
మేమింతే.. మారమంతే…!! ఆ ఇద్దరిలో మార్పు లేదు.. మారరు..!! అందుకే పార్టీలో నుంచి కీలక నేతలు ఔట్… తాజాగా కడియం, కావ్య పార్టీ వీడటం మరింత పెద్ద షాక్..! చర్చనీయాంశమైన అవినీతి, అక్రమాలు, ఫోన్‌ట్యాపింగ్, లిక్కర్‌స్కాం… వ్యవహారాలపై కేసీఆర్‌కు కడియం లేఖాస్ర్తం.. సోషల్ మీడియాలో ఈ ఇద్దరిపై 12 లోపాలను ఎత్తిచూపుతున్న పార్టీ లీడర్లు, అభిమానులు..
Like this:
Like Loading...
Related