Category: Local News

vastavam digital news paper, 20-10-2023, breaking news, www.vastavam.in

‘వాస్తవం’ బ్రేకింగ్‌… లలితపై ప్రతీకారేచ్చ…. ‘ఆకుల’ను వెంటాడిన ‘ఆర్మూర్‌’పాపం.. కాంగ్రెస్‌లోకి రానీయకుండా అడగడుగునా అడ్డుకున్న నేతలు.. పెద్దపల్లి, కరీంనగర్‌ రాహుల్‌ సభలో చేరికలో చేదు అనుభవం.. ఆకుల లలిత తిరుగుముఖం.. ‘వాస్తవం’ ఎక్స్‌ప్లోజివ్‌.. రాహుల్ గాంధీని రమ్మనే వారే లేరా ?..…

‘వాస్తవం’ బ్రేకింగ్‌… లలితపై ప్రతీకారేచ్చ…. ‘ఆకుల’ను వెంటాడిన ‘ఆర్మూర్‌’పాపం.. కాంగ్రెస్‌లోకి రానీయకుండా అడగడుగునా అడ్డుకున్న నేతలు.. పెద్దపల్లి, కరీంనగర్‌ రాహుల్‌ సభలో చేరికలో చేదు అనుభవం.. ఆకుల లలిత తిరుగుముఖం..

ఆకుల లలిత పై జిల్లా కాంగ్రెస్‌ నేతలు ప్రతీకారేచ్చ తీర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె పార్టీకి ఇచ్చిన షాక్‌ను మరిచిపోలేదు. అది కడుపులో పెట్టుకుని ఇప్పుడు వెంటాడి వేటాడి ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇదిప్పుడు ఇందూరు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.…

‘వాస్తవం’ ఎక్స్‌ప్లోజివ్‌.. రాహుల్ గాంధీని రమ్మనే వారే లేరా ?.. అనాథలా అర్బన్ కాంగ్రెస్ .. టికెట్ కోసం పోటీ.. నేతల విభేదాల ఎఫెక్ట్ .. అందుకే రాహుల్ అర్బన్ టూర్ రద్దయిందా..? రాహుల్ మైలేజీని మిస్ చేసుకుంటారా..? అర్బన్ కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు.

నిజామాబాద్‌ జిల్లాలో అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ అతలాకుతులమవుతున్నది. నేనంటే నేనే నాయకుడిని అని.. నాకంటే నాకే టికెట్ అని నేతలు పోటాపోటీలో మునిగితేలుతుంటే అర్బన్ కాంగ్రెస్ అనాధలా మారిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన, పాదయాత్ర కార్యక్రమం ఖరారయ్యాక కూడా…

ఇందూరు కాంగ్రెస్‌ లీడర్లకు ‘ఆకుల’ షాక్‌… పెద్దపల్లిలో రాహుల్‌ సమక్షంలో చేరిక.. ఆమె రాకను వ్యతిరేకిస్తున్న లీడర్లకు ఝలక్‌ ఇచ్చిన లలిత..

ఆకుల లలిత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ అనుకున్నట్టు భిన్నంగా ఆమె పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లా రోడ్‌ షోలో ఆర్మూర్‌లో పాల్గొననున్న రాహుల్‌ సమక్షంలో పార్టీలో చేరతారని అనుకున్నారంతా. అయితే ఆమె రాకను ఇందూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు.…

vastavam digital news paper, 19-10-2023, breaking news, www.vastavam.in

కామారెడ్డి నేతలకు మళ్లీ కేటీఆర్‌ అక్షింతలు.. ఆ నలుగురిపై ఫిర్యాదుల వెల్లువ… తీరు మార్చుకోవాలని హితవు.. లక్ష మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి.. కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంతో మళ్లీ కామారెడ్డిలో విస్తృత సమావేశం పెడతానన్న కేటీఆర్‌ ప్రతీ ఊరికి 75 శాతం ఓట్లు…

కామారెడ్డి నేతలకు మళ్లీ కేటీఆర్‌ అక్షింతలు.. ఆ నలుగురిపై ఫిర్యాదుల వెల్లువ… తీరు మార్చుకోవాలని హితవు.. లక్ష మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి.. కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంతో మళ్లీ కామారెడ్డిలో విస్తృత సమావేశం పెడతానన్న కేటీఆర్‌ ప్రతీ ఊరికి 75 శాతం ఓట్లు రాబట్టాలి… మీకు సమన్వయకర్త కేసీఆరే.. నాయకుల మధ్య గ్రూపులొద్దు…కామారెడ్డి నేతలకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్‌..

కామారెడ్డి జిల్లా బీఆరెన్‌ నేతలకు మళ్లీ అక్షింతలు వేశాడు కేటీఆర్‌. సమన్వయ లేని, గ్రూపుల లొల్లిలతో పరిస్థితి అదే మాదిరిగా ఉందనే విషయాన్ని తెలుసుకున్న ఆయన.. ఆ నలుగురికి చురకలంటించారు. ముఖ్య కార్యకర్తలు, నాయకులు ఆ నలుగరిపై ఫిర్యాదులు చేశారు. అంతా…

vastavam digital news paper, breaking news, www.vastavam.in

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న…

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న ‘ఆకుల’

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ షరా మామూలుగా ఇవాళ మళ్లీ తన నోటి దూలను ప్రదర్శించాడు. అదీ మహిళా నేతల మీద. ఒకరు ఎమ్మెల్సీ కవిత కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. అర్బన్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో…

‘మానాల’ నారాజ్‌….అధిష్టానం వైఖరిపై కినుక వహించిన జిల్లా అధ్యక్షుడు.. బాల్కొండ టికెట్‌ సునీల్‌కు ఇవ్వడం.. టికెట్ల కేటాయింపుల్లో అధిష్టానం తన అప్రోచ్‌ కాకపోవడం..

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పార్టీ అధిష్టానం పై కినుక వహించాడు. ఆయన గత కొద్ది రోజులుగా అలక పాన్పెక్కాడు. పార్టీ కార్యక్రమాలకు, నాయకులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాలా వరకు ఫోన్లు రిసీవ్ చేసుకోవడం లేదు. కారణం…

vastavam digital news paper, 17-10-2023, www.vastavam.in

‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌…. బీఆరెస్‌కు ఆకుల లలిత రాజీనామా…? గుర్తింపు, ఆత్మగౌరవం లేని చోట ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.. కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్దం.. ‘అర్బన్‌’ టికెట్‌కు అధిష్టానం ‘గ్యారెంటీ’… ఇందూరు బీఆరెస్‌కు దెబ్బ మీద దెబ్బ.. బీసీ సంఘం రాష్ట్ర…