బీఆరెస్‌ నిన్ను మట్టుబెట్టొచ్చు.. ఒక అమాయకుడు దొరల పన్నాగంలో బలి కావొద్దు..

తెరపైకి కొత్తపేరు…దిల్‌రాజు అన్న నర్సింహారెడ్డి..! నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ కోసం అధిష్టానానికి నలుగురి పేర్లు.. బీసీ కోటాలో ఆకుల లలిత, ఈరవత్రి అనిల్‌.. సీనియర్‌ లిస్టులో జీవన్‌రెడ్డి.. పోటీకి దిల్‌రాజు అయిష్టత… అన్న పేరు ప్రతిపాదన..

దాగుడు మూతల దండాకోర్‌..! సీబీఐ ఎదుట హాజరుకానన్న కవిత.. మోడీపై లేఖాస్త్రం..తాను ఎన్నికల ప్రచారంలో బిజీ.. ఎంపీగా పోటీచేయడం లేదని చెప్పకనే చెప్పిన కవిత.. నేరుగా హాజరైతే అరెస్టేనని తేలిపోయిన వైనం..వర్చువల్‌గా అయితే ఓకేనన్న ఎమ్మెల్సీ..

You missed