Category: Entertainment

సినిమాలు ఫ‌ట్టు… బిత్తిరి సత్తి ఇంట‌ర్వ్యూలు హిట్టు….. సినీలోకంలో త‌న‌దైన ముద్ర‌ను వేసుకోవ‌డ‌మే కాదు.. స్థానాన్నీ ప‌దిలం చేసుకుంటున్నాడు.

ఈ మ‌ధ్య కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు సినీ నిర్మాత‌లు. బిత్తిరి స‌త్తి మాట‌లతో క‌డుపుబ్బా న‌వ్వించే ఇంట‌ర్వ్యూల‌తోనే స‌గం హిట్టుగా భావిస్తున్నారు. సంద‌ర్బోచితంగా మాట‌లు క‌లిపి.. త‌న సృష్టించుకున్న భాష‌తో మాట్లాడే తీరు హీరోల‌ను , డైరెక్ట‌ర్ల‌ను కూడా ఆక‌ట్టుకుంటుంది.…

Sarkaaru Vaari Paata: కనీసం 7 వ తరగతి గణితం కూడా పాస్ కాకుండా ఫైనాన్సియల్ సబ్జెక్ట్స్ తీయటం ఎందుకు రా డకోటా వెధవల్లారా..?

అసలు ఆ అమ్మాయి తీసుకుంది 10 వేల డాలర్లు నా, 35 వేల డాలర్లు నా .? ఎవడ్రా బుర్ర తక్కువ వెధవ సినెమా తీసింది..? కనీసం 7 వ తరగతి గణితం కూడా పాస్ కాకుండా ఫైనాన్సియల్ సబ్జెక్ట్స్ తీయటం…

ఇదేం క‌థ వ‌యా ప‌రుశురాం… వంద వ‌యాగ్రాలేసినా లాభం లేక‌పాయె…. వ‌రుస‌గా వ‌చ్చిన కంగాళీ , బోరింగ్ సినిమాల లిస్టులో చేరిన స‌.వా.పా

స‌ర్కారు వారి పాట‌.. టైటిల్ కొత్త‌గా ఉండి ఆస‌క్తిని రేకెత్తించేదిగా ఉంది. కానీ ప‌రుశురాం రాసుకున్న క‌థ య‌మ బోరింగ్‌, కంగాళీ, క్లారిటీ లేని సినిమాగా మిగిలిపోయింది. వ‌రుస‌గా ఈ మ‌ధ్య‌న వ‌చ్చిన భీమ్లానాయ‌క్ నుంచి ఆచార్య వ‌ర‌కు….. ప‌నికి రాని…

కాపీ థ‌మ‌న్ ష‌రా మామూలుగా మ‌హేష్ చెవిలో పువ్వులు…. స‌ర్కార్ వారి ‘పాట‌’లు.. కాపీ ట్యూన్‌లు.. సోష‌ల్ మీడియాలో థ‌మ‌న్‌తో ఆడుకుంటున్న నెటిజ‌న్లు…

పాట‌లు కాపీ కొట్ట‌డంలో మ‌న వాళ్ల‌కు మించినోళ్లు లేరు. ఎవ‌రూ ఇందుకు అతీతులు కారు. ఎవ‌రి తెలివి మేర‌కు దొర‌క‌కుండా అలా కాపీ ట్యూన్‌లు క‌ట్టి .. కొత్త సినిమాల‌కు వ‌దిలి.. అవి హిట్ అయ్యాయ‌ని చంక‌లు గుద్దుకుంటుంటారు. ఈ కాపీలు…

Vishwak Sen: వీడు మనవాడా కాదా… కాదా, అయితే, ఆ జాతా, ఇంకేం మొదలెట్టేసారు. సందు దొరకటం పాపం దూరేస్తారు.

#Viswaksen తెలంగాణలో పుట్టి పెరిగిన అబ్బాయి. తండ్రి రాజ గారు. కరాటే కింగ్, వాస్తు నిపుణులు, రాజకీయ నాయకుడు సినీ నిర్మాత, దర్శకులు కూడా. PRP లో మలకపెట్ ఎమ్మెల్యే గా కాంటెస్ట్ చేశారు… అసలు ట్విస్ట్ ఇక్కడే. Viswaksen జర్నలిజం…

చిల్లర TV9 కు చిరంజీవి బిడ్డ మూడో పెళ్లి బ్రేకింగ్ న్యూస్….బాలకృష హీరోయిన్ల గురించి కామెంట్ చేసినప్పుడు బ్రేకింగ్ న్యూస్ వేయలేదే?

చిల్లర TV9 మీకు చిరంజీవి బిడ్డ మూడో పెళ్లి బ్రేకింగ్ న్యూస్ పబ్ లో నిహారిక బ్రేకింగ్ న్యూస్ విశ్వక్ సేన్ పెట్రోల్ పోసుకుంటే బ్రేకింగ్ న్యూస్ సునీత రెండో పెళ్లి బ్రేకింగ్ న్యూస్ … ఇలాంటి చెత్త కంటే బేరం…

మీ tv9 ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుండే వాల్యూ పోయింది మీ తొక్కలో డిబేట్ లు. న్యూస్ ల వలన.

మాంచి గట్టి అద్భుత విశ్లేషణ..🤙 Tv9 సమాజ సేవ అంటుంటే చిరాకేసి ఈ పోస్ట్ పెడుతున్నాను… విశ్వాక్ చేసిన ఫ్రాంక్ వీడియో మాట్లాడిన F పదం తప్పు.OK. మీరు మాత్రం మీకు నచ్చిన హెడ్ లైన్స్ పెట్టి వాళ్ళని కించపరచవచ్చు. దాని…

Acharya: కార‌డ‌విలో కాట‌గ‌లిసిన కామ్రేడ్ ఆచార్య‌… మొద‌టి రోజే సీట్లు ఖాళీ..

తండ్రీ, కొడుకులు క‌లిసి తీసిన తొలి సినిమా క‌థ ఆచార్య‌… అయ్యో అని పెద‌వి విరిచేలా చేసింది. అస‌లు మొద‌టి రోజు చిరంజీవి సినిమాకు సీట్లు ఖాళీ ఉన్నాయంటే… ఇది కూడా తొలిసారేమో. ముందే క‌థ తెలిసిపోయిందో.. అంతా సీన్ లేద‌ని…

మన కులపోళ్లకు కూడా మనం సక్సెస్ అయినప్పుడే గుర్తొస్తాం భయ్యా.. ఇదే కేజీఎఫ్ అట్టర్ ఫ్లాప్ అయితే..

మన కులపోళ్లకు కూడా మనం సక్సెస్ అయినప్పుడే గుర్తొస్తాం భయ్యా.. ఇదే కేజీఎఫ్ అట్టర్ ఫ్లాప్ అయితే.. ఏం పర్వాలేదు యాదవ సోదరా.. మరో సినిమా తియ్యి అని ఇలా పోస్టర్ వేసి ధైర్యాన్ని ఇస్తారా? ప్రశాంత్ నీల్.. తన సొంత…

SV KRISHNA REDDY: పూర్వ‌వైభ‌వం కోసం ఎస్వీ త‌ప‌న‌…. ఇన్నాళ్లూ ఓపిక ప‌ట్టాడు స‌రే… మారిన ప్రేక్ష‌కుల నాడి ప‌డ‌తాడా..? ప‌డ‌తాడా..?

ఎస్వీ క్రిష్టారెడ్డి… ఓ మంచి ద‌ర్శ‌కుడు. ద‌ర్శ‌కుడే కాదు. క‌థ‌, స్క్రీన్ ప్లే, సంగీతం… అన్నీ తానైతాడు. విజ‌య తీరాల‌కు సినిమాను తీసుకెళ్తాడు. క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ. వీనుల విందైన సంగీతం. ఎక్క‌డా అస‌భ్య‌త‌కు తావులేని సీన్లు, డైలాగులు. అచ్చంగా ఓ…