టీడీపీ ఆఫీసు స్థలం కోసం రంగంలోకి మండవ… సుభాష్‌నగర్‌లో ఇరవై ఏళ్ల కింద టీడీపీ కార్యాలయం కోసం వెయ్యి గజాల భూమి కేటాయింపు.. దీన్ని పట్టించుకోకపోవడంతో ఇంటెలిజెన్స్‌కు ఈస్థలాన్ని కేటాయించిన కలెక్టర్.. విషయం తెలుసుకుని గొడవకు దిగిన తెలుగు తమ్ముళ్లు.. మండవ వెంకటేశ్వర్‌రావును రంగంలోకి దింపిన టీడీపీ లీడర్లు.. కలెక్టర్‌తో మాట్లాడిన మండవ.. అది టీడీపీకే కేటాయించాలని వినతి..
కేసీఆర్ ఓ వైపు .. మీడియా ఓ వైపు.. రేవంత్ లైవ్‌లకే చానళ్ల ప్రయార్టీ.. టీ న్యూస్‌లోనే కేసీఆర్ లైవ్.. ఎంతటి మార్పు.. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను దొడ్లె కట్టేసుకున్న కేసీఆర్.. బీఆరెస్ పని ఖతమంటూ ప్రచారం చేస్తున్నారని అదే మీడియాపై మండిపాటు..

Like this:
Like Loading...
Related