Category: Political Gossips

మంత్రుల‌కు ముచ్చెమ‌ట‌లు.. ఒక్క గెలుపు కోసం కోటి తిప్ప‌లు…

కూటి కోసం కోటి తిప్ప‌లంటారు. ఈ ఇద్ద‌రు మంత్రుల ప‌రిస్థితి చూస్తే ఒక్క గెలుపు కోసం కోటి తిప్ప‌లు ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్ రావుల‌కు హుజురాబాద్ ఎన్నిక ఓ అగ్ని ప‌రీక్ష‌లా మారింది. కేసీఆర్…

ఫైల‌ట్ ప్రాజెక్టుల‌న్నీ హుజురాబాద్‌కే.. రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల‌య్యేనా?

కొత్త ప‌థ‌కాల అమ‌లు.. పాత ప‌థ‌కాల ప‌రుగులు.. గ‌వ‌ర్న‌మెంట్ ఈ మ‌ధ్య కాలంలో తీసుకుంటున్న‌, తీసుకోబోయే నిర్ణ‌యాలేవైనా అవి హుజురాబాద్ కేంద్రంగా చ‌క్క‌ర్లు కొట్టేటివే. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ఇక్క‌డే ఫైల‌ట్ ప్రాజెక్టుగా కేసీఆర్ అమ‌లు చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ను…

హ‌రీశ్‌కు ‘దుబ్బాక’ గుణ‌పాఠాలు.. సోష‌ల్ మీడియా పై న‌జ‌ర్‌…

హ‌రీశ్‌రావు… ఓ ట్ర‌బుల్ షూట‌ర్‌. క‌ష్ట కాలంలో పార్టీని గ‌ట్టెక్కించే తెలివి తేటలు, చాతుర్యం ఉన్న నేత‌. కేసీఆర్ కు పార్టీ ఆపత్కాలంలో ఉంద‌నగానే ట‌క్కున గుర్తొచ్చే నాయ‌కుడు హ‌రీశ్ రావు. ఏదైనా ప‌ని అప్ప‌గిస్తే, బాధ్య‌త భూజానికెత్తితే అవిశ్రాంతంగా పోరాడి…

హుజురాబాద్ వ్యూహాలు సిద్ధిపేట్ నుంచి….

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు కేసీఆర్ హ‌రీశ్‌రావును ఇంచార్జీగా నియ‌మించ‌డంతో త‌న వ‌ద్ద‌కు హుజురాబాద్ క్యాడ‌ర్‌ను, నాయ‌కుల‌ను ర‌ప్పించుకుంటున్నాడు. ఇక్క‌డే మంత‌నాలు జ‌రుపుతున్నాడు. నిత్యం హుజురాబాద్ నుంచి సిద్ధిపేట్‌కు హ‌రీశ్‌రావును క‌లిసేందుకు టీఆరెఎస్ నాయ‌కులు బ‌య‌లుదేరుతున్నారు. ఆర్థిక లావాదేవిలు, ఖ‌ర్చులు,…

రాజ‌కీయ గురువు ఈట‌ల పై శిష్యుడి ఫైట్‌….

హుజురాబాద్ ఉప ఎన్నిక రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు రోజురోజుకూ మారుతున్నాయి. ఉద్య‌మ కారుడిగా, బీసీ నేత‌గా అక్క‌డ మంచి గుర్తింపున్న ఈట‌ల‌కు అద‌నంగా సానుభూతి తోడైంది. ఈ క్ర‌మంలో ఈట‌ల‌ను ఓడించేందుకు కేసీఆర్ శ‌క్తియుక్తుల‌న్నీ ప్ర‌యోగిస్తున్నాడు. అభ్య‌ర్థిని ఎవ‌రిని పెట్టాలా అనే దానిపై…

తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్టుతో సెల్ఫ్ గోల్ అయ్యామా?

చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విషయంలో ఎవరు చేశారో తెలియదు గాని కచ్చితంగా అది మన సెల్ఫ్ గోల్…వాని అరెస్ట్ వెనుక,వాని ఆఫీస్ పైన రైడ్ సంఘటనలో టీఆరెస్ పార్టీ కి సంబంధం మాత్రం లేదనేది సుస్పష్టం!!! వాణ్ణి ఇబ్బంది…

హుజురాబాద్‌లో క‌రోనా కేసులు.. ప్ర‌భుత్వంలో చ‌ల‌నం…

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయా? ప‌రిస్థితి ఏంటి? అనే విష‌యాల పై కేసీఆర్ న‌జ‌ర్ పెట్టాడు. భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్న అధికార పార్టీ ఇప్ప‌టికే ప‌లు విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్న‌ది. క‌రోనా కేసులు పెరిగితే దానికి ఎవ‌రూ…

వారంలోగా హుజురాబాద్ నోటిఫికేష‌న్‌..? అందుకే.. ద‌ళితుబంధు రేప‌ట్నుంచి

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధం అవుతోంది. ఇక ఈ ఎన్నిక‌ను ఆల‌స్యం చేయాల‌నుకోవ‌డం లేదు కేంద్రం. అమిత్ షా ఈ ఎన్నిక‌పై ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టాడు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ గ్రానైట్ కంపెనీల‌కు ఈడీ నోటీసుల జారీతో త‌న రంగ‌ప్ర‌వేశాన్ని…

మంత్రి గంగుల‌కు ఈడీ నోటీసులు… అమిత్‌షా మార్క్ వార్నింగ్‌…

హుజురాబాద్ ఎన్నిక‌లు ఒక్క నియోజ‌వ‌ర్గానికే ప‌రిమితం కావ‌డం లేదు. రాష్ట్ర ముఖ్య‌మంత్రే స్వ‌యంగా ఈ ఉప ఎన్నికలో విజ‌యానికి విప‌రీత‌మైన చెమ‌టోడుస్తున్నాడు. ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే ఇది బీజేపీ, టీఆరెఎస్‌ల మ‌ధ్య ప్ర‌ధాన యుద్ధంగా మారింది. ఈ గెలుపే రెండు పార్టీల…

ల‌క్ష‌మందితో హుజురాబాద్‌లో స‌భ‌… ఇక్క‌డ క‌రోనా రాదా సారూ…!

కేసీఆర్ అంతే. ఏ సంద‌ర్భాన్నైనా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటాడు. ఎదుటివాళ్లు దానికి సై అనాల్సిందే. లేక‌పోతే వాళ్ల క‌ర్మ‌. త‌న ప్ర‌యోజ‌నాలు త‌న‌కుంటాయి. అందుక‌నుగుణంగా నిర్ణ‌యాలు మారుతుంటాయి. ఆలోచ‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి. మొన్న‌టికి మొన్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎమ్మెల్యే కోటా…