Category: Entertainment

ర‌జాకార్ల‌పై సినిమా తీస్తావా..? బిడ్డా! నువ్వు గనుక తెలంగాణలో చిచ్చు పెట్టావంటే మర్యాద దక్కదు! క‌థ‌ల‌ను వ‌క్రీక‌రించ‌డంలో నువ్వు దిట్ట‌… రాజాకార్లంటే కేవ‌లం ముస్లింలేన‌ని వ‌క్రీక‌రించ‌గ‌ల‌వు….

బిడ్డా! నువ్వు గనుక తెలంగాణలో చిచ్చు పెట్టావంటే మర్యాద దక్కదు! •••• BJP మరో విష ప్రయోగం చేయనుందా? తెలంగాణలో రజాకార్ల నేపథ్యంలో సినిమాతో హిందువులు ముస్లింల మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం జరుగుతుందా? జానపద కథలను వక్రీకరించడంలో ఇతను దిట్ట.…

మ‌ధ్య‌లో మా జేపీ ఏం అన్యాయం జేసిండు బై… ఆయ‌న‌కెందుకు రాజ్య‌స‌భ ఇయ్య‌లే…మోడీ, అమిత్ షా అభిమాన సంఘానికి అధ్య‌క్షుడినైనా చేయండి…

సోష‌ల్ మీడియాలో ఓ సైట‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. కేంద్రం రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఎన్నుకున్న త‌ర్వాత వాళ్ల‌కెందుకిచ్చారో అని కొంత మంది సెటైర్లు వేస్తుంటే.. మ‌ధ్య‌లో లోక్‌స‌త్తా జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ను లాక్కొచ్చారు. ఆయ‌న‌కెందుకు రాజ్య‌స‌భ ఇయ్య‌లేదు… ఆయన బీజేపీని ఎంత స‌మ‌ర్థించాడు… అంటూ…

తెలంగాణ చ‌రిత్ర‌ను కిచిడీ చేసి పాడేసిన‌… కుమురం భీంను త‌మ సినిమా వ్యాపారానికి వాడుకున్న విజ‌యేంద్ర‌కు ఈ స‌త్కారం అవ‌స‌ర‌మే…..

కేంద్రం రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. అందులో ఒక‌రు ఆంధ్ర‌కు చెందిన రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తండ్రి. ఆయ‌న్ను ఎందుకు చేశారో తెలియ‌దు చాలా మందికి. పాపం అంతుప‌ట్ట‌క‌, అంతు చిక్క‌క గిలాగిలా కొట్టుకుని ఇలా ఏదో ఒక‌టి…

విలేక‌రి ప‌ని చేస్త‌డా… అయితే పిల్ల‌నియ్యం…. ఆ సంపాదించిందంతా పెట్రోల్‌కు స‌రిపోదు…

“పిలగాడేం చేస్తడే.?” “విలేకరి పని. మీదంగ బాగనే దొర్కుతయి.” “ఇంకేంది.. మంచిదేనాయె.. బుజ్జమ్మా ఏమంటవ్రా నచ్చిండా.?” “ఆ.. బాబాయ్..” “బుజ్జమ్మ కూడా మెచ్చింది.. ఐతే లగ్గం పెట్టుకునుడేగా.?” “బాబాయ్….” “ఏందిరా బుజ్జమ్మా.. ఏమన్న మాట్లాడ్తవా.?” “ఆ ఏంలే బాబాయ్.. విలేకరి అంటే…

వీడు మార‌డంతే..! ప్రెసిడెంట్ అయితే ఏందీ..? ఎవ‌రైతే వాడికేంటీ..?? అలా ప‌రాచికాలాడుతాడు… తిట్లు తింటాడు… వార్త‌ల్లో కెక్కుతాడు… అంద‌రి నోళ్ల‌లో నానుతాడు.. ఇలా ఎలాగోలా….

ఆర్జీవీ. ఇత‌గాడో వింత‌జీవి. గాలి లేకుండానైనా బ‌త‌క‌గ‌లుగుతాడేమో గానీ.. ప‌బ్లిసిటీ లేకుండా జీవించ‌లేని జీవి ఈ ఆర్జీవీ. వోడ్కా గొంతు దిగిందో అత‌ని ట్విట్ట‌ర్ గూటిలోని పిట్ట‌కు రెక్క‌లొస్తాయి. గొంతుకు జీవం వ‌స్తుంది. మాట‌ల ప‌రాచికాలు, వెకిలి కామెంట్లు పురివిప్పుతాయి. అలా…

పూరీ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను ప్ర‌పంచానికి చెప్పిన బండ్ల గ‌ణేశ్‌. పూరీ కుటుంబానికి శ్రేయోభిలాషిగా చెప్పుకుంటూనే…. పూరీ, పూరీ హీరోలంద‌రినీ మ‌డ‌త‌పెట్టిన వైనం.

.పూరీ జ‌గ‌న్నాథ్‌. ఓ అగ్ర ద‌ర్శ‌కుడు. అత‌ని కుమారుడు ఆకాశ్ పూరి తీసిన తాజా సినిమా చోర్ బ‌జార్‌. సినిమా ప్రీ రిలీజ్ ప్రోగ్రాంకు వ‌చ్చిన బండ్ల గ‌ణేశ్‌… పూరీ కుటుంబంలోని సున్నిత అంశాల‌ను, ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టేసి ఓ చ‌ర్చ‌కు తెర‌లేపాడు.…

Virata Parvam: రియ‌ల్ స్టోరీ వేరు.. రీల్ స్టోరీ వేరు… రియ‌ల్‌లో ప్రేమ లేదు… ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో తొంద‌ర‌పాటుతో స‌ర‌ళ‌ను చంపిన‌ న‌క్స‌ల్స్‌….. ఓ జ‌ర్న‌లిస్ట్ చెప్పిన వాస్త‌వం….

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమం ఉర్రూతలూగించిన నాటి కాలంలో నక్సల్స్ సరళ అనే అమాయకురాలిని పోలీసు ఇన్ పార్మర్ అనే పేరుతో హింసించి హత్య చేసిన నాటి సంఘటనగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్.. కానీ నిజాలు వేరు…

ఆప‌రేష‌న్ స‌క్సెస్‌… ప్రేక్ష‌కుడు డెడ్‌. చిన్న క‌థ‌… నేటి ట్రెండ్‌కు సూట్‌కాని క‌థ‌నం.. నేప‌థ్యం. బోర్‌.. సాగ‌దీత‌. వేణుకు త‌ప్ప‌ని ద్వితీయ విఘ్నం…

వేణు ఊడుగుల‌. కొత్త ద‌ర్శ‌కుడు. కొత్త‌ద‌నం కోరుకునే ద‌ర్శ‌కుడు. త‌న‌దైన మార్కు వేసుకునే త‌ప‌న గ‌ల‌వాడు. నీది నాది ఒకే క‌థ సినిమాతో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. భిన్న‌మైన క‌థ‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ద‌శాబ్దాల పాటు రాజ్య‌మేలిన వ్య‌క్తిత్వ వికాస…

ఆ నాటి భారతాన్ని నేటి భారతం లో జరిగిన ఒక సంఘటన ఆధారం గా తీసిన ఒక ఆర్గానిక్ సినెమా “విరాట పర్వం”

“విరాట పర్వం” సినెమా వేదవ్యాసుడు సంస్క్రుతం లో రాచిన మహాభారతం లో 18 పర్వాలు ఉన్నై అని మనకి తెలిసిందే. 4 వ పర్వం “విరాట పర్వం”. పంచమ వేదం గా భావించే మహాభారతాన్ని తెలుగు లో మొదటి మూడు పర్వాలు…

F3: నో ఫ్ర‌స్టేష‌న్‌… ఓన్లీ ఫ‌న్‌…. లాజిక్కులేని క‌థ‌… క‌డుపుబ్బా న‌వ్వులు… పొట్ట చెక్క‌లు… తెలుగు ప్రేక్ష‌కుడికి ఎఫ్‌3 ఓ చ‌ల్ల‌టి న‌వ్వుల న‌జ‌రానా..

తెలుగు సినిమాల‌న్నీ వ‌రుస‌బెట్టి ఢాం… అని అట్ట‌ర్ ప్లాప్ అవుతున్న త‌రుణంలో … ఇదో ఊర‌ట‌. ఎర్ర‌టి ఎండ‌లో చ‌ల్ల‌ని న‌వ్వుల వాన‌. లాజిక్కుల‌కు అంద‌ని క‌థ‌. పాత రొడ్డుకొట్టుడు రొటీన్ స్టోరీ. కామెడీ సినిమాల‌న్నింటి నుంచి కంటెంటంత ఏరికూరి ఒక్క‌ద‌గ్గ‌ర…