ఓడితే ముఖాలుండవు..! ఇందూరు కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్..!! అంతా కలిసికట్టుగా పనిచేసి జీవన్‌రెడ్డిని గెలిపించాలని హితవు.. ఓడిపోతే నేతలకు వాల్యూ ఉండదని తేల్చి చెప్పిన సీఎం.. కవిత ఓడినందుకు నాడు కేసీఆర్ ఇందూరుపై అలక.. ఇప్పుడు పరోక్షంగా అవే మాటలు మాట్లాడిన రేవంత్…
తండ్రి చాటు బిడ్డలు..! ఆయన లేక అనాథలు..!! ఇప్పుడిదీ డీఎస్ తనయుల పరిస్థితి.. నాడు అర్వింద్ గెలుపులో డీఎస్‌ది కీలకపాత్ర.. ఇప్పడు గెలవడం అంత వీజీ కాదు.. తండ్రి అనారోగ్యంతో సంజయ్‌ను పట్టించుకునే దిక్కులేదు.. ఆరోగ్యపరంగా దీనస్థితిలో డీఎస్..! పట్టించుకోని, పలకరింపుకు నోచుకోని పరిస్థితి..!!
Like this:
Like Loading...
Related