కేసీఆర్ ఓ వైపు .. మీడియా ఓ వైపు.. రేవంత్ లైవ్‌లకే చానళ్ల ప్రయార్టీ.. టీ న్యూస్‌లోనే కేసీఆర్ లైవ్.. ఎంతటి మార్పు.. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను దొడ్లె కట్టేసుకున్న కేసీఆర్.. బీఆరెస్ పని ఖతమంటూ ప్రచారం చేస్తున్నారని అదే మీడియాపై మండిపాటు..
పశ్చాత్తాపం లేదు.. జనాలను తప్పుబట్టడమే… నీవు నేర్పిన విద్యే కేసీయారూ..! జనాలు అత్యాశకు పోయారట.. ఆశపడ్డారట.. అంతేగానీ బీఆరెస్ పై కోపమే లేదా..? కరీంనగర్‌లో కేసీఆర్‌వి అవే అహంకారపు మాటలు… సమర్థింపు చేష్టలు.. సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం..
అర్వింద్ నెత్తిన పసుపు.. విపరీతంగా పెరిగిన ధరను తన ఖాతాలో వేసుకున్న ఎంపీ.. లోక్‌సభ ఎన్నికల వేళ అర్వింద్‌కు కలిసివచ్చిన కాలం.. బీఆరెస్, కాంగ్రెస్ ప్రేక్షకపాత్ర..
Like this:
Like Loading...
Related