ఇంటింటికి తిరిగి… యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని… చేతికి చెక్కందించి…ఇది మునుగోడు ప్ర‌చారం కాదండీ బాబు..!

ఇదేందీ.. పైన హెడ్డింగ్ చూసి ఇదేదో మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం అనుకుంటున్నారా..? కాదు… మ‌రి… నేరుగా చేతికి చెక్కులందించ‌డమేమిటి..? ఇంటింటికి తిరుగుతూ ప్ర‌చారం చేస్తున్నారు … ఓకే… యోగ క్షేమాలు కూడా అడుగుతున్నారు ఓకే… మ‌రి ఈ చెక్కులేంది… ఇంటికి…

ఆయ‌న‌కి ముగ్గురు…. కాదు కాదు న‌లుగురు… దిన‌దినాభివృద్ధి చెందుతున్న‌ అక్ర‌మ సంబంధాలు…జ‌నం టేస్ట్ మారింది. టీవీ షోలు, సినిమాలు.. అదే దారిలో వెళ్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అదే దారి చూపుతున్న‌ది.

జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వే లో ఈ నిజం నిగ్గు తేలింద‌ట‌… తెలుగు రాష్ట్రాలంటూ ఏదో చెప్పారు కానీ.. ఇక్క‌డా అక్క‌డా అని కాదు.. అంత‌టా అక్ర‌మ సంబంధాలు వ‌ర్దిల్లుతున్నాయి. దిన‌దినాభివృద్ది చెందుతున్నాయి. కుటుంబాలు చిన్నాభిన్న‌మ‌వుతున్నాయి. కాపురాలు చెల్లాచెద‌ర‌వుతున్నాయి. హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌లు…

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో కోటి ఇస్తాన‌ను….

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలందరి అకౌంట్లో మనిషికి కోటి రూపాయలు వేస్తానని హామీ ఇవ్వండి గెలిచిన తరువాత ఏలాగు మనం ఇవ్వం పీకం…

గాంధీయేతర కుటుంబీకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం శుభపరిణామమే. ఆయన అనుభవజ్ఞుడు కావచ్చు కానీ మోడీకి దీటుగా దేశవ్యాప్త పర్యటనలు చెయ్యగలరా? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలరా?

ఖ‌ర్గే విజ‌యం ఊహించిందే. సోనియా కుటుంబం స్పాన్సర్ చేశారు కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గెలిచి తీరుతారనేది ఆనాడే రూఢి అయింది. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన శశి ధరూర్ కూడా 1072 ఓట్లు తెచ్చుకోవడం విశేషమే. కాకపొతే కాంగ్రెస్ పార్టీకి చురుకైన…

ఇది న‌మ‌స్తే తెలంగాణ కాదు.. దిశ‌లా ఉంది. కేసీఆర్ పై రాసిన వార్త‌పై టీఆరెస్ అభిమానుల్లో మ‌హోగ్రం… బ్యాన‌ర్ వార్త బూమ‌రాంగ్‌..త‌ప్పెవ‌రిది..?

న‌మ‌స్తే తెలంగాణ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. ఈ రోజు బ్యాన‌ర్ వార్త చాలా మంది టీఆరెస్ , కేసీఆర్ అభిమానుల‌కే రుచించ‌లేదు. వాళ్లే జీర్ణించుకోలేక‌పోతున్నారు. కేసీఆర్ ఇక్క‌డికి వ‌స్తున్నాడ‌ని, ఇక్క‌డే మ‌కాం వేస్తాడ‌ని, బీజేపీ వాళ్ల అక్ర‌మాలు పెరిగిపోయాయ‌ని, భారీ మెజారిటీ సాధించే…

డ‌బ్బులు ఊరికే రావు…. ఇలాంటి ఉప ఎన్నిక‌ల‌ప్పుడే వ‌స్తాయి… ఇక్క‌డి ఓట‌ర్లు మ‌హా అదృష్ట‌వంతులు సుమీ…!

అబ్బ నా ఓటు మునుగోడులో ఉంటే ఎంత బాగుండు..! ఈసారి ప‌ట్నంల‌కెల్లి, ప‌ల్లెకు ఓటు మార్చుకుంటాం.. బాసు… ఇక్క‌డ ఎవ‌డూ స‌రిగా ప‌ట్టించుకోడు… ఊర్ల‌ళ్ల‌నైతే బ‌స్సు చార్జిలు ఇచ్చి మ‌రీ ర‌ప్పించుకుంటారు. ఓటుకింత‌స్త‌రు. మంచిగా అర్సుకుంట‌రు…. ఇప్పుడు మునుగోడు త‌ప్ప మిగిలిన…

ఇది న‌మ‌స్తే తెలంగాణ అత్యుత్సాహ‌మా..? కేసీఆర్ అక్క‌డే మ‌కాం వేసేంత సీన్ ఉందా..? ఎందుకు కేసీఆర్‌ను త‌క్కువ చేయ‌డం… బ‌హిరంగ స‌భ స‌రిపోదా..? టీఆరెస్ నేత‌ల సుడిగాల పర్య‌ట‌న‌లు, ప్ర‌చారం ప‌నిచేయ‌డం లేదా..??

ఈ వార్త నిజ‌మో ..? లేదా ఊహాజ‌నిత‌మో..? న‌మ‌స్తే తెలంగాణ అత్యుత్సాహ‌మో..?? తెలియ‌దు. కానీ ఈ వార్త మాత్రం టీఆరెస్‌కు ఉప‌యోగ‌ప‌డేది మాత్రం కాదు. ఎందుకూ…? ఈ ఉప ఎన్నిక ను టీఆరెస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది. గెలుపు అనివార్యం. అదే…

వైర‌ల్ చేసి బీజేపీ ఎదురుత‌న్నిచ్చుకున్న‌దా..? కేటీఆర్ బీజేపీ నేత‌తో మాట్లాడిన ఫోన్ కాల్ వైర‌ల్‌…. అందులో బేర‌సారాలు లేవు.. నిజాలు, సంక్షేమ ప‌థ‌కాలే ఊసే… ఒప్పుకున్న బీజేపీ నేత‌.. రైతుబంధుపై ప‌లు సూచ‌న‌లు.. స్వీక‌రికంచిన కేటీఆర్‌….

ఆయ‌నో గ‌ట్టుప్ప‌ల‌కు చెందిన బీజేపీ నేత‌. ప్ర‌జాధార‌ణ క‌లిగిన నాయ‌కుడు. కేటీఆర్ నిన్న స్వ‌యంగా ఆయ‌న‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. దీన్ని బీజేపీ నేత‌లు వైర‌ల్ చేసి త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుందామ‌నుకున్నారు. కానీ ఇక్క‌డే క‌థ బెడిసికొట్టింది. ఆ ఫోన్ కాల్‌లో…

రోడ్డు రోల‌ర్ గుర్తు తొల‌గించేందుకు టీఆరెస్ యుద్ధం… పై చేయి సాధించిన గులాబీ నేత‌లు… ఇక బ్యాలెట్లో రోడ్ రోలర్ గుర్తు లేదు… ఊపిరి పీల్చుకున్న అధికార పార్టీ శ్రేణులు..

కారు గుర్తుకు ద‌రిదాపుల్లో సేమ్‌గా ఉండే మ‌రో ఎన్నిక‌ల గుర్తు రోడ్డు రోల‌ర్. ఈ గుర్తు వ‌ల్ల చాలా చోట్ల ఎన్నిక‌ల్లో టీఆరెస్ న‌ష్ట‌పోయింది. కొన్ని చోట్ల గెలుపోట‌ముల పై కూడా ఈ గుర్తు ప్ర‌భావం చూపే దాకా పోయింది. మిగిలిన…

టీఆరెస్ ప్ర‌చారంలో కొత్త నినాదం… కారును పోలిన గుర్తుల‌తో కాట‌క‌ల్వొద్దు.. గుర్తుల విష‌యంలో జ‌నాన్ని జాగృతం చేసే ప‌నినీ నెత్తుకెత్తుకున్న గులాబీదండు…

మునుగోడు ప్ర‌చారం ఊపందుకుంది. నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసింది. పోటాపోటీగా ప్ర‌చారం చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఎవ‌రి పంథా వారిది. ఎవ‌రి నినాదం వారిది. ఎవ‌రి సిద్దాంతం వారిది. ప్ర‌జానాడి ప‌ట్ట‌డంలో ప‌రుగు పందెంలో ఎవ‌రు ముందో తేల్చుకునే ప‌నిలో ప‌డ్డాయి పార్టీలు.…