బంగారమసోంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం… ఎంపీగా ఆంబోతును ఎన్నుకున్నం… ఎంపీ అర్వింద్‌పై విరుచుకుపడ్డ మంత్రి ప్రశాంత్ రెడ్డి…
గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ చెప్పిన అబద్దాలన్నీ విని మోసపోయామని, బంగారమసొంటి కవితమ్మను ఓడగొట్టుకున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని మార్కెట్ యార్డులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ…
చంద్రయాన్-౩ ….”ఏమాత్రం ఉపయోగం లేని దానికి అంత ఖర్చుపెట్టడం దండగ”..??
నీల్ ఆంస్ట్రాంగ్ మొదటివాడు మాత్రమే…అతను కాక, ఇంకో 12 మంది అమెరికన్ ఆస్ట్రోనాట్లు చంద్రునిమీద అడుగుపెట్టి నడిచారు. అక్కడి దుమ్ములో ఆడుకున్నారు. అక్కడ చిన్నపాటి కార్లలాంటి వెహికల్స్ ని నడిపారు. అందరు క్షేమంగా భూమిమీదకు తిరిగి వచ్చారు. వస్తూ,వస్తూ కేజీలకొద్దీ అక్కడి…
vastavam digital news paper, 28-08-2023, breaking news, nizamabad, www.vastavam.in
కొలువులిచ్చేందుకు ఇందూరుకు క్యూ కట్టిన బడా కంపెనీలు… 29న మెగా జాబ్‌మేళా… కవిత చొరవతో 35 కంపెనీలలో కొలువులు… పదో తరగతి నుంచి ఉన్నత చదవుల అభ్యర్థుల వరకు అంతా అర్హులే… కొలువుల భర్తీ నిరంతర ప్రక్రియగా మార్చిన కవితక్కకు ధన్యవాదాలు….…
కొలువులిచ్చేందుకు ఇందూరుకు క్యూ కట్టిన బడా కంపెనీలు… 29న మెగా జాబ్‌మేళా… కవిత చొరవతో 35 కంపెనీలలో కొలువులు… పదో తరగతి నుంచి ఉన్నత చదవుల అభ్యర్థుల వరకు అంతా అర్హులే… కొలువుల భర్తీ నిరంతర ప్రక్రియగా మార్చిన కవితక్కకు ధన్యవాదాలు…. భూమారెడ్డి కన్వన్షన్ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు… ఇందూరు ఐటీ హబ్‌తో పాటు హైదరాబాద్‌లో మంచి వేతనాలతో పెద్ద కొలువులు…. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి… మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన బాజిరెడ్డి జగన్….
ఇప్పటికే ఒక మెగాజాబ్ మేళాను నిర్వహించి విజయవంతం చేసిన తరహాలోనే ఈనెల 29న కూడా ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒలంపిక్ సంఘం…
రైతు నేత దివంగత వేముల సురేందర్‌రెడ్డికి ఘన నివాళులు… తండ్రి ఆశయసాధనలో ముందుకు సాగుతున్నా…: మంత్రి ప్రశాంత్‌రెడ్డి…
వేల్పూర్: రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పలువురు రైతు నాయకులు,అభిమానులు ఘన నివాళి అర్పించారు. వేల్పూర్ లోని స్వర్గీయ సురేందర్ రెడ్డి…
ఎమ్మెల్యేగా పోటీకి వెనుకంజ…. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం… ఆర్మూర్ నుంచి రాకేశ్‌కే ఓకే… అనధికారికంగా మీటింగులో ప్రకటించేసుకున్న రాకేశ్‌రెడ్డి…. కోరుట్ల నుంచి కూడా పోటీ డౌటే… అర్వింద్ పోటీపై పార్టీ శ్రేణుల్లో అయోమయం…
ఎన్నో ఊహాగానాలు.. ఆర్మూర్ నుంచి అర్విందే పోటీ చేస్తాడని. కానీ ఆ ప్రచారానికి తెర దించాడు రాకేశ్‌రెడ్డి. పార్టీలో ఇటీవల చేసిన రాకేశ్‌రెడ్డి ఆర్మూర్ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. కానీ అర్విందే బరిలో ఉంటాడనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. దీంతో…
కవిత కామారెడ్డి సభ వాయిదా…. త్వరలో తేదీ ప్రకటన… కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బహిరంగ పెట్టాలని నిర్ణయం… గంప గోవర్దన్ తనయుడి వివాహం తర్వాతే ఉండే అవకాశం…
కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో తొలిసారి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్ నేతృత్వంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీబీపేటలో 28 (సోమవారం) సభ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ దీన్ని వాయిదా వేసినట్టు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్…
vastavam digital news paper, 27-08-2023, breaking news, www.vastavam.in
నమస్తే తెలంగాణ విలేకరిని బెదిరించిన బీజేపీ నేత… తప్పుడు వార్తలు రాసేకన్నా నా దగ్గర జీతం ఉండు… ఆర్మూర్ నుంచి బీజేపీ అభ్యర్థిని నేనే… కవిత ప్రశ్నకు బదులిచ్చిన బీజేపీ నేత రాకేశ్‌రెడ్డి…… దోస్త్ మేరా దోస్త్….. పీఆర్పీ నుంచి కాంగ్రెస్…
నమస్తే తెలంగాణ విలేకరిని బెదిరించిన బీజేపీ నేత… తప్పుడు వార్తలు రాసేకన్నా నా దగ్గర జీతం ఉండు…
కామారెడ్డి బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణారెడ్డి నమస్తే తెలంగాణ విలేకరిపై విరుచుకుపడ్డాడు. బెదిరించాడు. తనతో పెట్టుకుంటే తడాఖా చూపిస్తానన్నాడు. జాగ్రత్తరరేయ్ అని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అసలు విషయం ఏంటంటే…. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడనే అంశంపై తనొకటి మాట్లాడితే…
ఆర్మూర్ నుంచి బీజేపీ అభ్యర్థిని నేనే… కవిత ప్రశ్నకు బదులిచ్చిన బీజేపీ నేత రాకేశ్‌రెడ్డి……
.ఆర్మూర్ నుంచి తమ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డిని నిలబెడుతున్నామని, ఇతర పార్టీలు ఇంకా తమ అభ్యర్థులనే ప్రకటించలేకపోతున్నాయని ఎమ్మెల్సీ కవిత వేసిన ప్రశ్నకు బీజేపీ నేత పైడి రాకేశ్‌రెడ్డి బదులిచ్చాడు. ఆర్మూర్ బీజేపీ నుంచి తనే అభ్యర్థిగా నిలబడుతున్నానని, గెలవబోతున్నానంటూ వ్యాఖ్యానించాడు.…
