‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్…. బీఆరెస్‌కు ఆకుల లలిత రాజీనామా…? గుర్తింపు, ఆత్మగౌరవం లేని చోట ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.. కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్దం.. ‘అర్బన్’ టికెట్‌కు అధిష్టానం ‘గ్యారెంటీ’… ఇందూరు బీఆరెస్‌కు దెబ్బ మీద దెబ్బ..
ఎమ్మెల్సీ కవిత ఇన్చార్జిగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఒకేరోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బోధన్‌లో బీఆరెస్ పార్టీ సీనియర్ నేత, తన భార్య మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా… అర్బన్‌లో మాజీ ఎమ్మెల్సీ ఆకుల…
