గల్ప్ ఓట్లపై కాంగ్రెస్ గురి..! గల్ప్ దేశాల్లో పర్యటిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్.. మూడు లక్షల ఓట్లే టార్గెట్… నాడు కవిత ఓటమిలో కీలకం ఈ ఓట్లే… ఇప్పుడు కాంగ్రెస్ ఈ ఓట్లకు ప్రాధాన్యత అందుకే… బీజేపీ, బీఆరెస్‌లో కనీస ఊసులేని గల్ప్ ఓట్ల అంశం.. గల్ప్ బాధితులకు సంక్షేమ సంఘం.. వెయ్యి కోట్ల నిధుల పేరుతో కాంగ్రెస్ తాయిలాలు.. రేపు గల్ప్ సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: గతంలో ఎక్కడ లోపాలు జరిగాయో.. వాటిని పక్కా తెలుసుకుని ముందుకు పోతోంది కాంగ్రెస్. గతంలో ఓడిన నేతలు చేసిన తప్పులేమిటో తాము చేయకుండా జాగ్రత్త పడుతోంది కాంగ్రెస్..! గత అనుభవాల నుంచి కాంగ్రెస్…
