‌త‌నిస్తాం.. అని ఆశ చూపారు. పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ త‌ర్వాత…

Media: ‘రైతుల హ‌త్య‌లు’ కాదు.. ‘బాలీవుడ్ హీరో కొడుకు డ్ర‌గ్స్’ ముఖ్యం.. అంత‌టా అదే సిగ్గుమాలిన మీడియా ..

మీడియా.. ఇక్క‌డా అక్క‌డా అని కాదు. అంత‌టా అట్ల‌నే ఉన్న‌ది. చెప్పాల్సింది చెప్పదు. ఏది ముఖ్య‌మో దానికి తెలియ‌దు. ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో దానికి తెలిసిన‌ట్టు ఎవ‌రికీ తెలియ‌దు. అందుకే అటువైపే అది ప‌రుగులు తీస్తుంది. మ‌న ద‌గ్గ‌రే ఇంత సిగ్గుమాలిన…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-20

ఏమీ కనిపించవే? అసహనం పెరిగిపోతున్నది. చివరి డబ్బాలో అటుకులు కనిపించాయి. అటుకులు అంటేనే రాజారెడ్డికి అసహ్యం. కానీ ఇపుడవి అతనికి పరమాన్నంలా కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లో ఉన్న అటుకులను ఓ గిన్నెలో పోశాడు. పక్కడే డబ్బాలోంచి మంచినూనె తీసి అందులోకి కొంచెం…