Category: Entertainment

పాపం… ప్ర‌భాస్‌. బ్యాడ్‌ల‌క్ న‌డుస్తోంది. అత‌ని మంచిత‌నం అమాయ‌క‌త్వం….. కెరీర్‌ను పాతాళంలోకి నెట్టేస్తున్నాయా..? అదే బాట‌లో ఆది పురుష్‌.. పాన్ ఇండియా హీరో ప‌రిస్థితి .. ద‌య‌నీయ స్థితికి చేర‌దు క‌దా..!

ప్ర‌భాస్. తెలుగు సినిమాకు దొరికిన ఓ అగ్రహీరో. బాహుబ‌లి లాంటి పాన్ ఇండియా సినిమాకు క‌రెక్టుగా యాప్ట్ అయిన హీరో. ప్ర‌భాస్ కెరీర్ బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌ర్వాత అనే రేంజ్‌లో మార్చేశాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. వాస్త‌వంగా ప్ర‌భాస్ ఠీవీ, ఆ…

రేంజ్ రోవ‌ర్ లెవ‌ల్‌కు ఎదిగిన బిత్తిరి స‌త్తి… ఆ ఎదుగుద‌ల వెనుక ఎంతో శ్ర‌మ‌… బిత్తిరి స‌త్తి ఇప్పుడో ట్రెండ్ సెట్ట‌ర్‌….

అతని భాష అర్థం అయ్యేది కాదు.ఒకటికి రెండు సార్లు విన్నా కూడా ఒక్కోసారి కష్టమే అయ్యేది నాకు. ఒక ఛానల్ ఫస్ట్ ప్లేస్ లోకి కేవలం అతనివల్లే ఉంది ఒకప్పుడు. మొన్నామధ్య మహేష్ బాబు తో చేసిన ఇంటర్వ్యూ,RRR టీం చేసిన…

అప్పుడు పెండ్లిపిల్ల‌.. ఇప్పుడు మొగుడు… ఇద్ద‌రూ ఫేమ్ అయ్యారు….మ‌ల్లోసారి ఓపెన్ చేసుకుని మ‌రీ ఆ పాట‌ను చూస్తున్నారు. ఇప్పుడు పెండ్లి పిల్ల‌ను కాదు.. ఆమె మొగుడిని.

నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తా పా… డుగ్గు డుగ్గు డ‌గ్గు డుగ్గు డుగ్గ‌ని… పాట‌కు పెండ్లి కూతురు వేసిన స్టెప్స్ ఇప్ప‌టి మ‌రిచిపోరు. ఆ అమ్మాయి అంత బాగా చేసింది డ్యాన్సు. ఎక్క‌డా ఆగ‌కుండా.. పాట‌క‌నుగుణంగా ల‌య‌బ‌ద్దంగా ఆమె పెండ్లి భ‌రాత్‌లో…

స‌న్నీ, పాయ‌ల్ ఉంటే న‌న్నెవ‌డు చూస్తాడు… క‌రెక్ట్‌గా చెప్పావు మంచు విష్ణు.. నిన్ను చూడ‌టం ఏనాడో మానేశారు.. నీ సినిమాలు న‌డ‌వాలంటే ఇలాంటి గ్లామ‌ర్ ఉండాల్సిందే.. ఫోర్న్ స్టారూ అవ‌స‌ర‌మే…

నాన్న హీరో అయినంత మాత్రాన తామూ అదే వార‌స‌త్వాన్ని అందుకుంటామ‌ని, ఏళ్ల త‌ర‌బ‌డి వెండి తెర‌ను ఏలేద్దామ‌నుకుని వ‌స్తారు కొంద‌రు.ఇదే కోవ‌లోని వాడు మంచు విష్ణు. అత‌న్ని ఏనాడో ప్రేక్ష‌కులు చూడ‌టం మానేశారు. అయినా తీస్తూనే ఉన్నాడు. డైలాగ్ డెలివ‌రీ స‌రిగా…

నితిన్ ఆట‌లో అర‌టిపండు… ఇటు నితిన్‌ను.. అటు బండి సంజ‌య్‌ను ఏమి ఆడుకుంటున్నార్రా..? సోష‌ల్ మీడియాలో ఇదో ఫ‌న్ టాపిక్‌…

హిరో నితిన్ ఓ ఫెయిల్యూర్ హీరో. ఎన్ని సినిమాలు తీసినా పాపం లేవ‌డం లేదు. ఎవ‌రు ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేవ‌డం లేదు. జ‌యంతో జ‌యం సాధించాడంటే అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్టూ లేదు. మ‌ధ్య‌లో క‌రోనా…

బిగ్‌బాస్‌-6… క్రేజ్ త‌గ్గింది బాసూ…!! ఇంత‌కు ముందులా ఎగ‌బ‌డి చూసే ప్రేక్ష‌కులు లేరిప్పుడు… ఆత్మ‌విశ్వాసం నిండుగా ఉన్న కంటెంస్టెంట్స్‌ ఎంపిక మాత్రం సూప‌ర్ బాసూ..!

బిగ్ బాసు-6… కొత్త‌గా ఉంది. నాగార్జున కూడా కొత్త లుక్‌తో క‌నిపించాడు. ఆరంభంలో నాగ్ పాడిన పాటే పంటికింద రాయిలా ఉంది. ఏం బాగ‌లేదు. కానీ ఇంత‌కు ముందులా క్రేజ్ బాగా త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తోంది ఈ షో ప‌ట్ల‌. ఓటీటీలో వేసిన…

ఇప్పుడు దొరికిండు కొడుకు. లైగర్ పోయిందిగా. ఆన్ని అడ్రస్ లేకుండా చేయాలే.. చేస్తాం.

తొక్కాలే.మల్లోసారి లేవకుండ తొక్కాలే. ఇంకోడు రాకుండ తొక్కాలే. ఎవడు భై వాడు. తెలంగానోడు. ఆరగెన్ట్ నా కొడుకు. వాడు హీరో ఏంది. ఆడికి పాన్ ఇండియా ఫ్యాన్సేంది? కొణిదల కుటుంబంలో ఎన్ని ప్లాపులున్నా.. అక్కినేని ఫ్యామిలీకి ఎన్ని రాడ్డులొచ్చినా.. నందమూరి నాయకులకు…

కొన్ని కొన్ని క‌టౌట్లు ఇట్లా కూడా ఉంటాయ్‌… కంటెంట్ ఉన్న డైరెక్ట‌ర్లు ఇలా త‌మ‌దైన మార్క్ వేసుకుంటారు……

పూరీ జ‌గ‌న్నాథ్… ఓ విల‌క్ష‌ణ‌మైన డైరెక్ట‌ర్‌. ఆత్మ‌విశ్వాసం నిండుగా ఉన్న ద‌ర్శ‌కుడు. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న సినీ ట్రెండ్‌ను చెరిపేసి త‌న‌దైన మార్క్‌ను వేసుకున్న‌వాడు. చాలా మంది కొత్త వాళ్ల‌కు లైఫ్ ఇచ్చిన‌వాడు. క‌థాబ‌ల‌మే హీరో అని న‌మ్మిన‌వాడు. పొగ‌రు, అహంకారం,…

వార్తల్లోకెక్కాలె.. వైర‌ల్ కావాలె.. ఇలా బ‌రితెగింపు కావాలె….. కొంత పైత్యం కూడా కావాలె….. బ‌రిబాత‌ల ఫోజులియ్యాలె…

ఆడ‌మ‌గ తేడాలేదు. అర్థ‌న‌గ్నం దాటిపోయి న‌గ్న ఫోటోలు కూడా కామ‌న్ స్థాయికి మార్చేశారు. దాన్నే నాగ‌రిక‌త అంటారు. బేర్ బాడీని ప్ర‌ద‌ర్శిస్తూ బోల్డ్ లుక్కుల‌తో ఫోటోల‌కు ఫోజులిస్తూ అదే డేర్‌నెస్ అంటారు. అదే బిజినెస్‌కు మంచి మార్గ‌మ‌ని త‌ల‌స్తారు. ఇప్పుడు ర‌ణ్‌వీర్…

మ‌నోళ్ల‌కు సినిమా చైత‌న్యం పెరిగింది బాసూ…. ప‌చ్చి మ‌క్క‌బుట్ట‌పై కూడా సెటైర్లు… ఏమ‌రుపాటుగా ఉంటే ద‌ర్శ‌కుడితో ఇలా ఆడుకుంటారు…

ప్రేక్ష‌కుడి సినీ నాలెడ్జ్ విప‌రీతంగా పెరిగింది. సునిశిత దృష్టితో ప్ర‌తీ కోణాన్ని స్పృశిస్తున్నారు. పాట‌లు, సంగీతాలు, సీన్లు, ఫైట్లు.. ఇలా ఏవైనా కాపీ కొట్టారో వాళ్ల బండారం క్ష‌ణాల్లో బ‌య‌ట‌పెడుతున్నారు సోష‌ల్ మీడియాలో.తాజాగా ది వారియ‌ర్ సినిమా పోస్ట‌ర్‌పై సెటైర్లు వేస్తున్నారు.…