Category: Editorial

వాంటెడ్ రిపోర్ట‌ర్స్‌….పెద్ద పేప‌ర్ల‌కూ త‌ప్ప‌ని విలేక‌రుల కొర‌త‌…. విలేక‌రులు కావాలెను… ఇది ఎవ‌ర్ గ్రీన్ ప్ర‌క‌ట‌న‌…. ఇచ్చేది గొర్రెతోక లైన్ అకౌంట్‌… చేపించేది బారెడు చాకిరీ….

విలేక‌రులు క‌రువ‌య్యారు. కొర‌త ఏర్ప‌డింది. ఒక‌ప్పుడు మెయిన్ స్ట్రీమ్ ప‌త్రిక‌లో ఎంపిక కావాలంటే స‌వాల‌క్ష ఆంక్ష‌లు, ప‌రీక్ష‌లు, శ‌ల్య ప‌రీక్ష‌లు… ఇప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్ ప‌త్రిక విలేక‌రుల కోసం వెతుక్కుంటుంది. విలేక‌రుల కావాలెను అని ప్ర‌తీ నెలకోసారి ఇలా ప్ర‌క‌ట‌న‌లు…

ఫాఫం… న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగులు..!! వీళ్ల‌కు ద‌స‌రా పండుగ లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న వీళ్ల పండుగ‌కు గండి కొట్టింది… ఆ రోజు సెల‌వు ఉండ‌ద‌ని స‌ర్క్యూల‌ర్ జారీ చేసిన మేనేజ్‌మెంట్‌…..

ఆరోజంతా అంతా ద‌స‌రా పండుగ చేస్కుంటుంటే… న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగులు మాత్రం డ్యూటీ చేస్తారు. కేసీఆర్ అదే రోజు జాతీయ పార్టీపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న నేప‌థ్యంలో న‌మ‌స్తే తెలంగాణ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అస‌లే తెలంగాణ‌లో అది పెద్ద పండుగ‌.…

Partner తో adjust కాలేకపోతే.. విడాకులు తీసుకోండి., అంతేగానీ ఈ చంపడం / చంపించడం ఏంటయ్యా సామీ, బుద్ది లేకుండా ?

పెళ్ళికి ముందు ‘ఆమె’ ఎవరితో శారీరక సంబంధం పెట్టుకున్నా.. కనీసం పెళ్ళైన తరువాతనైనా ‘ఆమె’ తన భర్త తో తప్ప , మరెవడితోనూ శారీరక సంబంధం పెట్టుకో కూడదు అని చాలా మంది పురుషులు భావిస్తూ ఉంటారు. అయితే స్త్రీలు కూడా…

మొన్న‌టి దాకా న‌మ‌స్తే తెలంగాణ‌.. ఇప్పుడు టీ న్యూస్‌… జీతాల కోసం అదే న‌ర‌క యాత‌న‌.. పెన్‌డౌన్ బాట‌లో టీన్యూస్ ఉద్యోగులు….అక్క‌డ ఏం జ‌రిగినా.. ప‌రువు బ‌జారుకెక్కినా ఈపెద్ద‌లు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు…??

అధికార పార్టీ ప‌త్రిక‌, టీవీ ఛానెళ్ల‌లో ప‌నిచేసే ఉద్యోగుల ప‌రిస్థితి పాపం ఘోరం..! అంగ‌ట్లో అన్నీ ఉన్నా… అన్న‌ట్టుగా సీఎం, కేటీఆర్‌, క‌విత‌, సంతోష్‌రావు… ఇలా ఉద్దండులు, పార్టీ , ప్ర‌భుత్వ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో , వారి అజ‌మాయిషీలో న‌డిచే ఈ…

కేసీఆర్‌కు స్పూర్తినిచ్చింది.. ఆయ‌న చ‌దివి పాటిస్తున్న పుస్త‌కం ఇదేనా…? డేల్ కార్నెగి రాసిన ఈ పుస్త‌కం ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల ప్ర‌తులు అమ్ముడుపోయాయి… మీకు తెలుసా..??

“స్నేహితుల్ని, ప్రజలను ప్రభావితం చేయడం ఎలా?” అనే ఈ పుస్తకాన్ని అమెరికన్ రచయిత డేల్ కార్నెగి రాసి ఏ౦డ్లుపూండ్లు గడిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల ప్రతులు అమ్ముడు పోయాయి. అనేక దేశాల్లో అనేకమందికి ఈ పుస్తకం స్పూర్తి ఇచ్చింది. బహుశా…

ఇంగిత జ్ఞానము లేకుండా పిల్లలను పెంచుతున్నాం… దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే……

పాఠం ఒక దారుణమైన సంఘటన మీలో ఎవరికైనా గుర్తుందా? 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ VNR విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు.. అక్కడ 8-06-2014…

కేటీఆర్ ‘న‌మ‌స్తే’ ఉద్యోగుల గోడు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు… ఎడిట‌ర్ చేష్ట‌ల‌కు ఆయ‌నకు విసుగొచ్చేసిందా..? వీరిద్ద‌రి మ‌ధ్య‌లో బ‌ల‌వుతున్నది ఉద్యోగులే……

మూడేండ్లుగా న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగుల‌కు జీతాల్లేవు. వీరి జీతాలు పెంచ‌డం అధికార పార్టీ ప‌త్రిక యాజ‌మాన్యానికి ఓ లెక్క కాదు. మ‌రెందుకు వారి గోడు వినిపించుకోవ‌డం లేదు. కార‌ణం… ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తి. ఆ ప‌త్రిక‌లో ఏనాడైతే ఆయ‌న అడుగు పెట్టాడో ఆనాటి…

జీతాలు పెంచే వ‌ర‌కు ప్రింటింగ్ ఆపేస్తాం… న‌మ‌స్తే తెలంగాణ‌లో ప్రింటింగ్ సెక్ష‌న్ ఉద్యోగుల మెరుపు ధ‌ర్నా… రెండు నెల‌ల గ‌డువు అడిగి బ‌తిమాలుకున్న యాజమాన్యం……

న‌మ‌స్తే తెలంగాణ … అది అధికార పార్టీ ప‌త్రిక. కానీ మూడేండ్ల‌ నుంచి అక్క‌డ ప‌నిచేసే ఉద్యోగుల‌కు జీతాలు పెర‌గ‌లేదు. ఇంక్రిమెంటు అనే మాట లేదు. ఎప్పుడు పెంచుతారో కూడా చెప్ప‌రు. ఎవ‌రికీ ఆ విష‌యం అంతు చిక్క‌దు. చూసీ చూసీ……

ఉద్యోగాలిస్తాం .. జీతాలియ్యం.. జీతం ఎంతో చెప్పం… దోచుకోండి.. దోచి మాకివ్వండి…… ఇదీ మీడియా ప‌రిస్థితి…

ఎక్క‌డైనా.. ఎవ‌రైనా…… ఓ ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఇస్తే….క్వాలిఫికేష‌న్‌.. అనుభ‌వం… వ‌య‌స్సు అన్ని కండిష‌న్లు పెట్టి….. చివ‌ర‌కు ఆ ఉద్యోగానికి జీతం ఎంతో కూడా చెప్పేస్తారు. కానీ ఒక్క విలేక‌రిగిరీ ఉద్యోగానికి మాత్రం జీతం ఎంతో చెప్ప‌రు. అన్ని ప‌త్రిక‌లు, చానెళ్ల ప‌రిస్థితీ…

ఈ రెండు ప‌త్రిక‌లు… ఎంత తేడా…? ‘న‌మ‌స్తే’ విలేక‌రుల కుటుంబాల‌ను వీధిపాలు చేస్తే….జ‌మీర్ కుటుంబానికి బాస‌ట‌గా నిలిచింది ‘దిశ‌’….

ఒక‌టి అధికార పార్టీ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌. నిధుల‌కు కొర‌త లేదు. జీతాల‌కు కొద‌వ లేదు. కానీ ఉన్న‌ప‌ళంగా క‌రోనా వేళ వంద‌లాది మంది రిపోర్ట‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్ల‌ను పీకేసింది. కొత్త ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తి చేసిన నిర్వాకం ఇది. దీనికి యాజ‌మాన్యం…