షాడో ఎమ్మెల్యేకు షాక్..! వినయ్‌రెడ్డికి చెక్‌పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.. నియోజకవర్గ ఇన్చార్జిగా మహేశ్‌కుమార్ గౌడ్ నియామకం.. పార్లమెంటు ఎన్నికల తరువాత ప్రకటన.. అప్పటి వరకు ఆర్మూర్ అంతా మహేశ్ చేతిలోనే…
వాస్తవం ప్రధాన ప్రతినిధి- నిజామాబాద్ : ఆర్మూర్ నుంచి వినయ్‌రెడ్డికి చుక్కెదురుకానుంది. బీజేపీ వాళ్లు గెంటేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాకొద్దంటున్నది. కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించిన పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఈ సదావకాన్ని వినియోగించుకోలేదు. అక్కడ జీవన్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది.…
