మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్…? సీఎం వద్ద ఫైల్.. ఓకే చెప్పడమే తరువాయి…
బీఆరెస్ పార్టీ సీనియర్ లీడర్ సత్యప్రకాశ్‌కు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించేందుకు అధిష్టానం రూట్ క్లియ్‌ర్ చేసిందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సత్య ప్రకాశ్‌ను చైర్మన్ చేయాలని కోరుతూ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సీఎంకు తన…
పింఛన్… ఓట్లు పంచెన్… బీఆరెస్, కాంగ్రెస్‌లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్ ఇచ్చిన కేసీఆర్…. అందరి దృష్టి పింఛన్ పెంపుపైనే…. మ్యానిఫెస్టోలో ఇదే ప్రధానం కానుందా..??
ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. కానీ మ్యానిఫెస్టోలో లేని చెప్పని కొత్త పథకాలు ఇప్పట్నుంచే పుట్టుకొస్తున్నాయి. రోజుకొకటి చొప్పున ప్రకటించేస్తున్నారు. ప్రధానంగా ఆ సారి అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్…
విధేయతకు పట్టం.. నేడు నుడా చైర్మన్‌గా సంజీవరెడ్డి ప్రమాణస్వీకారం… గోవన్నకు ఆప్తమిత్రుడు.. రూరల్ గెలుపులో కీలక భూమిక.. పార్టీ శ్రేయోభిలాషిగా.. మితభాషి, మృదు సభావిగా పేరు…
ఈగ సంజీవరెడ్డి నుడా చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం కంఠేశ్వర్‌లో ఉన్న నుడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, అర్బన్…
vastavam digital news paper, 22-08-2023, breaking news, nizamabad, www.vastavam.in
ఉమ్మడి జిల్లా పోటీలో ఉద్యమ నేత.. అభ్యర్థులకు వెయ్యేనుగుల బలం… కామారెడ్డి నుంచి కెసిఆర్ పోటీతో మిగతా అభ్యర్థుల బలోపేతం.. ఇక తమకు విజయం తథ్యమనే ధీమాలో బీఆరెస్ అభ్యర్థులు.. కేసీఆర్ కామారెడ్డి అడ్డా…. క్లీన్ స్వీప్ వ్యూహం… బలం పుంజుకుంటున్న…
గోవన్న కు శుభాకాంక్షల వెల్లువ… క్యాంపు కార్యాలయం వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు… గోవర్ధన్ ను భారీ మెజారిటీ తో గెలిపించుకుంటామని ధీమా
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పై బీఅరెస్ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రూరల్ క్యాంపు కార్యాలయం ముందు పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని నోరు తీపి చేసుకున్నారు. మాస్ లీడర్ గా…
ఉమ్మడి జిల్లా పోటీలో ఉద్యమ నేత.. అభ్యర్థులకు వెయ్యేనుగుల బలం… కామారెడ్డి నుంచి కెసిఆర్ పోటీతో మిగతా అభ్యర్థుల బలోపేతం.. ఇక తమకు విజయం తథ్యమనే ధీమాలో బీఆరెస్ అభ్యర్థులు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి రానున్న శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసియారే పోటీలో నిలబడటంతో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీకి వెయ్యేనుగుల బలం వచ్చినట్లు అయింది. 10 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధిలో…
రూరల్ నియోజకవర్గ ప్రజా సేవకే నా జీవితం అంకితం.. మీ అభిమానానికి సర్వదా రుణపడి ఉంటా.. గోవన్నను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం… కార్యకర్తలా నిరంతరం మీ వెంటే ఉంటా.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు, ప్రజల ముందు తన అంతరంగాన్ని ఆవిష్కరించిన బాజిరెడ్డి జగన్…
అధినేత కేసీఆర్, యువనేత కేటీఆర్ మార్గనిర్ధేశంలో, నాన్న గోవర్దన్ చూపిన బాటలో , పార్టీ శ్రేయస్సుకు, బలోపేతానికి కట్టుబడి ఉండి అహర్నిషలు ఓ కార్యకర్తలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు, తైక్వాండో రాష్ట్ర…
‘గంప’కు కలిసివచ్చిన అదృష్టం…… అధినేత తన నియోజకవర్గానికి… రాజకీయంగా తనను మరింత బలోపేతం చేసే చర్యగా భావిస్తున్న గంప గోవర్దన్ అభిమానులు, నాయకులు, ప్రజలు..
ఉద్యమ నేత, బీరెఆస్ పార్టీ అధినేతే స్వయంగా తన నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు ఎమ్మెల్యే గంప గోవర్దన్. ఇక్కడ నుంచి పోటీ చేయడమంటే ఆ నియోజకవర్గ ప్రజలకే కాదు, తనకూ అదృష్టంగా భావిస్తున్నాడాయన. అభివృద్ధి ఇక పరుగులు…
కేసీఆర్ కామారెడ్డి అడ్డా…. క్లీన్ స్వీప్ వ్యూహం… బలం పుంజుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్ పెట్టేందుకే.. ముస్లింల ఓట్లు బీఆరెస్‌కు గంప గుత్తగా పడేలా కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ… ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు.. మెదక్, కరీంనగర్ జిల్లాలపై కేసీఆర్ పోటీ ప్రభావం…
కేసీఆర్ అంతే. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఆయన అంతరంగం అంతుచిక్కదు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఆయన ఓడుతాడా..? నెవ్వర్. కానీ ఎందుకు కామారెడ్డిని రెండో ఆప్షన్‌గా ఎన్నుకున్నాడు. దీనిపై ఆయనకున్న లెక్కలు అనేకం. అవన్నీ…
vastavam digital news paper, 21-08-2023, breaking news, nizamabad, www.vastavam.in
ఫ్లాష్..ఫ్లాష్…. ముచ్చటగా మూడోసారి… సిట్టింగులకే జై… ఉమ్మడి జిల్లా జాబితా ఫైనల్ .. వారుసులకు నో చాన్స్.. రిస్క్ తీసుకోని అధినేత.. ఆశవాహులకు బుజ్జగింపులు.. హామీలు.. నేడు ఉదయం 11 గంటల తరువాత విడుదల…
