సాధించుకున్న తెలంగాణలో ఆత్మగౌరవ పోరాటాలా?
కేసీఆర్ ఏనాడైతే దళితబంధు పథక రచన చేసి ప్రకటించాడో ఆనాటి నుంచి కులాల వారీగా ఆత్మగౌరవ నినాదం మొదలైంది. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో మళ్లీ ఆత్మగౌరవం మాట వినిపిస్తున్నది.…
