నువ్వొస్తానంటే.. నేనొద్దంటాను..!! సీనియర్లను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్న సునీల్‌రెడ్డి.. బాల్కొండలో తన ఓటమికి కారణం వీరేనని అధిష్టానానికి చెప్పి ఆపిస్తున్న యువనేత.. కుంట రమేశ్‌రెడ్డి విషయంలో ఫెయిల్.. సుదర్శన్‌రెడ్డి దగ్గర సునీల్ పప్పులుడకలే.. తాజాగా రాజేశ్వర్ రావును పార్టీలో చేరకుండా అడ్డుకున్న సునీల్‌రెడ్డి.. కోటపాటి, మధుశేఖర్‌లదీ అదే పరిస్థితి.. లక్కీగా బయటపడ్డ మార గంగారెడ్డి..
Like this:
Like Loading...
Related