TK: ఆయన ‘పీకే’ కాదు.. టీకే.. ‘నమస్తే’నే కాదు… టీఆరెస్‌ను భ్రష్టుపట్టిస్తున్నాడట.. బీజేపీ వాళ్లకూ తెలిసిపోయింది…
రాజకీయ వ్యూహకర్త, సలహాదారు ప్రశాంత్ కిషోర్ సలహాలు కేసీఆర్ తీసుకుంటున్నాడని నిన్న మొన్న విన్నాం. దీనిపై టీఆరెస్ శ్రేణులే భగ్గుమన్నారు. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్స్‌ను గుర్తించి.. వారికి అండగా ఉంటే పీకే లాంటి వాళ్ల అవసరం మనకెందుకు..? కేసీఆర్‌కు అవసరమా..?…
పూటకో మాట చెప్తే అట్లనే తప్పుడు అర్థాలు ప్రచారమవుతాయి సారూ..! జర మీరు ఎక్స్‌ట్రాలు తగ్గించుకుంటే మంచిది…
మీడియా మిత్రులందరికీ విన్నపం.. ఒమిక్రాన్, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండబోవని ఇదివరకే చెప్పాం. మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. జనవరి చివరలో లాక్‌డౌన్ ఉండొచ్చునని నేను…
లోకల్ ‘దంగల్’ కుస్తీ పోటీలు.. ఇంకా ఆ ఊర్లలో ఆ మజా పోలేదు..
ఎవరు ఎవరికి చెప్పలేదు. ఊళ్ళల్లో చాటింపు వేయలేదు. ప్రచారం చేయనూ లేదు. కానీ ఇసుకేస్తే రాలనంత జనం పొగయ్యారు. డప్పుల మోతల మధ్య ప్రేక్షకుల ఈలలు, కేకలు, పైల్వన్ అగాయా అంటూ కామెట్రితో మైదానం అంతా మారుమోగింది. హిందీ సినిమా ‘దంగల్’…
Raithu Bandhu: రైతు బంధు వారోత్సవాలు.. రైతులను మరింత దగ్గర చేసుకునేందుకు కరెక్టు సందర్బం.. కానీ…
ఈ నెల పదవ తారీఖుతో రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 50వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోచేరనున్నాయి. ఈ సందర్బంగా ఆ వేడుక.. ఓ పండుగ.. ఓ సంబురం నిర్వహించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు పార్టీ శ్రేణులకు. కరెక్టు సందర్బం.…
ఈ సంక్రాంతి సినిమాల మార్కెట్‌ను చంపేసిన ఏపీ సీఎం జగన్.. సినిమాలన్నీ వాయిదే…
సంక్రాంతి అంటే ఏపీలో అదో పే .. ద్ద పండుగ. కోళ్ల పందాలు.. కొత్త సినిమాల కోళాహాలం.. కోట్ల వ్యాపారం. ఎక్కడెక్కడో కష్టపడి పనిచేసుకున్నోళ్లంతా దాచిన సొమ్మంతా పండుగకు వెచ్చించే సందర్భం. ఏడాదంతా ఒకెత్తు.. ఆ సంక్రాంతి సీజన్ ఒకెత్తు. ప్రతీ…
కిషన్ రెడ్డి అంతే.. చేయాల్సినవి చేయడు.. ఇలాంటివి చేసి మరీ వార్తల్లో నిలుస్తాడు. …
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అప్పుడప్పుడు ఇలా వార్తల్లో నిలుస్తాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో… ఒకవేళ వినియోగించుకుందామన్నా కేంద్రంలో తన మాట చెల్లుబాటు కాకనో తెలియదు కానీ, తన హోదాకు తగ్గట్టుగా ఆయన వ్యవహార శైలి, మాట తీరు ఉండదు.…
new year decisions: న్యూ ఇయర్ ఉత్తుత్తి నిర్ణయాలు.. అవి పట్టుమని పది రోజులు కూడా నిలబడవు.. ఒట్టు నమ్మండి..!!
ఎవరైనా సరే, ఎపుడూ ఉత్తుత్తి నిర్ణయాలు తీసికో కూడదు.. ! మనం ఓ నిర్ణయమంటూ తీసుకుంటే దాన్ని వెంటనే మొదలుపెట్టి, చివరకంటా కొనసాగించాలి.. !! “””””””””””””””””””””””””””””‘””””””””””””””””””” (మంచి పనులు చేయడానికి మనం నూతన సంవత్సరపు తొలిరోజు లేదా ఇతర ప్రత్యేక రోజు…
Vaccination: వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల స్త్రీల పీరియడ్స్, జ్ఞాపకశక్తి పై ప్రభావం పడుతున్నదా..? కొత్త అనుమానాలు.. కొత్త చర్చ…
వాక్సిన్ వేసుకోవడం వల్ల ఎక్కువ మందికి లబ్ది కలిగింది. చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాని కొంత మందికి నష్టం జరిగింది. లేదా వారికి అనుమానాలు , భయాలు వున్నాయి. కనీసం వారి మాట వినాలి కదా. వారికి సాయం…
Yasangi paddy: యాసంగి వరి.. ఓ ప్రయోగం.. ఇటు ప్రభుత్వానికి.. అటు రైతాంగానికి. వరి వైపే రైతు మొగ్గు..
గతంలో ఎన్నడూ లేని పరిస్తితిని ఇటు పాలకులు, అటు రైతాంగం ఎదుర్కోబోతున్నది. కేంద్రం యాసంగిలో వచ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమని తెగేసి చెప్పిన తర్వాత రాష్ట్రం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో రైతులను ఈ సీజన్‌కు వరి వద్దని, ఇతర…
ప్రశ్నను, విమర్శను శత్రువుగా భావిస్తే మన మెదళ్లు బూజుపట్టిపోయి కుళ్ళిపోతాయి.
చరిత్ర పొడవునా.. గాయపడిన మనోభావాలే, ఐతే.. మెచ్యూర్డ్ గా ఆలోచించించి చూడు ! మనోభావాలు పదిలంగానే ఉంటాయి !! “””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” #Right_to_offend ఇందు మూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా…… సతీ సహగమనాన్ని వ్యతిరేకించడం కొందరి మనోభావాల్ని గాయపరిచింది. అంటరానితనాన్ని వ్యతిరేకించడం…
