Category: Political Gossips

ఈట‌ల డిశ్చార్జి…. హుజురాబాద్‌లో అందుబాటులో…

పాద‌యాత్ర‌లో అస్వ‌స్థ‌త‌ల‌కు గురై ఆస్ప‌త్రి పాలైన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కోలుకుంటున్నాడు. మోకాలికి ఆప‌రేష‌న్ పూర్త‌యిన త‌ర్వాత ఈరోజు ఆయ‌నను డిశ్చార్జి చేస్తున్నారు. నేరుగా ఆస్ప‌త్రి నుంచి హుజురాబాద్‌కు వెళ్ల‌నున్నాడు. అక్క‌డే ఉండి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండనున్నాడు. మోకాలి…

కేసీఆర్ ప్ర‌స్తుత రాజ‌కీయ వ్యూహాల‌న్నీ…. కేటీఆర్‌ను సీఎం చేయ‌డం కోస‌మే

2023 దిశగా… ఎన్నికల వ్యూహరచన లో తెలంగాణ ముఖ్య మంత్రి కే సీ ఆర్ కి కేసీఆరే సాటి. ఆబ్జెక్టివ్ గా విశ్లేషించాల్సి వచ్చినప్పుడు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఈ వాస్తవాన్ని తప్పక అంగీకరించాల్సిందే. మొన్న రాత్రి క్యాబినెట్ మీటింగ్ అనంతరం…

నేను వంద‌కోట్లు ఖ‌ర్చు పెడ‌తా… హుజురాబాద్ నాకే ఇవ్వండి

హుజురాబాద్ టికెట్‌పై టీఆరెస్‌లో ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్న‌ది. ఇంకా అధిష్ఠానం వ‌ద్ద నాకంటే నాకు అని ప‌డిగాపులు ప‌డ‌టం ఆప‌లేదు ఆ పార్టీ నాయ‌కులు. కేసీఆర్‌ను ఓ వ‌ర్గం, కేటీఆర్‌ను మ‌రో వ‌ర్గం ప్ర‌స‌న్నం చేసుకోవ‌డంలో బిజిబిజీగా ఉన్నారు. ఉప…

నాన్న‌లేని ఆ ఇంటికి రావాల‌నిపించ‌డం లేదు… అజ్ఞాతంలో ఎమ్మెల్యే ష‌కీల్

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ ఆమేర్ తండ్రి మూడు నెల‌ల క్రితం క‌రోనాతో చ‌నిపోయాడు. బోధ‌న్‌లోని త‌న నివాసంలోనే ఆయ‌న తండ్రి ఉంటుండే వాడు. టీచ‌ర్‌గా, ఎంఈవోగా, అనియత విద్య డివిజ‌న్ స్థాయి అధికారిగా సేవ‌లందించిన ష‌కీల్ తండ్రిని క‌రోనా బ‌లి తీసుకున్న‌ది.…

ఈట‌ల మోకాలుకు ఆప‌రేష‌న్… పాద‌యాత్ర‌కు మ‌రింత ఆల‌స్యం

ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల ఈట‌ల రాజేంద‌ర్‌కు ఈ రోజు మోకాలి ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. త్వ‌ర‌లో మ‌ళ్లీ పాద‌యాత్ర ప్రారంభించాల‌ని అనుకున్న ఈట‌ల‌కు ఈ ఆప‌రేష‌న్ బ్రేక్ వేసిన‌ట్ల‌యింది. ప‌న్నెండు రోజుల పాటు రోజుకు…

స‌ర్వ స‌మీక‌ర‌ణ‌లూ ఓకే… హుజురాబాద్‌లో ఇక గెలుపే త‌రువాయి.

కేసీఆర్‌.. ఢ‌క్కాముక్కీలు తిని.. తినీ ఇక్క‌డిదాకా వ‌చ్చాడు. ఎన్నో ఒడిదుడుకులు.. ఎన్నో అవ‌మానాలు, ఛీత్కారాలు…. రాజ‌కీయ ఎత్తుప‌ల్లాలు, ఎత్తుగ‌డ‌లు. ఓట‌ములు, హేళ‌న‌లు. అవ‌మానాలు, ఆప్యాయ‌త‌లు.. ఇవ‌న్నీ ఏ రాజ‌కీయ నాయ‌కుడి జీవితంలోనూ సంభ‌వించి ఉండ‌వు. కేసీఆర్ క్షేత్ర‌స్థాయి నుంచి వ‌చ్చాడు. జ‌నం…

బాంచెన్.. కాల్మొక్తమ్ హామీలన్నీ తీర్చండి సారూ..!

కేసీఆర్ మారాడు. ఇచ్చిన హామీల‌న్నీ నేర‌వేర్చాల‌నుకుంటున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు వాటిని విస్మ‌రించాడు. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా వాటిని జ్ఞాప‌కం చేసుకుంటున్నాడు. ఏనాడో ఇచ్చిన ఆ హామీల అమ‌లుకు ఇప్పుడు త‌న‌ది బాధ్య‌త అంటున్నాడు. మెల్ల‌మెల్ల‌గా ఒక్కొక్క‌టిగా వాటిని పట్టాలెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇప్పుడే…

నోటిఫికేష‌న్ లేట‌యితే ఈట‌ల‌కే నష్టం….

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ఎంతెంత ఆల‌స్య‌మైతే అంతగా ఈట‌ల రాజేంద‌ర్‌కే రాజ‌కీయంగా న‌ష్టం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత‌ర ఉప ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని ద‌ష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్ప‌ట్లో నిర్వ‌హించోద్ద‌నే భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. వాస్త‌వంగా అమిత్ |షా…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోసం తండ్లాట‌…

బీజేపీకి ఇప్పుడు టార్గెట్ టీఆరెఎస్ కాదు. అది నిన్న‌టి వ‌ర‌కు. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న‌ది. మొన్న‌టిదాకా ప్ర‌త్యామ్నాయంగా టీఆరెఎస్‌కు తామే అని దూసుకుపోయిన బీజేపీకి కొత్త‌గా జీవం పోసుకొని జ‌నాల చెంత‌కు వ‌స్తున్న కాంగ్రెస్ బ్రేకులు వేస్తున్న‌ది. ఇప్పుడు…

ఇందూరులో ఆధిప‌త్య రాజ‌కీయాలు…

మొన్న‌టిదాకా స్త‌బ్ధుగా ఉన్న కాంగ్రెస్.. రేవంత్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ త‌రువాత కొత్త జోష్‌లో ఉంది. బీజేపీని ఓవ‌ర్‌టేక్ చేసి ముందుకెళ్లేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటున్న‌ది. ఈ ప‌రిణామం ఆ పార్టీ క్యాడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న‌ది. నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల్లో సైతం…