Month: December 2025

ఫిబ్ర‌వ‌రి 10న మూడు కార్పొరేష‌న్ల‌కు అధికార ముద్ర‌! శాస‌న స‌భ‌లో పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ బిల్లు!! మున్సిప‌ల్ ఎన్నిక‌ల త‌రువాత గ్రేట‌ర్‌పై స‌ర్కార్ న‌జ‌ర్

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను మూడు ముక్క‌లు చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేస్తున్న‌ది. మూడు కార్పొరేష‌న్ల‌పై ఫిబ్ర‌వ‌రి 10న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. ఈ మేర‌కు పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ…

ఉద్య‌మ‌కారుల పాలిట అస‌లు ద‌య్యం కేసీఆర్‌! 1200 మంది చ‌నిపోతే 540 మందికే మేలు!! మిగిలిన వారిని గాలికొదిలేసిన వైనం.. సెక్ర‌టేరియ‌ట్‌లోకి రానీయ్య‌లేదు.. బెదిరించారు… అవ‌మానించారు… స్వ‌రాష్ట్రంలో వారికి గౌర‌వం ద‌క్క‌లేదు.. అవ‌మానాలు, చీత్కారాలే మిగిలాయి.. వేల కుటుంబాల‌కు దిక్కులేకుండా పోయింది… ఉద్య‌మ‌కారుల గొంతుకైన క‌విత‌…. భూపోరాటాల‌కు శ్రీ‌కారం.. స‌ర్కార్‌పై ఒత్తిడి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఉద్య‌మ‌కారుల పాలిట అస‌లు ద‌య్యం కేసీయారే. అవును.. ఈ మాట ప‌రోక్షంగా అన్న‌ది ఆయ‌న బిడ్డే క‌విత‌నే. ఆయ‌న పాల‌న‌లో ఉద్య‌మ‌కారులు ఎంత‌టి గోస‌ను అనుభ‌వించారో ఆమె మ‌రోసారి గుర్తు చేసింది. 1200 మంది తెలంగాణ ఉద్య‌మంలో అసులుబాస్తే..…

గ్రేట‌ర్ సూప‌ర్ బాస్ ఇక సీఎం రేవంత్! ఇప్ప‌ట్లో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు లేన‌ట్లే!! మే లో ప‌ట్ట‌ణ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్లు, మూడు కార్పొరేష‌న్లు.. అప్పుడే స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా ప‌ట్టుబిగిస్తున్న సీఎం ఇక నిరంత‌రం స‌మీక్ష‌లు.. న‌గ‌రంలో ప‌ట్టుకోసం ఇప్ప‌ట్నుంచే వ్యూహాలు!

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) ప‌ట్ట‌ణ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేస్తున్న‌ది. ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌ప‌డానికి క‌దం తొక్కుతున్న‌ది. మ‌రి ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌లతో పాటు గ్రేట్ అండ్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు…

అహంభావంపై అధికార‌పార్టీ పైచేయి! తండ్రీకొడుకుల‌పై విరుచుకుప‌డిన నెటిజ‌న్లు!! మాజీ సీఎంను ప‌ల‌క‌రించి ప్ర‌శంస‌లందుకున్న సీఎం కేసీఆర్ వ‌చ్చుడెందుకు? పోవుడెందుకు? నిల‌దీసిన సోష‌ల్ మీడియా.. అంద‌రూ లేస్తే కేటీఆర్ ఎందుకు లెవ్వ‌లేదు..? తండ్రికీ విలువివ్వ‌డా? క‌డిగేసిన వైనం.. ఇవీ తొలిరోజు అసెంబ్లీ సెష‌న్‌లో సాక్షాత్క‌రించిన దృశ్యాలు

(దండుగుల శ్రీ‌నివాస్‌) అలా దొరికిపోతుంటారిద్ద‌రు. ఒక‌రికి మించి మ‌రొక‌రు. ఓడినా ఇంకా అహంభావం మేం వీడ‌లేదంటూ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇక మిమ్మ‌ల్ని బాగు చేయ‌టం ఎవ‌రి వ‌ల్లా కాదు. ఎందుకంటే మీకు మీరే దిగ‌జారిపోతున్నారు. పలుచ‌నైపోత‌న్నారు రోజు రోజుకీ ప్ర‌జ‌ల వ‌ద్ద‌.…

గింత‌గ‌నం క‌సేందివ్యా.. మా కేసీఆర్ మీద‌! స‌మ‌జైత లేదు బై!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ తెచ్చిన జాతిపిత మీద గింత‌క‌సేందివ్యా మీ అంద‌రికి. కాన‌ర్థం కాదు. అసెంబ్లీకి రాక‌పోతే రాలే రాలె అంటది మీరే. ఫామ్‌హౌజ్‌ల‌నే పంట‌డు పంట‌డు అంట‌రు మీరే. ఇగో గిట్ల అసెంబ్లీకి వ‌స్తే గూడ పొట్టు పొట్టు తిట్టాల్నావ్యా?…

సారొస్తారు.. వెళ్తారు! కేవ‌లం మొక్కుబ‌డి హాజ‌రు కోసేమేనా? అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా ఉండేందుకేనా..? నీటి వాటాల డిస్క‌ష‌న్ పాల్గొన‌ని కేసీఆర్‌… హ‌రీశ్‌రావుతోనే నెట్టుకొచ్చేందుకు డిసైడ్‌..

వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: శీతాకాలం స‌మావేశాలు గ‌రం గ‌రంగా మొద‌లు కాబోతున్నాయి. ఈ స‌మావేశాల‌కు కేసీఆర్ వ‌స్తారు.. వ‌స్తారు.. వ‌స్తారు.. వ‌చ్చేస్తున్నారు.. అంటూ ఒక‌టే ఊద‌ర‌గొడుతున్నారంతా. కానీ ఆయ‌న వ‌స్తాడు. వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి వెళ్లిపోతాడు. అంతే. అంత‌కు మించి…

బ‌లుపు మాట‌ల రామ‌న్న‌! రెచ్చిపోయి పిచ్చి వాగుడు ఎందుక‌న్నా!! తెలంగాణ కేసీఆర్ ఒక్క‌డే తెచ్చాడంట‌..! గీ మాట‌లు మాట్లాడే క‌దా ఈ ప‌రిస్థితికొచ్చారు..!! కేటీఆర్ మాట‌ల‌పై భ‌గ్గుమంటున్న సోష‌ల్ మీడియా

వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: అరే ఇంకా అహ‌కారం త‌గ్గేలేదు బై. మ‌ల్లా మ‌ల్లా గ‌వే మాట‌లు. జ‌నం క‌ర్రుకాల్చి వాత పెట్టినా ఈళ్ల‌కు ఇంకా బుద్దిరాక‌పాయ‌. ఇక‌న‌న్నా మ‌రుత‌ర‌ని అనుకున్నం. కానీ హెచ్చుల‌కే పోతున్న‌రు. ఎక్కువ చేస్తున్న‌రు. అయ్య…

అక్రిడిటేష‌న్ ఆందోళ‌న‌ల వెనుక న‌మ‌స్తే.. కేసీఆర్ స‌ర్కార్ నాడు ఏం చేసింది..? సుప్రీంకోర్టు తీర్పును కాల‌రాసిన కేసీఆర్‌.. స్థ‌లాలివ్వ‌క జ‌ర్న‌లిస్టుల‌ను కంట‌త‌డి పెట్టించిన నాటి స‌ర్కార్‌.. క‌రుణించిన‌ రేవంత్ స‌ర్కార్‌..

(దండుగుల శ్రీ‌నివాస్) అక్రిడిటేష‌న్ ఆందోళ‌న‌ల వెనుక న‌మ‌స్తే తెలంగాణ హ‌స్తం ఉందా? కావాల‌నే కొంద‌రు కిరికిరి చేస్తున్నారా? అస‌లు అక్రిడిటేష‌న్‌ల కోసం మొత్తుకుంటున్న వాళ్లు కేసీఆర్ స‌ర్కార్‌లో జ‌రిగిన అన్యాయాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు. అక్రిడియేష‌న్ కార్డులే కాదు.. జ‌ర్న‌లిస్టుల కూడా ఆనాటి…

ఉల్టా చోర్ కేసీఆర్‌! ఎవ‌రి తోలు ఎవ‌రు తీస్తారు? ప‌దేండ్ల పాపాలు క‌ళ్ల‌ముందే ఉన్నాయి..! చేసిన అవినీతి, అక్ర‌మాలూ నిగ్గు తేలుతున్నాయ్‌.. అక్ర‌మాస్తులు, అధికారం కోస‌మే క‌దా.. కేటీఆర్‌, క‌విత‌ల లొల్లి..! మీ తీరు న‌చ్చ‌కే జ‌నాలు మీ తోలు తీశారు..! ఈ స‌ర్కార్ తోలు తీసేందుకు ఇంకా స‌మ‌యం ఉంది..! కేసీఆర్ గురివిందగింజ తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు.. సానుభూతి క‌రువు.. ఆయ‌న సోది ప్ర‌సంగంపై అనాస‌క్తి!

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌ను చేస్తే సంసారం.. కేసీఆర్ తీరు అంతే. ఎవ‌రికీ పేరు రావొద్దు. అంతా త‌న‌నే కీర్తించాలి. తెలంగాణ జాతిపిత అనాలె. గాంధీ ఫోటో ప‌క్క‌న త‌న ఫోటో పెట్టుకోవాలె. అంత‌టి కీర్తి కండూతి కోసం కేసీఆర్ క‌క్కుర్తి ప‌డుతూ…

అప్పుల లెక్క‌లు.. చేతికి చిప్ప‌లు.. ఆ ఒక్క‌టి అడ‌క్కు! కేసీఆర్ 8 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేశాడు.. దీనిపై వివ‌ర‌ణ ఏదీ? సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు కోసం ఏం చేయాలో మ‌రి.. 420 హామీల‌ని చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు చేసిన కేసీఆర్… అప్పుల విష‌యం ఎందుకు తీయ‌డం లేదు..! మాజీ ముఖ్య‌మంత్రిగా, జ‌నం మేలు కోరే నేత‌గా.. ఈ స‌ర్కార్ చేయాల్సిన కింక‌ర్త‌వ్య‌మేమిటో… వివ‌రిస్తారా? రాజ‌కీయం కోసం కేసీఆర్ అంతిమంగా జ‌నం నాశ‌నం కోరుకుంటున్నారా?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌దేండ్లు సీఎంగా చేసిన అనుభ‌వం ఉన్నా.. కేవ‌లం రాజ‌కీయం కోసం కొన్ని చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు చేయ‌డం కేసీఆర్ పై ఉన్న కాస్త గౌర‌వం కూడా పోయింది. మొన్న‌టి దాకా కేటీఆర్ నోటి వెంట వ‌చ్చిన 420 హామీలు ..…