ప‌త్తి చేలు వ‌దిలి.. ప్ర‌చారం బాట‌..! ప‌త్తి తీసేందుకు కూలీలు క‌రువు. అంతా బిజీబిజీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో. కూలీ కంటే ప్ర‌చారంలో తిర‌గ‌డమే గిట్టుబాటు.. తాగుడు, తిండి అద‌నం…!!

మునుగోడు ఉప ఎన్నిక ఏమోగానీ.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌త్తి చేలు ఆగ‌మ‌వుతున్నాయి. కూలీలు దొర‌క‌డం లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఇలా పిలిస్తే అలా పొద్దున్నే వాలిపోయే కూలీజ‌నం ఇప్పుడు … పిలిచినా ప‌ల‌క‌డం లేదు. ఇంటికి వెళ్తే క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల…

మునుగోడులోనే మ‌కాం వేసిన నేత‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.. పండుగ‌కూ ఇంటికి వెళ్ల‌ని నేత‌లు… పండుగ నాడూ ప్ర‌చార‌మే….ఈ దివాళీ మునుగోడు ప్ర‌జ‌ల‌తో ఇలా….

మునుగోడు ఉప ఎన్నిక ఏమోగానీ టీఆరెస్ నేత‌ల‌కు దీపావ‌ళి లేకుండా చేసింది. త‌మ‌కు ఈ ఎన్నిక ఇన్చార్జిగా ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డి నుంచి కాలు బ‌య‌ట పెట్ట‌లేని స్థితిలో ఉన్నారు. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఇంకా ఎక్కువ స‌మ‌యం లేదు. కేసీఆరే దీనిపై…

బాజిరెడ్డి కోచింగ్ సెంట‌ర్ విద్యార్థుల స‌క్సెస్ హ‌వా… 65 శాతం నిరుద్యోగులు క్వాలిఫై…. ఎంతో ఉప‌యోగ‌ప‌డిన కోచింగ్‌…. స‌ఫ‌లీకృత‌మైన బాజిరెడ్డి , జ‌గ‌న్‌ల కృషి…. ఆనందం వ్య‌క్తం చేసిన ఉద్యోగార్థులు…

ప్ర‌భుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేష‌న్ వేసింది. పోటీ ప‌రీక్ష‌ల్లో స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు కావాల్సిన పుస్త‌కాలు, కోచింగ్‌, మెటీరియ‌ల్ అందించేందుకు ఎక్క‌డిక‌క్క‌డ ఎమ్మెల్యేలు కోచింగ్ సెంట‌ర్ల ద్వారా వారికి తోచిన సాయం చేశారు. ఇతోధికంగా సాయ‌ప‌డ్డారు. నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే, ఆర్టీసీ…

మునుగోడు చుట్టూ నోట్ల క‌ట్ట‌లు… పోలీస్ చేతికి చిక్క‌కుండా గూటికి చేరేదెట్టా…? ఇంటెలిజెన్స్ రిపోర్టుతో బీజేపీ ఫండింగ్ మునుగోడుకు చేర‌కుండా అష్ట‌దిగ్భంధ‌నం… ఇప్ప‌టికే ప‌లు చోట్ల ప‌ట్డుబ‌డ్డ బీజేపీ క్యాష్‌..

కోట్ల రూపాయ‌లు గూటికి చేరాల్సి ఉంది. మునుగోడు చుట్టూ అవి ఇప్ప‌టికే డంపింగ్ అయి ఉన్నాయి. వాటిని అదును చూసి మునుగోడుకు చేర్చాల‌ని బీజేపీ శ్రేణులు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ విష‌యం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న ప్ర‌భుత్వం వీటిని ప‌ట్టుకునేందుకు పక‌డ్బందీ చెకింగ్…

బీజేపీని జాకీలు పెట్టి లేపుతున్న దిశ‌… వెలుగు త‌ర్వాత బీజేపీ ప‌త్రిక‌ల లిస్టులో చేరిన దిశ …. కాంగ్రెస్‌ను కాద‌ని బీజేపీని ఎత్తుకోవ‌డమెందుకు..? పాపం కాంగ్రెస్‌.. డ‌బ్బులు లేవు.. మీడియా స‌పోర్టూ లేదు..

పార్టీకొక పేప‌ర్… ఛాన‌ల్ వెనుక ఒక పార్టీ. ఇప్పుడంతా అదే ట్రెండ్‌. మీడియా అంటేనే అంత‌. ఏదో ఒక పార్టీ స‌పోర్టు లేకుండా ప‌నిచేయ‌వు. కొన్ని తెల‌య‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ ఏదో తంటాలు ప‌డ‌తాయి. కొన్ని బొక్క‌లు మెడ‌లేసుకుంటాయి. అధికార పార్టీ…

ఇందూరు బీజేపీలో అర్వింద్ యాంటీ గ్రూపు రెడీ… యెండ‌ల సార‌థ్యంలో అస‌మ్మ‌తి నేతలు ఒక్క‌తాటిపైకి… యెండ‌ల‌తో జ‌త క‌ట్టిన విన‌య్‌రెడ్డి… సమ‌యం కోసం చేస్తున్న అర్వింద్ బాధిత బీజేపీ నేత‌లు….

ఇందూరు బీజేపీ ఇప్పుడు అర్వింద్ బీజేపీగా మారింది. ఒక‌ప్పుడు ఉన్న పార్టీ కాదిప్పుడు. అది మొత్తం అర్వింద్ చేతిలోకి వెళ్లింది. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచిన నాటి నుంచి త‌ను పూర్తిగా పార్టీని త‌న ఆధీనంలోకి తీసుకున్నాడు. ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి…

ఆర్టీసీ ఉద్యోగులకు దీపావ‌ళి ధ‌మాకా…. పీఆర్సీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌… పెండింగ్ బ‌కాయిలు.. దివాళీ అడ్వాన్సుల కోసం వంద‌కోట్లు… ఉద్యోగుల్లో వెల్లివిరిసిన ఆనందం.. సంస్థ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం… కంటికి రెప్పలా కాపాడుకుంటాం- చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్

ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ ఎట్ట‌కేల‌కు సిగ్నల్ ఇచ్చారు..టిఎస్ ఆర్టిసి కార్పొరేషన్ నుండి ప్రభుత్వానికి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు భవనాలు, రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి , ఎన్నికల…

పైస‌ల క‌ట్ట‌లు ఓ వైపు… కాంగ్రెస్ కాళ్ల మొక్కుడు సెంటిమెంట్ ఓ వైపు.. మునుగోడులో జోరుగా ఇంటింటికి కాళ్ల మొక్కుడు కార్య‌క్ర‌మం.. ఎన్ఎస్‌యూఐ స్టూడెంట్స్ రంగంలోకి…. ఇప్ప‌టికే మూడు విడ‌త‌లుగా ముగిసిన కాళ్లు మొక్కుడు…

ల‌క్ష‌లు.. కోట్లు…. పార్టీ జంపింగ్‌లు… ఒక‌రికి మించి మ‌రొక‌రు. ఏక్ సే బ‌డ్‌క‌ర్ ఏక్‌.. అనే విధంగా టీఆరెస్‌, బీజేపీ మునుగోడు బైపోల్ రణ‌రంగంలో హోరాహోరీ పోరాడుతున్నాయి. తాజాగా స్వామిగౌడ్‌, శ్రావ‌ణ్ దాసోజులు బీజేపీ నుంచి టీఆరెస్‌లో చేర‌డంతో బీజేపీ మైండ్…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే… నీతి లేదు.. నియ‌మాలు లేవు.. అధికారం యావ‌.. ఆస్తులు కూడ‌బెట్ట‌డ‌మే ధ్యేయం.. తమ్ముడిని స‌పోర్టు చేసిన వెంక‌ట్‌రెడ్డి.. ఆడియో లీక్‌…. థూ అని చీద‌రించుకుంటున్న మునుగోడు ప్ర‌జ‌లు…

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటే అంతే మ‌రి. త‌మ‌దే న‌డ‌వాలి. అంతా త‌మ‌కే కావాలి. అన్నం పెట్టిన పార్టీకి సున్న‌మైనా పెడ‌తాం కానీ .. త‌మ వైఖ‌రిలో మార్పులేద‌ని నిరూపిస్తారు ఈ అన్న‌ద‌మ్ములు. వైఎస్ఆర్ జ‌మానా నుంచి వారిది అంతా పంథా. ప్ర‌జ‌లే…

ఉద్య‌మ‌కారుల‌న మ‌ళ్లీ ఒక్క‌వేదిక‌పైకి తెస్తున్న మునుగోడు…. టీఆరెస్‌లోకి దాసోజు శ్ర‌వ‌ణ్‌, స్వామిగౌడ్‌.. ఇలా కాలం క‌లిసి వ‌చ్చింది. మ‌ళ్లీ క‌లిసేలా చేసింది. మునుగోడు జిందాబాద్‌….

ఉద్య‌మ‌కారుల‌ను టీఆరెస్ పార్టీ విస్మ‌రించింది. వేచి చూశారు. ఓపిక ప‌ట్టారు. ఓపిక నశించి ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. బీజేపీ క‌నిపించింది. మ‌న‌సు చంపుకుని మ‌రీ అందులో చేరారు. కానీ మ‌న‌సో చోట‌.. త‌నువో చోట అన్న‌ట్టుగానే ఉన్నారు. ఎంతైనా క‌లిసి…