Author: Dandugula Srinivas

బాంచెన్.. కాల్మొక్తమ్ హామీలన్నీ తీర్చండి సారూ..!

కేసీఆర్ మారాడు. ఇచ్చిన హామీల‌న్నీ నేర‌వేర్చాల‌నుకుంటున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు వాటిని విస్మ‌రించాడు. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా వాటిని జ్ఞాప‌కం చేసుకుంటున్నాడు. ఏనాడో ఇచ్చిన ఆ హామీల అమ‌లుకు ఇప్పుడు త‌న‌ది బాధ్య‌త అంటున్నాడు. మెల్ల‌మెల్ల‌గా ఒక్కొక్క‌టిగా వాటిని పట్టాలెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇప్పుడే…

స్నేహ‌మంటే ఇదేరా….

రాజ‌కీయాల్లోకి రాక‌ముందు వ్యాపార‌మే ప్ర‌పంచం. స్నేహితులే లోకం. కుటుంబ‌మే త‌న ప్ర‌యార్టీ. కానీ జీవితంలో అనుకోని సంఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రుగుతాయి. చేయాల్సిన ప‌నులు ఎన్నో మ‌న కోసం మిగిలే ఉంటాయి. క‌ర్త‌వ్యం మ‌న వేలు ప‌ట్టి మ‌న‌ల్ని ముందుకు న‌డిపిస్తూ ఉంటుంది.…

క‌రోనా వేళ ఓ యువరైతు వినూత్న‌ ఆలోచ‌న‌…

క‌రోనా మొద‌టి వేవ్ ప్రారంభ‌మైన సంద‌ర్భంలో పొలం ప‌నుల‌లో నిత్యం బిజీగా ఉండే ఓ యువ రైతుకు వ‌చ్చిన వినూత్న‌ ఆలోచ‌న ఈ అంద‌మైన రెండంత‌స్తుల మంచెకు రూపునిచ్చింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లం సిర్‌పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గోపాల్…

స‌ర్కార్ క‌రోనా పాఠాలు నేర్చుకున్న‌ట్టేనా..? మ‌ళ్లీ ఈసారీ అంతేనా…?

అదే నిర్ల‌క్ష్యం.. అవ‌గాహ‌న రాహిత్యం.. ఏమీ కాదులే అనే మితిమీరిన ఆత్మ‌విశ్వాసం. అధికారుల‌పై గుడ్డి న‌మ్మ‌కం. వారు చెప్పిందే క‌రెక్ట‌నుకునే వెర్రితనం. వెరిసి… రెండు క‌రోనా వేవ్‌లు రాష్ట్ర ప్ర‌జ‌ల ప్రాణాలు, జీవితాల‌తో ఆడుకున్నాయి. ఇంత జ‌రిగిన మ‌న స‌ర్కారులో చ‌ల‌నం…

నోటిఫికేష‌న్ లేట‌యితే ఈట‌ల‌కే నష్టం….

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ఎంతెంత ఆల‌స్య‌మైతే అంతగా ఈట‌ల రాజేంద‌ర్‌కే రాజ‌కీయంగా న‌ష్టం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత‌ర ఉప ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని ద‌ష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్ప‌ట్లో నిర్వ‌హించోద్ద‌నే భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. వాస్త‌వంగా అమిత్ |షా…

రైతు రుణ‌మాఫీ రెండో ఇన్‌స్టాల్‌మెంటు ఎప్పుడో…?

ఎన్నిక‌ల హామీలో ల‌క్ష రూపాయ‌ల రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌… ఏడు నెల‌ల క్రితం మొద‌టి విడ‌త కిస్తీ కింద 25వేల రూపాయ‌లు రైతుల ఖాతాల్లో వేశాడు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఇవి ఖాతాల్లో ప‌డ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రెండో…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోసం తండ్లాట‌…

బీజేపీకి ఇప్పుడు టార్గెట్ టీఆరెఎస్ కాదు. అది నిన్న‌టి వ‌ర‌కు. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న‌ది. మొన్న‌టిదాకా ప్ర‌త్యామ్నాయంగా టీఆరెఎస్‌కు తామే అని దూసుకుపోయిన బీజేపీకి కొత్త‌గా జీవం పోసుకొని జ‌నాల చెంత‌కు వ‌స్తున్న కాంగ్రెస్ బ్రేకులు వేస్తున్న‌ది. ఇప్పుడు…

శ‌భాష్ సుభాష్‌రెడ్డి… మూడున్న‌ర కోట్ల‌తో బ‌డి క‌ట్టించి..

అత‌నో పెద్ద వ్యాపారి. నిర్మాణ రంగంలో క‌ష్ట‌ప‌డి, శ్ర‌మ‌కోర్చి పైకొచ్చాడు. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డాడు. కానీ క‌న్న ఊరిపై మ‌మకారం పోలేదు. ఆ ఊరంటే అత‌నికి ప్రేమ‌. ఓనాడు త‌న‌కు పాఠాలు నేర్పి ఇంత‌టి వాడిని చేసిన స‌ర్కార్ బ‌డికి వెళ్లాడు. శిథిలావ‌స్థ‌లో…

మాట‌ల మీద న‌మ్మ‌కం పోతుంది సారూ..!

కేసీఆర్‌కు ఒక అల‌వాటుంది. ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు కావాల్సిన వాటిపై అప్ప‌టిక‌ప్పుడు వ‌రాలిచ్చేస్తాడు. ఇలా గెలిపించ‌గానే .. వెంట‌నే అది అమ‌లులోకి వ‌స్తుందంటాడు. న‌మ్మ‌బ‌లుకుతాడు. అంద‌రూ న‌మ్మ‌రు. ఎక్క‌డో బెడిసికొడుతుంది. ఆ త‌ర్వాత దాని ఊసుండ‌దు. అందేదీ మ‌రి.. కేసీఆర్ నోటి…

ఒక్క‌డి చుట్టు వంద‌ల శ‌క్తులు… కేసీఆర్‌ వికృత క్రీడ

గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని రాజ‌కీయ ప‌రిణామాలు హుజురాబాద్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఈటల రాజేంద‌ర్ ఒక్క‌డు… అత‌న్ని నిలువ‌రించేందుకు వంద‌ల శ‌క్తుల మోహ‌రింపు. అస‌లేం జ‌రుగుతుంది? పైగా సోష‌ల్ మీడియాలో ఒక‌రిపై ఒక‌రు పైశాచికానందం పొందే పోస్టులు, కామెంట్లు. హుజురాబాద్ ఎన్నికలో గెలవ‌డానికి ఇన్ని…