అర్వింద్‌ నెత్తిన పసుపు.. విపరీతంగా పెరిగిన ధరను తన ఖాతాలో వేసుకున్న ఎంపీ.. లోక్‌సభ ఎన్నికల వేళ అర్వింద్‌కు కలిసివచ్చిన కాలం.. బీఆరెస్‌, కాంగ్రెస్‌ ప్రేక్షకపాత్ర..

మేయర్‌ దంపతులు కాంగ్రెస్‌ గూటికి.. మరో ముగ్గురు బీఆరెస్‌ కార్పొరేటర్లు కూడా.. ఎంపీ ఎన్నికల వేళ బీఆరెస్‌ ఖాళీ అవుతున్నా పట్టింపులేని నాయకత్వం..

ఇది రెడ్ల రాజ్యం బ్రదర్‌..! ఇంతకు మించి ఎక్కువ ఊహించుకోకు.. ఆశపడకు..! ఫీల్‌కాకు.. !! అవునూ.. కేసీఆర్‌ బహుజనులకు ఇంతకుమించి ఏమి చేశాడో చెబుతారా..?

You missed