Category: Editorial

తెలంగాణ‌లో 98 శాతం పాత్రికేయులు, మీడియా మిత్రులు వెట్టిచాకిరీ జీత‌గాళ్ల క‌న్నా, బాండెడ్ లేబ‌ర్ క‌న్నా అధ్వాన్న‌మైన జీవితాలు గ‌డుపుతున్నారు….. ఎవ‌రిని నిందించాలి…

ఎవరిని నిందించాలి? మిత్రుడు గుంటిపల్లి వెంకట్ జగిత్యాల ప్రాంత జర్నలిస్ట్ జమీర్ స్మరణ లో రాసిన రైట్ అప్ చూసిన తర్వాత యాజమాన్యాలపై ఎక్కుపెట్టాల్సిన బాణాలను యూనియన్లు సంక్షేమ చర్యల వైపు సరిపెట్టుకుంటున్న క్రమం లో కొంచెం మిట్ట వేదాంతమే నయినా…

అధికార పార్టీ నేత‌లే పేప‌ర్ వేసుకోరు.. యాడ్స్ ఇవ్వ‌రు… బ‌య‌ట ఎవ‌రూ విలువ ఇవ్వ‌రు….అడ్వ‌ర్టైజ్‌మెంట్లు ఎలా చేయాలి..? మాన‌సిక ఒత్తిడిని త‌ట్టుకోలేక‌పోతున్నాం.

నమస్తే… నమస్తే తెలంగాణ పత్రిక పై మీరు రాస్తున్న వాస్తవ కథనాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. మీరు అందిస్తున్న కథనాలు, సాహసో పేతం. అందుకు మీకు కృతజ్ఞ‌తలు. మీరు ఇంత రాస్తున్నా వానిలో మార్పు రావడం లేదని పిస్తుంది. పత్రిక వార్షికోత్సవం…

Namasthe Telangana: అంతా నాదే …అంతటా నేనే….,. తెలంగాణ పబ్లికేషన్ డైరెక్టర్ పై కన్నేసిన తీగుళ్ళ.

సమస్తం నేనే.. నినే చెప్పిందే వేదం… నేను ఎవరి మాట వినను.. నా బాస్ కేవలం కేసీఆర్ మాత్రమే…. ఎం.డి కేవలం జీతాలు ఇస్తున్నాడు కాబట్టే నేను గౌరవిస్తా.. ఎవరినీ ప‌ట్టించుకోను. నేను మోనార్క్‌ను అనే సంకేతాలు ఇప్పటికే నమస్తే తెలంగాణ…

ఆ ‘పిల్లి’ మెడ‌లో ఎట్ట‌కేల‌కు ‘తిరుగుబాటు’ గంట క‌ట్టిన ‘నమస్తే’ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎడిష‌న్ టీం….. vastavam.in అభినంద‌న‌లు…

ఓ పిల్లి ఓ ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఆ ఇంట్లోని ఎలుక‌ల‌ను ఒక్కొక్క‌టిగా వేటాడి తినేయ‌డం మొద‌లుపెట్టింది. దాని ఆక‌లికి రోజుకొక‌టి బ‌ల‌వుతూ వ‌స్తున్న‌ది. బ‌క్క పిల్లి ఎలుక‌ల‌ను తినీతినీ బ‌లిసిపోతున్న‌ది. ఎలుక‌ల సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తున్న‌ది. వాటిలో ఆందోళ‌న మొద‌లైంది. “ఎలా?…

న‌మ‌స్తేలో రాజుకున్న నిర‌స‌న సెగ‌…నివురుగ‌ప్పిన నిప్పులా అంత‌టా ఇదే అసంతృప్తి, వ్య‌క్త‌మవుతున్న ఆందోళ‌న‌…. ఆంధ్ర‌జ్యోతి నుంచి వ‌చ్చిన వారికి అంద‌లం…. న‌మ‌స్తే ఉద్యోగుల‌కు మొండి చెయ్యి…… కృ.తి నిర్వాకం….

క‌రోనా ఎంట‌రైంది అప్పుడే. కొత్త‌గా ఎడిట‌ర్‌గా కృష్ణ‌మూర్తి ఎంట‌రైందీ అప్పుడే. ఆ క్ష‌ణం నుంచి ఉద్యోగుల‌కు పీడ‌దినాలు మొద‌ల‌య్యాయి. శ‌ని దాపురించింది. ద‌రిద్రం నెత్తికెక్కి కూర్చుంది. కృ.తి నిర్ణ‌యాల‌కు వంద‌లాది మంది ఉద్యోగులు రోడ్డు పాల‌య్యారు. దిక్కుతోచ‌ని ఆ దైన్య స్థితిలో…

జీతాల కోసం న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగుల తిరుగుబాటు.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎడిష‌న్ సెంట‌ర్‌లో ఎడిటోరియ‌ల్ టీమ్ పెన్ డౌన్… రెండు గంట‌ల పాటు ఆందోళ‌న‌…. స‌ర్దిచెప్పిన యాజ‌మాన్యం….

మూడేండ్లు దాటింది. ఐనా జీతాలు పెంచ‌లేదు. ఏడాదికేడాది ఎదురుచూపులు. ఈసారి క‌చ్చితంగా పెంచుతార‌ట‌. ఏదో ఆశ‌. రోజులు… నెల‌లు.. సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నాయి. క‌రోనా త‌ర్వాత ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. బ‌య‌ట నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశ‌న్నంటాయి. కానీ ఇక్క‌డ మాత్రం ఏండ్ల‌కేండ్లు…

మోటివేషన్ స్పీచ్ లు విన్న వాళ్ళు సక్సెస్ అయిన దాఖాలాలు లెవ్వు… కాలనుకనుగుణంగా ఆలోచించగలిగితే సక్సెస్ అనేది చాలా ఈజీ గా స్వంతమవుతుంది.

#InnarFeelings మొన్న ఐతారం రోజు ఓ దోస్తుగాడు రమ్మంటే ఐదు నక్షత్రాల హోటల్ పోయినం … కారు దిగక ముందే సూటు బూటు ఎసుకున్నాయన డోరు తీసి వినయంగా నవ్వుతూ నిలబడే… నాలో నేనే నవ్వుకున్నా భలే నటిస్తున్నాడే అనుకొన్నా పైసా…

భార్య‌….. దేవుడేర్పరచిన వంటమనిషి. కుక్క‌ల్నీ, ఆవుల్నీ ద‌య‌గా చూసిన‌ట్లు చూడ‌మ‌నేగా శాస్త్రాలలో ఉంది…

“పనిలేక ఇంట్లో సోమరిగా కూచునే పనికిమాలిన వాడు కూడా,వూళ్ళో జీతానికి వంట చేసేవాడు కుడా భార్యకి వండి పెట్టడు. ఆమె యెంత తెలివైనదైనా సరే!”. శాస్త్రాలలో భర్తకి భార్య సేవ చెయ్యాలని వుంది. భార్యకి సేవ చెయ్యమని ఉందా! దయగా కుక్కల్నీ,ఆవుల్నీ…

ప‌చ్చ మీడియా నిజ స్వ‌రూపం మ‌రోమారు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన నిఖ‌త్ జ‌రీన్‌ బంగారు ప‌త‌కం..

నిఖ‌త్ జ‌రీన్‌కు బంగారు ప‌త‌కం రావ‌డం … ఆ వార్త‌ను ఎలా ప్ర‌జంట్ చేయాలో తెలియ‌క నానా అవ‌స్థ‌లు ప‌డి ఏదో ఒక లాగా త‌మ‌కు జీర్ణ‌మ‌య్యే రీతిలో ఓ వార్త అచ్చేసి వ‌దిలేశాయి ఆంధ్ర‌జ్యోతి, సాక్షి, ఈనాడు. అవ‌న్నీ మ‌ళ్లీ…

జీత‌గాడి నుంచి అమాత్యుడి వ‌ర‌కు…… భార్య న‌గ‌లు తాక‌ట్టు పెట్టి.. ల‌క్ష‌న్న‌ర‌తో అంచ‌లంచెలుగా ఎదిగి…

జీత‌గాడి నుంచి అమాత్యుడి వ‌ర‌కు…… భార్య న‌గ‌లు తాక‌ట్టు పెట్టి.. ల‌క్ష‌న్న‌ర‌తో అంచ‌లంచెలుగా ఎదిగి… నెల‌కు 800 జీతంతో మొద‌లు పెట్టి….. బిల్డ‌ర్‌గా రాణించి… అమాత్యుడిగా అంద‌రి మ‌న్న‌న‌లు అదుకుంటున్న ప్రశాంత్ రెడ్డి.. ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మ వేదిక‌గా త‌న మ‌నోగ‌తం పంచుకున్న…