Category: Local News

ప్రగతి పథం.. ప్రచారం మితం .. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వని బాజిరెడ్డి ..రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి జోరు .. ప్రచారంలోనూ వేయాలి టాప్ గేరు .. చేసిన అభివృద్ధిని చెప్పకపోతే ఎలా అంటున్న పార్టీ శ్రేణులు..?

తన నియోజక వర్గానికి కొండంత అభివృద్ధిని అందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ అభివృద్ధిని చాటుకోవడంలో గోరంత ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారనే ఒకింత బాధ ఆయన అభిమానుల్లో, రూరల్ నియోజక వర్గం టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాన్ని…

పెళ్లి తంతు ముగిసింది… ఇక అధినేత గెలుపు ప్రచార వంతు వచ్చింది… ఈనెల 10 తర్వాతే కామారెడ్డిలో సభ…

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ కుమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో గంప కుమారుడి వివాహానికి సీఎంతో సహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ప్రకటించిన కూడా గంప నియోజకవర్గానికి పెద్దగా టైమ్‌…

సంజయ్‌ కోసం… రేవంత్‌ వర్సెస్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌… అర్బన్‌ టికెట్‌ సంజయ్‌కే ఇస్తామన్న రేవంత్‌.. తనకే కావాలని పట్టుబట్టిన గౌడ్‌… ఢిల్లీకి చేరిన గల్లీ పంచాయతీ…

నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ బాగా పెరిగింది. దీన్ని బీసీలకు కేటాయించారు. దీంతో డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ అర్బన్‌ నుంచి పోటీకి సిద్దమై.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో మాట కూడా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.…

vastavam digital news paper, 03-09-2023, breaking news, www.vastavam.in

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ పెండింగ్‌లో..? ఎన్నికల తర్వాతే ప్రకటించే అవకాశం… కులాల లొల్లిలో పెండింగ్‌లో ఫైల్‌ బీఆరెస్‌ అత్యుత్సాహం… వాళ్లిద్దరినీ హీరోలను చేస్తున్నదా..? నమస్తే తెలంగాణకు లీగల్‌ నోటీసులతో వార్తల్లోకి వచ్చిన బీజేపీ నేత.. ఛలో గజ్వేల్‌తో హంగామా.. ఏకగ్రీవ…

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ పెండింగ్‌లో..? ఎన్నికల తర్వాతే ప్రకటించే అవకాశం… కులాల లొల్లిలో పెండింగ్‌లో ఫైల్‌

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ పెండింగ్‌లో పడినట్టు తెలుస్తోంది. అర్బన్‌కు కేటాయించిన ఈ చైర్మన్‌ పదవి పట్ల నాకంటే నాకని కులాల వారీగా విడిపోయి ఎవరికి వారే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల వేళ ఎవరికొకరికొచ్చినా ఇంకొకరితో కయ్యమెందుకనే…

బీఆరెస్‌ అత్యుత్సాహం… వాళ్లిద్దరినీ హీరోలను చేస్తున్నదా..? నమస్తే తెలంగాణకు లీగల్‌ నోటీసులతో వార్తల్లోకి వచ్చిన బీజేపీ నేత.. ఛలో గజ్వేల్‌తో హంగామా.. ఏకగ్రీవ తీర్మానాలపై ఫిర్యాదులతో షబ్బీర్‌ అలీ తెరపైకి…. కేసీఆర్‌ పోటీ ప్రకటన తర్వాత రాజకీయమంతా కామారెడ్డి చుట్టే…

కేసీఆర్‌. తను కామారెడ్డి పోటీ చేస్తున్నాడని ప్రకటించిన మరుక్షణం నుంచే ఉమ్మడి జిల్లాకు కొత్త ఊపు వచ్చింది. తొమ్మిది నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెయ్యేనుగుల బలం వచ్చింది. ప్రజా వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్‌ రాకతో తమ గెలుపు నల్లేరు మీద…

vastavam digital news paper, 02-09-2023, breaking news, www.vastavam.in

ఏ పార్టీలో చేరను…. ‘అరికెల’ ఉన్నాడుగా… కాంగ్రెస్‌ పార్టీలో ‘మండవ’ చేరికపై వస్తున్న వార్తలపై నర్మగర్బంగా కామెంట్‌….. త్వరలో ఆర్మూర్‌ బీఆరెస్‌ నుంచి కీలక నేతలు బీజేపీలోకి… రాకేశ్‌రెడ్డి ‘జమిలి’ ఉండబోదు…. ‘బీజేపీ వ్యూహం’ ఉత్త అంచనాలే… అభిప్రాయపడుతున్న రాజకీయ విళ్లేషకులు……

ఏ పార్టీలో చేరను…. ‘అరికెల’ ఉన్నాడుగా… కాంగ్రెస్‌ పార్టీలో ‘మండవ’ చేరికపై వస్తున్న వార్తలపై నర్మగర్బంగా కామెంట్‌…..

సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మళ్లీ వార్తల్లో కేంద్ర బిందువయ్యాడు. చాలా రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌ స్వయంగా వెళ్లి ఆయన్ను బీఆరెస్‌లో చేర్చుకున్నా.. ఆ తర్వాత పార్టీ పట్టించుకోలేదు.. ఆయనా…

త్వరలో ఆర్మూర్‌ బీఆరెస్‌ నుంచి కీలక నేతలు బీజేపీలోకి… రాకేశ్‌రెడ్డి

ఆర్మూర్‌ బీఆరెస్‌ నుంచి త్వరలో కీలక నేతలు చాలా మంది బీజేపీలోకి రానున్నారని, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కామెంట్‌ చేశాడు బీజేపీ నేత పైడి రాకేశ్‌రెడ్డి. దత్తపుర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ గంగదేవి మహేష్ దంపతులకు ఆర్మూర్ బీజేపీ నాయకుడు పైడి…

vastavam digital news paper, 01-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

కాంగ్రెస్‌ సర్వే రిపోర్టులో గోల్‌మాల్‌… ఇందూరు నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు.. 4న అధిష్టానానికి చేరనున్న నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున స్క్రూటినీ లిస్టు… మళ్లోసారి సీక్రెట్‌ సర్వే చేయాలని కోరుతున్న కొందరు అభ్యర్థులు… నమస్తే తెలంగాణకు బీజేపీ నేత లీగల్‌ నోటీసులు… కామారెడ్డి…