వివాదస్పద అర్వింద్ … బీఆరెస్‌ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్‌ వ్యాఖ్యలు..

రుణమాఫీ కోసం 8 లక్షల మంది రైతుల ఎదురుచూపులు… రుణమాఫీపై స్పష్టత ఇవ్వని కేసీఆర్… ఎన్నికల వేళ రైతుల నుంచి వ్యతిరేకత తప్పదా..?

కొంచెం కొంచెం.. ఇంకొంచెం… పథకాలు పాతవే.. పెంచుతూ పోతామన్న కేసీఆర్‌.. కేసీఆర్‌ మార్క్‌ మేనిఫెస్టో విడుదల…. గృహలక్ష్మీ పెంపు లేదు… డబుల్‌ బెడ్ రూం ఇండ్ల ప్రస్తావనా లేదు.. అటకెక్కిన నిరుద్యోగ భృతి… పేద మహిళలకు మూడు వేల భృతి.. సన్నబియ్యం పథకం, పేదలకు బీమా ధీమా..

ఇందూరు మున్నూరుకాపులకు మొండి ‘చేయి’ .. అర్బన్‌ నుంచి సంజయ్‌కు, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు నో చాన్స్‌.. ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, బోధన్‌ సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి… కామారెడ్డి నుంచి ఫస్ట్‌ లిస్టులో లేని షబ్బీర్‌ అలీ పేరు …

 

You missed