అన్నం పెట్టిన కాంగ్రెస్ ని వదిలి పెట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ను తిడుతాడా మే ము అస్సలు ఆయనకు ఓటు వేయం…రాజగోపాల్ రెడ్డి పై గుర్రుగా ఉన్న జ‌నం..

మునుగోడు ఓటర్ గుంబానంగా ఉన్నడు… అడా మగ ఎవ్వరిని కదిలించినా స్పష్టంగా సమాధానం చెప్పలేదు..ఎందుకు మా అభిప్రాయం చెప్పాలి… చెబితే ఏమవుతుందో అనే భావన చాలా మంది ఓటర్ల లో కనపడింది,కొంత ఎక్కువ సమయం తీసుకుని రాజకీయాలు కాకుండా ఇతర విషయాలు…

మునుగోడులో చాప‌కింద నీరులా కాంగ్రెస్‌… సంప్ర‌దాయ‌క ఓటు బ్యాంకు … స్ర‌వంతికి సానుభూతి తోడు…ఇదో ప‌రీక్షా స‌మ‌యం. త‌మ‌ను తాము నిరూపించుకుని , ప్ర‌జాక్షేత్రంలో త‌మ బ‌ల‌మేంటో రాష్ట్రానికంత‌టికీ తెలియ‌జెప్పే ఓ వేదిక‌.

మునుగోడు ఉప ఎన్నిక రాజ‌కీయం రాజుకుంటున్న‌ది. ఎవ‌రు గెలుపు, ఎవ‌రికి రెండో స్థానం… ఎవ‌రు మూడో స్థానంతో స‌రిపెట్టుకుంటారు.. అనేది ఉత్కంఠ‌ను రేపుతున్న‌ది. ప్ర‌ధానంగా చ‌ర్చ టీఆరెస్, బీజేపీపైనే సాగుతున్నారు. ఈ రెండింట్లో ఏది గెలుస్తుంది..? ఏది రెండో స్థానంతో స‌రిపెట్టుకుంటుంది..?…

పుష్ప లో అల్లు అర్జున్ యాక్ష‌న్‌, డాన్స్ ముందు కాంతారా ఏమీ గొప్ప‌గా లేదు… యాక్టింగ్ కెప‌బిలిటీస్ మ‌నోళ్ల‌కే ఎక్కువ‌…

పుష్ప..కన్నా కాంతారా పెద్ద గొప్పగా ఏమి లేదు..అల్లు అర్జున్ యాక్షన్, డాన్స్ సుపెర్బ్..ఇందులో ఒక్క యక్షగానం లాంటి కోలం నృత్యం (కన్నడిగుల సంప్రదాయ నృత్యం) తప్పా మరేమీ ఆకట్టుకోలేదు.పైగా విపరీతమైన చవకబారు డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన హాస్యం.. ఆ హీరో…

మూడున్నర దశాబ్దాల క్రితం.. ‘స్పందన’ అనే రాత పత్రిక ఒకటి,రెండు సంచికలు తెచ్చాం… మళ్ళీ కలుస్తామని ఊహించలేదు……

పరిచయాలు -పార్శ్వాలు: మూడున్నర దశాబ్దాల క్రితం ఎస్వీ యూనివర్సిటిలో ఎం ఫిల్ చేసే సమయంలో శేఖర్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, నేనూ మరికొందరంకలిసి ‘స్పందన’ అనే రాత పత్రిక ఒకటి,రెండు సంచికలు తెచ్చాం అంతే, మళ్ళీ కలుస్తామని ఊహించలేదు కానీ 2002 లో…

బీజేపీ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్న‌దో మునుగోడు ఉప ఎన్నిక ఓ తార్కాణం… 2011లో స‌స్పెండ్ చేసిన రోడ్డు రోల‌ర్ గుర్తు తిరిగి పెట్ట‌డ‌మంటే ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మే… రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ బ‌దిలీ వ్య‌వ‌హారంలో ఈసీ తీరు ఆక్షేప‌నీయం….. కేటీఆర్‌…

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కె. తారక రామారావు తీవ్రంగా విమ‌ర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు…

ప‌సుపు రైతుల‌ను మోసం చేసిన అర్వింద్‌…. ఎప్పుడైనా ఇక్క‌డి జ‌నాల‌కు పీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించావా..? రాబోయే రోజుల్లో బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతారు….

నిరుపేద కుటుంబాల భ‌రోసా క‌ల్పించి…సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించి కాపాడుకుంటున్నామ‌ని జిల్లా యువ నాయ‌కులు, జిల్లా ప‌రిష‌త్ ఆర్థిక, ప్ర‌ణాళిక సంఘం స‌భ్యులు బాజిరెడ్డి జ‌గ‌న్మోహ‌న్ అన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అర్వింద్ ఆనాడు ప‌సుపు రైతుల‌ను…

అభివృద్ది చేసే గుర్తు టీఆర్ఎస్ కారు గుర్తు… అమ్ముడు పోయిన గుర్తు బీజేపీ పువ్వు గుర్తు … మునుగోడు ప్రజలు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని అసహ్యించు కుంటున్నారు…- మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 👆🏻

ఈసీ ని అడ్డం పెట్టుకొని బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తోంది ఈసీ వైఖరి అభ్యంతరకరం 2011లో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తు మళ్లీ ఎలా కేటాయిస్తారు..? – మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చౌటుప్పల్: మునుగోడు…

ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం ఉన్న‌వారికే బీజేపీలో గుర్తింపు.. అదీ కొద్దిమందికే…. అవ‌కాశంవాదంతో బీజేపీలో చేరిన వారికి ఎలాంటి గుర్తింపు ఉండ‌దు.. ప‌ద‌వులూ రావు…. ఇదీ బీజేపీ చ‌రిత్ర‌….

యజమానిని మార్చుకున్న బూర @@@ బానిసత్వ పరీక్షలో ఫెయిలయ్యా …బీజేపీలో చేరాక ఊదిన బూర ఇంత అమాయకంగా ఉన్నత విద్యావంతులు కూడా ఎలా ఉంటారో నాకు అర్ధం కాదు. ఇప్పుడు బీజేపీ ఆయన్నేమైనా మహారాజును చేసిందా? పదవీమకుటధారిని చేసిందా? ఇంతకన్నా శక్తివంతులైన…

ప‌ద‌వీపై నీ వ్యామోహం ఎంత‌టిదో తెలిసిందిలే బూర‌…. జ‌ర నీ ఫేస్‌బుక్కు పేజీలో ఆ ఎంపీ అనే తోక తీసేస్త‌వా..? నీతులు చెప్ప‌డానికేనా…? ఏమైనా పాటించేదుందా..??

స‌మ‌యం వ‌చ్చింది కాబ‌ట్టి బీసీ ఎజెండా గుర్తొస్తుంది. బీసీల‌కు తెగ అన్యాయం జ‌రిగిన విష‌యం ఆక‌స్మాత్తుగా స్పుర‌ణ‌కు వ‌స్తుంది. సీఎం బీసీల‌కు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదనే అంశం స‌రిగ్గా ఉప ఎన్నిక స‌మ‌యంలో … ప‌ద‌వి కోసం పాకులాడుతున్న స‌మ‌యంలో ఇచ్చిన…

పూర్తిగా చ‌తికిల‌బ‌డ్డ‌ రాజ‌గోపాల్‌రెడ్డి… స‌హ‌నం కోల్పోయి బూతుల‌కు దిగ‌జారిన కాంట్రాక్ట‌ర్‌…మూడోస్థానంతో స‌రిపెట్టుకోనున్న బీజేపీ… .

బీజేపీకి మూడో స్థానం ఖాయమైందా? @@@ మునుగోడులో నిన్న సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితులను విశ్లేషించినపుడు టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చినపుడు బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. టీఆరెస్ పార్టీకి అనేక పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి. అరవై ఏళ్ళనుంచి జిల్లాను పీడిస్తున్న ఫ్లోరైడ్…