Author: Vastavam Desk

కరోనా చంపదు.. భయం చంపుతుంది. వేవ్ లు రావు, కేసులు పోవు..

రెండో వేవ్ నేర్పిన పాఠాలు – గ్రహించకపోతే మరో సారి ఉపద్రవం తప్పదు . రెండో వేవ్ లో మన దేశం లో మరణాలు ఎక్కువ జరిగాయి అనేది నిర్వివాదాంశం . “ప్రభుత్వ లెక్కలు తప్పు , ప్రకటించిన దాని కంటే…

తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్టుతో సెల్ఫ్ గోల్ అయ్యామా?

చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విషయంలో ఎవరు చేశారో తెలియదు గాని కచ్చితంగా అది మన సెల్ఫ్ గోల్…వాని అరెస్ట్ వెనుక,వాని ఆఫీస్ పైన రైడ్ సంఘటనలో టీఆరెస్ పార్టీ కి సంబంధం మాత్రం లేదనేది సుస్పష్టం!!! వాణ్ణి ఇబ్బంది…

మైల‌ప‌డ్డ మెద‌ళ్లు.. మైల‌లోనే తొమ్మిది నెల‌లు ప్రాణం పోసుకుని…

ఈ దేశంలో స్త్రీలు నెలసరి మొదలైయ్యాక గుడిలోకి శుభకార్యాలకి రాకూడద‌ని, ఎవరిని ఏ వస్తువుని తాకకూడదు, కొందరు సొంత ఇంట్లోకి రానివ్వకుండా మూల కూర్చోబెడతారు. కొన్ని చోట్ల మొక్కలకి నీళ్లు కూడా పోయ్యానివ్వ‌రు. హాస్పిటల్స్ లోనో, ఇంట్లోనో బిడ్డను కంటే పలకరింపుకి…

‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ కింద న‌లిగి.. బ‌య‌ట‌కు రాని క‌హానీలెన్నో…?

పోలీస్ వ్య‌వ‌స్థ‌లో మార్పు రావాల‌నుకోవ‌డం వృథాయేన‌ని అనిపిస్తుంది చాలా సార్లు. ఎవ‌రెన్ని చెప్పినా.. ఎవ‌రెన్ని చేసినా.. అవి పాల‌క ప‌క్షాల క‌నుసన్న‌ల్లోనే న‌డుస్తాయి. పాల‌కులెవరుంటే వారి పాటే పాడ‌తాయి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత పోలీసుల శాఖ‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిచ్చాడు కేసీఆర్‌. ఫ్రెండ్లీ…

చలం సాహిత్యం చదివి స్త్రీలు తమ భర్తలను వదిలేశారా?

ప్రశ్న: చలం గారి సాహిత్యంలో విచ్ఛలవిడి తత్వం ఎక్కువగా ఉంటుందట నిజమేనా.‌. ? “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””” ప్రశ్న: చలం గారి సాహిత్యం అంత గొప్పదేం కాదటగదా. అందులో విచ్చలవిడి తత్వం ఎక్కువని అంటున్నారు. అప్పట్లో ఆయన నవలల ప్రభావం వల్ల చాలా మంది…

ఇప్ప‌టికీ ఆడ‌పిల్ల పుట్టిందంటే ‘అయ్యో’ అంటున్నారు. ఎందుకు?

కడుపుతో ఉన్న ఆడవాళ్ళతో నీకు మగపిల్లాడే పుట్టాలి ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు అంటారు కొంతమంది… అసలు మీకేలా తెలుసు అయినా మగపిల్లాడికే ఎందుకు అంత ప్రాముఖ్యత… పిల్లల్నీ ఎన్నో రకాల ఇబ్బందులు పడి , కష్టపడి కనేది ఆడవాళ్ళు… పిల్లల్ని పెంచేది…

కేసీఆర్ ప్ర‌స్తుత రాజ‌కీయ వ్యూహాల‌న్నీ…. కేటీఆర్‌ను సీఎం చేయ‌డం కోస‌మే

2023 దిశగా… ఎన్నికల వ్యూహరచన లో తెలంగాణ ముఖ్య మంత్రి కే సీ ఆర్ కి కేసీఆరే సాటి. ఆబ్జెక్టివ్ గా విశ్లేషించాల్సి వచ్చినప్పుడు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఈ వాస్తవాన్ని తప్పక అంగీకరించాల్సిందే. మొన్న రాత్రి క్యాబినెట్ మీటింగ్ అనంతరం…

అదానీ ఆగ‌డాల‌పై శివ‌సేనా పోరాటం

ముంబై ఎయిర్‌పోర్టు పేరును మార్చడాన్ని శివసేన గట్టిగా వ్యతిరేకించింది. అదానీ ఆగడాలు ముంబైలో నడవవని గట్టిగా హెచ్చరించింది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన అదానీ బోర్డుల‌ను శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ఈరోజు ధ్వంసం చేసి వాటిని తొల‌గించారు. చ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ ఎయిర్‌పోర్టు…

సిక్స్ ప్యాక్ ఊరికే రాదు..

కండల వీరుడు ! చొక్కా విప్పిన మొనగాడు ! హ్యాండ్సమ్ మాన్! … ఇదీ దీనికి సంబంధించి బయట ఉన్న ప్రచారం ! డబ్బున్న వారు తిన్నది అరక్క కుక్కల్ని పెంచుకుంటారు .. అనుకోవడం లో నిజం ఎంత ఉందొ ఇందులో…

య‌దాద్రి న‌ర్సింహ స్వామిని ద‌ర్శించుకుందాం….

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 4గంటలకే పూజా కార్యక్ర‌మాలు మొదలవుతాయి. 4గంటలకు సుప్రభాతం, 4.30గంటలకు తిరువారాధన, 5గంటలకు బాలభోగం, 4.30గంటలకు గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం, ఉదయం 6.15గంటలకు తులసీఅర్చన, 7గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవుతాయి. 8.30గంటలకు నిత్యకల్యాణం, మధ్యాహ్నం…