ఫామ్‌హౌజ్‌లో ఉంటే తప్పు కాదు…! పెట్రోల్ బంక్ ప్రారంభిస్తే పాపమైందా..!!
(దండుగుల శ్రీనివాస్) 24Vastavam.in (7) షరా మామూలుగా సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి బీఆరెస్ సోషల్ మీడియా ఆడుకున్నది. మా కేసీఆర్ ప్రాజెక్టులు ప్రారంభిస్తే.. ఈ సీఎం పెట్రోల్ బంకులు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. నారాయణపేటలో…