
డుమ్మా మాస్టర్..! మంత్రి పదవి వచ్చే వరకు నో ఎంట్రీ.. అసెంబ్లీలో అడుగు పెట్టని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి.. ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వని సీనియర్ నేత.. బోధన్‌లో చర్చనీయాంశమైన సీనియర్ నేత వైఖరి.. ఇప్పటి వరకు లెటర్ ప్యాడ్ కూడా కొట్టించుకోని నేత.. మంత్రివర్గ విస్తరణలో కుల సమీకరణలు సుదర్శన్‌రెడ్డికి కలిసి వచ్చేనా..? చేతిచ్చేనా..??
ఇందూరు పార్లమెంటు కోసం… అర్వింద్ టార్గెట్…. ఇరకాటంలో పెట్టేందుకు పసుపుబోర్డు అస్త్రాన్ని ప్రయోగిస్తున్న కాంగ్రెస్.. తాజాగా కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కోడ్ పడకముందే బోర్డు ఏర్పాటు చేయండి.. నిజామాబాద్ పార్లమెంటు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు.. ఇప్పటికే అర్వింద్‌పై వ్యక్తిగతంగా నెగిటెవ్ ప్రచారం… బోర్డు పేరుతో పార్టీని, అర్వింద్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ యత్నాలు…
Like this:
Like Loading...
Related