అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు మోడీ.. తెలంగాణపై వాలిన గద్దలు.. విచ్చిన్నానికి విఫలప్రయోగాలు.. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ పై దేశవ్యాప్త చర్చ… కొత్త రాజకీయాలకు తెర లేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక
నాడు చంద్రబాబు రేవంత్‌ను ప్రయోగించాడు. కేసీఆర్ తిప్పికొట్టాడు. పట్టపగలు ఓటుకు నోటుకేసులో నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. తెలంగాణను విచ్చిన్నం చేసే కుట్ర ఆ రోజు అలా విచ్చిన్నమైంది. ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్లా మునుగోడు ఉప ఎన్నిక వేదిక ఎమ్మెల్యేల బేర సారాలకు…
కేసీఆర్ సంక్షేమ ఫలాలు ఎక్కువగా అందేది మహిళలకే… మహిళా లోకానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట.. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళా లోకం మరింత అభివృద్ది…మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్ర ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత….
సంక్షేమ ఫలాలు అందించే విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌లో ఉందని, అందులో రాష్ట్ర సంక్షేమ ఫలాలు అధికంగా మహిళలకే అందుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని…
కేసీఆర్ పెడుతున్న బువ్వ తింటున్నాం, పెన్షన్ తీసుకుంటున్నాం… ఆయనను ఎలా మరుస్తాం… అంటున్న మునుగోడు ప్రజలు.. రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా కష్టమే…కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం డి. నాగారం గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరుపున రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను…
నెలరోజులనుంచి వందలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ బీభత్సంగా ప్రచారం చేస్తున్నా… రాజగోపాల్ రెడ్డికి ఓటమి దడుపు జ్వరం… మునుగోడులో పేలుతున్న జోకులు.. బీజేపీకి రాలుతున్న బజ్జీలు..
రాజగోపాల్ రెడ్డికి వింత జ్వరం @@@ చాలామందికి గుర్తుండే ఉంటుంది…అలిపిరిలో బాంబుదాడి జరిగిన తరువాత కొన్ని వారాల పాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ఒకచేతికి బ్యాండేజ్ తో, మరునాడు మరొక చేతికి బ్యాండేజ్ తో కనిపించి తెగ నవ్వించారు. ఎగ్జిబిషన్…
ఏది నిజం…? ఏది ఫేక్..?? కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కూలీలుగా పోలీసులు….. ఫేక్ వార్త వైరల్…. తిప్పికొట్టిన సర్కార్…
కొంత మంది బీజేపీ అభిమానులు. ఓ మీడియా… కలిసి ఓ వార్తను నిన్నటి నుంచి వైరల్ చేసి వదిలాయి. అదేమంటే… కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో తెలంగాణ పోలీసులు కూలీలుగా మారారని. ఏదో ఓ ఫోటో పోస్ట్ చేశారు. వీళ్లు పోలీసులా..? పాలేరులా..?…
పెరిగిన ధరలతో ఎంత అవస్థ పడుతున్నమో మహిళలు ఆలోచన చేయాలి.. 18వేల కోట్ల తన సొంత కాంట్రాక్ట్ కోసం రాజ గోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండు.. నాలుగు ఏళ్లుగా ఏమీ చేయనోడు ఇప్పుడు ఏమి చేస్తాడు..?- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామంలో టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్,మునుగోడు…
జ్వరమొస్తే అది డ్రామానే అంటారా..? మీతో చచ్చే చావొచ్చింది… ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని నమ్మే పరిస్థితే లేదా…? ఇది బీజేపీ డ్రామా అంటూ ఆడుకుంటున్న టీఆరెస్ సోషల్ మీడియా….
ఏవి డ్రామాలు… ? ఏవి నిజాలు..? ఎవరిని నమ్మాలి..? ఎవరు చెప్పింది వినాలి..?? జ్వరం నిజమేనా…? అనారోగ్యం వాస్తవమేనా…?? ఇది సానుభూతి కోసమా..? వాళ్లకిది అలవాటేనా..?? ఓటర్ల సానుభూతి కోసమా..? ఓట్లు రాల్చుకునేందుకేనా…?? పాపం ..! బీజేపీ పరిస్థితి ఇలా తయారయ్యింది.…
తెలుగు ప్రేక్షకుడి నాడి పట్టుకోవాలంటే సన్నీ లియోన్‌లు కాదు ప్రయోగించాల్సింది.. సర్దార్ లాంటి కథ, ప్రయోగాత్మక ప్రయత్నం…. సేఫేజోన్‌లో ఉండి నాటకాలాడితే మనం ఇక్కడే ఉంటాం… పక్కోడొచ్చి ఇక్కడ ఇలా చప్పట్లు కొట్టించుకుంటాడు….
థియేటర్‌లో సినిమాలు చూసి చాలా రోజులైంది. దీపావళి ఇచ్చిన సమయం రెండు సినిమాలు చూసేందుకు వీలైంది. ఒకటి జిన్నా… రెండోది సర్దార్. జిన్నా … కథ ఎంపికలో మంచు విష్టు తన నటన, ఇమేజ్‌లాగే పూర్తిగా జారిపోయి పాతాళంలోకి పడిపోయాడని మరోసారి…
వాట్సాప్‌కు రోజూ సూర్యగ్రహణం పట్టి ఐదారు గంటలు ఆగిపోతే ఎంత బాగుండు..? ఒక్కరోజు కొన్ని గంటలు ఆగినందుకు అంతా ఆగమాగం….
వాట్సాప్ అనుకోకుండా ఆగిపోయింది. పనిచేయలేదు. ఎవరికీ అంతు చిక్కలేదు. ఏందీ..? ఈ ఉపద్రవం నాకేనా..? అందరికా..? అనే అనుమానం వచ్చింది. ఓ సారి చెక్ చేసుకున్నారు. లేదు.. అందరికీ అంట…. అని తెలుసుకోగానే హమ్మయ్య…! అనుకున్నాం. ఇప్పుడు కొంత భయం పోయింది.…
ఇవాళే మాకు నిజమైన దీపావళి..! ఆర్టీసీ చైర్మన్‌ను కలిసిన ఉద్యోగులు… డీఏలు, పీఆర్సీ అమలు పై సంతోషం.. బాజిరెడ్డిని సన్మానించి తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన ఉద్యోగులు.. సీఎం కేసీఆర్‌ది పెద్ద మనసు… కార్మికుల సంక్షేమమే ఆయన ధ్యేయం..ఆర్టీసీ ఉద్యోగులకు మున్ముందు మరింత మంచి రోజులు.. చైర్మన్..
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ను నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని చైర్మన్‌తో పంచుకున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న…
