ఏ పార్టీలో చేరను…. ‘అరికెల’ ఉన్నాడుగా… కాంగ్రెస్‌ పార్టీలో ‘మండవ’ చేరికపై వస్తున్న వార్తలపై నర్మగర్బంగా కామెంట్‌…..

త్వరలో ఆర్మూర్‌ బీఆరెస్‌ నుంచి కీలక నేతలు బీజేపీలోకి… రాకేశ్‌రెడ్డి

‘జమిలి’ ఉండబోదు…. ‘బీజేపీ వ్యూహం’ ఉత్త అంచనాలే… అభిప్రాయపడుతున్న రాజకీయ విళ్లేషకులు… జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు విస్తృత ప్రచారం చేసుకుంటున్న బీజేపీ… కాంగ్రెస్‌ ఊపు తగ్గించి.. బీజేపీ బలం పెంచుకునేందుకే…. జమిలికి వెళ్తే… బీఆరెస్‌కు లాభమా..? నష్టమా..? అప్పుడే అంచనాలు వేసుకుంటున్న అధికార పార్టీ నేతలు…

కాంగ్రెస్‌ సర్వే రిపోర్టులో గోల్‌మాల్‌… ఇందూరు నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు.. 4న అధిష్టానానికి చేరనున్న నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున స్క్రూటినీ లిస్టు… మళ్లోసారి సీక్రెట్‌ సర్వే చేయాలని కోరుతున్న కొందరు అభ్యర్థులు…

You missed