కాంగ్రెస్ సర్వే రిపోర్టులో గోల్‌మాల్… ఇందూరు నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు.. 4న అధిష్టానానికి చేరనున్న నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున స్క్రూటినీ లిస్టు… మళ్లోసారి సీక్రెట్ సర్వే చేయాలని కోరుతున్న కొందరు అభ్యర్థులు…
కాంగ్రెస్‌లో ఒకప్పుడు పోటీ చేసేందుకు ఎవరా అని ఎదురుచూసే పరిస్థితి నుంచి నేనంటే నేను పోటీకి సై అనే స్టేజ్‌కి వచ్చిందా పార్టీ. ఒక్కో నియోజకవర్గం నుంచి ఆరు నుంచి పది మందికి తగ్గకుండా దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల గాంధీ భవన్‌లో…
