Category: Political Gossips

అప్పుల లెక్క‌లు.. చేతికి చిప్ప‌లు.. ఆ ఒక్క‌టి అడ‌క్కు! కేసీఆర్ 8 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేశాడు.. దీనిపై వివ‌ర‌ణ ఏదీ? సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు కోసం ఏం చేయాలో మ‌రి.. 420 హామీల‌ని చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు చేసిన కేసీఆర్… అప్పుల విష‌యం ఎందుకు తీయ‌డం లేదు..! మాజీ ముఖ్య‌మంత్రిగా, జ‌నం మేలు కోరే నేత‌గా.. ఈ స‌ర్కార్ చేయాల్సిన కింక‌ర్త‌వ్య‌మేమిటో… వివ‌రిస్తారా? రాజ‌కీయం కోసం కేసీఆర్ అంతిమంగా జ‌నం నాశ‌నం కోరుకుంటున్నారా?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌దేండ్లు సీఎంగా చేసిన అనుభ‌వం ఉన్నా.. కేవ‌లం రాజ‌కీయం కోసం కొన్ని చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు చేయ‌డం కేసీఆర్ పై ఉన్న కాస్త గౌర‌వం కూడా పోయింది. మొన్న‌టి దాకా కేటీఆర్ నోటి వెంట వ‌చ్చిన 420 హామీలు ..…

లేస్తే మ‌నిషి కాడు! రెండేండ్ల త‌రువాత ఫామ్‌హౌజ్ వీడిన కేసీఆర్‌..! కేసీఆర్ చేసిన నీటివాటా వాద‌న‌లో లేని ప‌స‌.. ప‌దేండ్లు ఉన్న‌ది వాళ్లే.. కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హితమే మౌనం వీడి.. మ‌రింత ప‌లుచ‌నై…

(దండుగుల శ్రీ‌నివాస్‌) నోరు విప్పితే గానీ తెల్వ‌దంట అస‌లు మేథావిత‌నం. అందుకే ఎంత మౌనంగా ఉంటే… ఎన్ని రోజులు నోరు తెర‌వ‌కుండా సైలెంట్‌గా ఉంటే అంత హుందాత‌నం. లోప‌లున్న స‌ర‌కు బ‌య‌ట‌ప‌డొద్దంటే నిశ్శ‌బ్ద‌మే స‌రైన మార్గం. సరిగ్గా ఇదిప్పుడు కేసీఆర్‌కు న‌ప్పుతుంది.…

పెద్దాయ‌న వ‌స్తున్నాడు! ఎంట‌ర్ ది డ్రాగ‌న్‌.. మ‌ళ్లీ జ‌లంపై యుద్దం.. ఇంచార్జి వ్య‌వ‌స్థ ర‌ద్దు.. క్యాడ‌ర్ నిర్మాణంపై దృష్టి..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) మాజీ ముఖ్య‌మంత్రి, బీఆరెస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఫామ్‌హౌజ్ నుంచి క‌దిలారు. నందిన‌గ‌ర్‌కు చేరుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై యుద్దం కోసం క‌త్తులు నూరుతున్నారు. నీళ్లు, నిధులు , నియామ‌కాలు ప్ర‌ధాన నినాదంగా చేసుకున్న తెలంగాణ‌లో.. నీటిపై…

హన్నన్న.. రామన్నా! ఇదేం పుచ్చు చచ్చు రాజకీయమన్న! అహంకారం అంతింత కాదయా! తండ్రిలాంటి పోచారం చావు కోరిన కేటీఆర్ సోషల్ మీడియాలో రామన్న మాటలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. ఇంకా అవే బలుపు మాటలంటూ తిట్ల పురాణం.. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఆద్యుడు మీ బాపేనని దెప్పి పొడుస్తున్న వైనం.. సిగ్గు లేదా కేటీఆర్… ఫిరాయిములపై నువ్వు మాట్లాడటమా!? దొర మాటలు వీడి, అహంకారపు చేష్టలు మాని క్యాడర్ ను కాపాడుకోమని హితవులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌న తండ్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవ‌రైనా మాట్లాడితే థూ.. మీ బ‌తుకులు చెడ‌.. మీవీ ఓ రాజ‌కీయాలేనా? కేసీఆర్ చావు కోరుతారా? ఇంత‌క‌న్నా అధ్వాన్నం మ‌రోటి ఉంటుందా? అని ఒంటికాలిపై లేచే కేటీఆర్.. ఇప్పుడు అంత‌క‌న్నా దారుణంగా,…

మంత్రి ప‌ద‌వి వ‌ద్దు.. పీసీసే ముద్దు! అధిష్టానానికి మ‌హేష్ కుమార్ స్పష్టీక‌ర‌ణ‌ త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌నే సంకేతం..! మంత్రుల శాఖ‌లు మార్పు తథ్యం.. మ‌రో రెడ్డికే బెర్త్ ఖ‌రార‌య్యే చాన్స్

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీసీ నేత‌గా, ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టు క‌ష్ట‌ప‌డి పార్టీలో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగిన బొమ్మ మ‌హేశ్‌కుమార్ గౌడ్ త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని, డిప్యూటీ సీఎంగా చాన్స్ ఇస్తున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న…

చేతులెత్తేసిన బీజేపీ! స్థానిక ఎన్నిక‌ల్లో పరువు పాయె… వాడుతున్న క‌మ‌లం మేరా పోలింగ్ బూత్ స‌బ్‌సే బేకార్‌!! అంటున్న కార్య‌క‌ర్త‌లు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై గుస్సా.. ప్ర‌ధాని మ‌రోసారి మంద‌లించాల‌ని, గ‌ట్టిగా క్లాస్ పీకాల‌ని కోరుకుంటున్న కార్య‌క‌ర్త‌లు..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) మేరా బూత్ స‌బ్‌సే మ‌జ్‌బూత్‌.. ఇది భార‌తీయ జ‌న‌తా పార్టీ మౌళిక నినాదం. కానీ తెలంగాణ‌లో బీజేపీ నాయ‌కుల తీరు మేరా బూత్ స‌బ్‌సే బేకార్ అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ఘోర ప‌రాభ‌వాన్ని…

జాగృతి జ‌నంబాట కోసం.. క‌రుగుతున్న క‌విత ఆస్తులు! ఆమె ఆదాయం దారులన్నీ మూసేసిన అన్న!! ఒంటరిపోరుకు రెడీ అయిన క‌విత‌..! ఉన్న ఆస్తులు అమ్మి జ‌నానికి చేరువ‌య్యే ప్ర‌య‌త్నం!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టి వ‌ర‌కు ఆమె రాకుమారి! సీఎం బిడ్డెగా ఆమె ఏం చెప్పినా చెల్లింది. యువ‌రాణిలా వెలిగిపోయింది. కానీ పార్టీలో మెల్ల‌గా ఆమె ప్రతిష్ట మ‌స‌క‌బార్చే ప‌నికి పూనుకున్నాడు కేటీఆర్‌. పార్టీ ఓట‌మి పాలు కావ‌డం… తండ్రి ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం…

కాస్కో… నా వాస్కోడిగామా! మెస్సీతో మ్యాచ్‌… సీఎం సీరియ‌స్ ప్రాక్టీస్‌.. నెట్టింట తెగ వైర‌ల్! స‌ర్కార్‌ను బ‌ద్నాం ప‌ట్టిద్దామంటే.. ఇలా ఏదో ఒక రూపంలో రేవంతును ఆకాశానికెత్తే సంఘ‌ట‌న‌లు.. పాపం.. కేటీఆర్ అండ్ టీమ్‌కు.. క‌డుపు మంటే మిగులుతోంది..! మొన్న అందెశ్రీ కుటుంబానికి బాస‌ట‌గా నిలిచిన సంద‌ర్భం.. ఇవాళ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కోసం త‌నే ఆట‌గాడిగా మారిన సీన్‌..! రేవంత్‌పై జ‌నాల్లో పెరుగుతున్న క్రేజ్‌.. స‌ర్కార్‌పై గురి, న‌మ్మ‌కం.. అదే స్థాయిలో!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్ స‌ర్కార్‌ను ఎంత బ‌ద్నామ్ చేద్దామ‌నుకున్న కేటీఆర్‌కు ఏదో ఒక రూపంలో క‌థ అడ్డం తిరుగుతోంది. ఎంత దుష్ప్ర‌చారం చేసినా.. గ‌ద్దొచ్చి పిల్ల‌ను త‌న్నుకుపోయిన‌ట్టు.. ఏదో ఒక సంఘ‌ట‌న రేవంత్‌ను ఆకాశినికెత్తుతోంది. జ‌నాల‌కు మ‌రింత చేరువ చేస్తోంది. బీఆరెస్…

తుప్పు ప‌ట్టిన‌ తుపాకీ తండ్రి..! అహంకారం వీడ‌ని కొడుకు!! మేమింతే..! మార‌ని తండ్రీకొడుకుల క‌థ‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంకా అవే మాట‌లు. క‌ర్రు కాల్చి వాత పెట్టినా.. ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం చేసినా.. జ‌నాలు ఛీత్క‌రించుకున్నా.. అవే బ‌లుపు మాట‌లు. అహంకారం వీడ‌ని వ్యాఖ్య‌లు. తాజాగా మ‌రోసారి కేటీఆర్ త‌ను , త‌న తండ్రి మార‌ని మ‌నుషుల‌మ‌ని నిరూపించుకున్నాడు…

ఎస్సారెస్పీ పున‌రుజ్జీవం నీళ్లు బంగాళ‌ఖాతంలోకి! రూ.2వేల కోట్లు కాంట్రాక్ట‌ర్ల జేబుల్లోకి!! మాజీ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డిని టార్గెట్ చేసిన క‌విత‌!! ఇరిగేష‌న్ చ‌రిత్ర‌లోనే ఇది అత్యంత అవినీతి ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు ద్వారా పోచంపాడును నింపామ‌న్న ప్రశాంత్‌రెడ్డి మాట‌లు ప‌చ్చి అబ‌ద్దం..! ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు కాళేశ్వ‌రం ద్వారా న‌యాపైస లాభం లేదు.. హ‌రీశ్ త‌రువాత ఇప్పుడు ప్ర‌శాంత్‌రెడ్డిని టార్గెట్ చేసిన తెలంగాణ జాగృతి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాళేశ్వ‌రం ప్రాజెక్టు పెద్ద అవినీతి అని స‌ర్కార్ తేల్చిపారేసిన సంద‌ర్భంలో క‌విత కూడా దీనికి మ‌ద్ద‌తు ప‌లికిన విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఇంత అవినీతి జ‌ర‌గ‌డానికి కార‌ణం హ‌రీశ్‌రావేన‌ని ఆమె తేల్చిపారేసింది. తాజాగా ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో…