తండ్రీ గిండ్రీ.. కేసీఆర్ గీసీఆర్ ఎవరైతే నాకేంటీ? జాన్తా నై! బీఆరెస్‌పై బరి గీసి నిలిచిన కవిత.. ఇక ఇప్పుడు లక్ష్యంలో క్లారిటీ! కేసీఆర్‌ను తండ్రిగా, మాజీ సీఎంగా కూడా సంబోధించని వైనం… ఉద్యమకారుడిగానే కేసీఆర్‌కు గుర్తింపునిచ్చిన బిడ్డె.. అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పుబట్టి .. మరింత ఇరకాటంలోకి నెట్టి
(దండుగుల శ్రీనివాస్) కవిత ఇప్పుడు క్లారిటీగా ఉంది. స్పష్టమైన రాజకీయ లక్ష్యాన్ని ఎంచుకుంది. బీఆరెస్ నుంచి సస్పెండయిన తరువాత ఆమె తన స్టాండ్, లైన్ తీసుకోవడంలో తడబడింది. తండ్రి నీడను కాదని బతకనేమోనని అనుకున్నది. ఆయన సపోర్టు లేకుండా మనలేమోనని కూడా…
